Rashi Khanna : పొట్టి గౌనులో మైమ‌రిపిస్తున్న రాశీ ఖ‌న్నా.. ఫొటోస్ వైర‌ల్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Rashi Khanna : పొట్టి గౌనులో మైమ‌రిపిస్తున్న రాశీ ఖ‌న్నా.. ఫొటోస్ వైర‌ల్

 Authored By mallesh | The Telugu News | Updated on :19 June 2022,6:30 pm

Rashi Khanna : టాలీవుడ్ హీరోయిన్ అందాల భామ రాశీ ఖ‌న్నా ప‌లు హిట్ సినిమాల్లో న‌టించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఊహ‌లు గుస‌గుస‌లాడే మూవీతో టాలీవు ఎంట్రీ ఇచ్చిన ఈ భామ తెలుగులో స్టార్ హీరోల‌తో ప‌లు సినిమాలు చేసి సూప‌ర్ హిట్స్ అందుకుంది. ప్ర‌స్తుతం తెలుగుతో పాటు కోలీవుడ్, మ‌రో బాలీవుడ్ మూవీతో బిజీగా ఉంటోంది. ప్రస్తుతం గోపీచంద్ తో క‌లిసి న‌టించిన‌ పక్కా కమర్శియల్ మూవీ విడుద‌ల‌కు సిద్దంగా ఉంది. నాగచైత్య సరసన థాంక్యూ చిత్రంలో నటిస్తోంది.

అలాగే బాలీవుడ్ లో యోధ సినిమాతో కంబ్యాక్ అవుతుంది. దాదాపు పదేళ్ల తర్వాత మ‌ళ్లీ బాలీవుడ్ పై మ‌నసు మ‌ళ్లించింది. కెరీర్ స్టార్టింగ్ లో మద్రాస్ కేఫ్ చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది. కానీ అక్క‌డ అవ‌కాశాలు అంత‌గా లేక‌పోవ‌డంతో తెలుగు చిత్రాలపై మనసు పెట్టి సక్సెస్ అయింది. ప్ర‌స్తుతం యోధ మూవీలో సిద్ధార్థ్ మల్హోత్రాతో రొమాన్స్ చేస్తోం. కాగా రాశీ ఖ‌న్నా సోష‌ల్ మీడియాలో ప‌లు విష‌యాల్లో ట్రోల్ చేయ‌బ‌డింది. తెలుగు సినిమాను త‌క్కువ చేసి మాట్లాడిందంటూ ఆ మ‌ధ్య వార్త‌ల్లో నిలిచింది.

Rashi Khanna cute looks viral on instagram

Rashi Khanna cute looks viral on instagram

అలాగే బాలీవుడ్ స్టార్ హీరో సిద్దార్థ్ మ‌ల్హోత్రా, కియార అద్వానీల ల‌వ్ బ్రేక‌ప్ అయ్యిందంటూ వార్త‌లు వ‌చ్చిన నేప‌థ్య‌లో సిద్దార్థ్ చేసిన ఓ పోస్ట్ వైర‌ల్ కాగా ఆ పోస్ట్ కి స్పందిస్తూ రాశీఖ‌న్నా ఫైర్ సింబ‌ల్ పెట్టింది. దీంతో నెటిజ‌న్లు వాళ్లు ఇద్ద‌రు విడిపోవ‌డానికి నువ్వే కార‌ణ‌మా అని ట్రోల్ చేశారు. కాగా రాశీఖ‌న్నా సోష‌ల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటోంది. అప్పుడ‌ప్పుడు హాట్ ఫొటోస్ పోస్ట్ చేస్తూ ఆక‌ట్టుఉంటోంది. ప్ర‌స్తుతం ఎల్లో పొట్టి గౌనులో ఉన్న హాట్ ఫొటోస్ షేర్ చేయ‌గా వైర‌ల్ అవుతున్నాయి. ల‌క్ష‌ల్లో లైకులు వ‌చ్చిప‌డుతున్నాయి

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది