Rashi Khanna : రాశీ ఖ‌న్నా అందాల ఆర‌బోత మాములుగా లేదుగా.. కేక పెట్టిస్తుంది..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Rashi Khanna : రాశీ ఖ‌న్నా అందాల ఆర‌బోత మాములుగా లేదుగా.. కేక పెట్టిస్తుంది..!

Rashi Khanna : ఊహలు గుసగుసలాడే’ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన రాశీ ఖన్నా… ఆ తర్వాత గోపిచంద్‌తో చేసిన ‘జిల్’ మూవీతో తెలుగు ఆడియన్స్ మనసు దోచుకుంది. ఈ అమ్మ‌డు ఒక్కో మెట్టు ఎక్కుతూ టాలీవుడ్‌లో వ‌రుస ఆఫర్స్ ద‌క్కించుకుంది. హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంటోంది ఈ ముద్దుగుమ్మ. ఓవైపు నయా ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూనే.. మరోవైపు చేతిలో ఉన్న చిత్రాలను చకచకా పూర్తి చేస్తుంది. ఇప్పటికే […]

 Authored By sandeep | The Telugu News | Updated on :19 March 2022,8:30 pm

Rashi Khanna : ఊహలు గుసగుసలాడే’ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన రాశీ ఖన్నా… ఆ తర్వాత గోపిచంద్‌తో చేసిన ‘జిల్’ మూవీతో తెలుగు ఆడియన్స్ మనసు దోచుకుంది. ఈ అమ్మ‌డు ఒక్కో మెట్టు ఎక్కుతూ టాలీవుడ్‌లో వ‌రుస ఆఫర్స్ ద‌క్కించుకుంది. హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంటోంది ఈ ముద్దుగుమ్మ. ఓవైపు నయా ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూనే.. మరోవైపు చేతిలో ఉన్న చిత్రాలను చకచకా పూర్తి చేస్తుంది. ఇప్పటికే తెలుగులో నాగచైతన్య సరసన థ్యాంక్యూ సినిమాలో నటిస్తోంది. అలాగే గోపిచంద్ జోడీగా పక్కా కమర్షియల్ సినిమాను పూర్తిచేసింది. ఇదిలా ఉంటే.. ఇప్పుడు బాలీవుడ్ సినిమా కోసం రంగంలోకి దిగింది ఈ అమ్మడు. ప్రస్తుతం ఆమె హిందీలో యోధ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సాగర్ అంబ్రే దర్శకత్వం వహిస్తున్నారు.

Rashi Khanna : రాశీ ఖ‌న్నా అందాల ఆరబోత‌

సినిమాల‌తో ఎంత బిజీగా ఉన్నా కూడా ఈ ముద్దుగుమ్మ సోష‌ల్ మీడియాలో తెగ సంద‌డి చేస్తుంటుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ అందాల ఆర‌బోత‌తో రచ్చ‌చేసింది. థైస్ షోస్‌తో కుర్ర‌కారుని మంత్ర ముగ్ధుల‌ని చేస్తుంది. రాశీ ఖ‌న్నాక్యూట్ లుక్స్ మెస్మ‌రైజ్ చేస్తుంది. ఈ అమ్మ‌డి అందాల ఆర‌బోత‌కు కుర్ర‌కారు కూడా మెస్మ‌రైజ్ అవుతున్నారు. ఈ చిన్నది తెలుగు సినిమాలతో పాటు తమిళ్ , హిందీ లోనూ సినిమాలు చేస్తుంది ఈ అమ్మడు. నిజానికి బాలీవుడ్ లో ఓ క్యారెక్టర్ ఆర్టిస్టుగా ప్రారంభమై ఆ తర్వాత నేరుగా అవసరాల శ్రీనివాస్ అవకాశం ఇవ్వడంతో ఇక్కడ హీరోయిన్ గా మారింది.

ప్రస్తుతం తెలుగులో వరుస సినిమాలతో బిజీగా ఉంది ఈ ముద్దుగుమ్మ తాజాగా మారుతి దర్శకత్వంలో గోపీచంద్ నటిస్తున్న పక్కా కమర్షియల్ సినిమా నటిస్తుంది. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. గతంలో మారుతితో ప్రతిరోజు పండగే సినిమా చేసింది రాశి. అలాగే గోపీచంద్ తో కలిసి జిల్ సినిమాలో మెరిసింది. ఇటీవ‌ల రాశీ ఇండ‌స్ట్రీపై ఆస‌క్తిర‌న వ్యాఖ్య‌లు చేసింది. మలయాళ సినిమా పూర్తిగా కంటెంట్ రిచ్ నెస్ తో ఉంటుంది… తెలుగు సినిమా ఎక్కువగా కమర్షియల్ గా ఉంటుంది. హిందీ సినిమా ఇప్పటికీ దాని స్థానం ఎక్కడుందో వెతికేందుకు ప్రయత్నిస్తోంది“ అని తెలిపింది రాశిఖన్నా

Tags :

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది