Raashii Khanna : ఎద అందాల‌తో మ‌తిపోగొడుతున్న రాశీక‌న్నా…

Authored By mallesh | The Telugu News | Published on: April 29, 2022, 5:00 pm

Raashii Khanna : టాలీవుడ్ బ్యూటీ రాశీక‌న్నా.. ఊహ‌లు గుస‌గుస‌లాడే చిత్రంతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ సూప‌ర్ హిట్ అందుకుని త‌న న‌ట‌న‌తో వ‌రుస ఆఫ‌ర్లు ద‌క్కించుకుంది. అయితే అంత‌కుముందే రాశీక‌న్నా మ‌ద్రాస్ కేఫ్ అనే సినిమాలో న‌టించినా అంత‌గా గుర్తింపు రాలేదు. తెలుగులో నాగ‌శౌర్య హీరోగా న‌టించిన ఊహ‌లు గుస‌గుస‌లాడే చిత్రం వ‌రుస పెట్టి సినిమాలు చేసింది. గోపిచంద్ స‌ర‌స‌న‌ జిల్, ర‌వితేజ‌తో బెంగాల్ టైగ‌ర్, సందీప్ కిష‌న్ తో జోరు, వ‌రుణ్ తేజ్ తో తొలిప్రేమ‌, ఎన్టీఆర్ తో జైల‌వ‌కుశ‌, ప్ర‌తిరోజు పండ‌గే, వెంకీమామ‌లో న‌గ‌చైత‌న్య‌కు జోడీగా, హైప‌ర్, వ‌ర‌ల్డ్ ఫెమ‌స్ ల‌వ‌ర్ వంటి చిత్రాల్లో న‌టించి మంచి మార్కుల కొట్టేసింది.

మొద‌ట్లో ఎక్కువ‌మ‌ట్టుకూ సాంప్ర‌దాయ ప‌ద్ద‌తిలో ఉండే పాత్ర‌ల‌కే ప్రాధాన్య‌త‌నిచ్చింది. ప్ర‌స్తుతం గ్లామ‌ర్ పాత్ర‌ల‌కు ఇంపార్టెన్స్ ఇస్తోంది ఈ భామ‌. తెలుగు, హిందీ, త‌మిళ భాష‌ల్లో న‌టిస్తూ త‌న‌కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.ప్ర‌స్తుతం రాశీక‌న్నా నాగ చైత‌న్య హీరోగా విక్ర‌మ్ కే కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తున్న థాంక్యూ చిత్రంలో న‌టిస్తోంది. అలాగే గోపిచంద్ హీరోగా వ‌స్తున్న ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ సినిమాలో న‌టిస్తోంది. బాలీవుడ్ వెబ్ సిరీస్ రుద్ర‌లో కూడా న‌టించింది. అయితే కెరీర్ మొద‌ట్లో కొద్దిగా బొద్దుగా ముద్దుగా ఉండే ఈ భామ ప్ర‌స్తుతం స్లిమ్ గా మారిపోయింది.

rashi khanna recent pics In Varil

rashi khanna recent pics In Varil

ఆ మ‌ధ్య బాలీవుడ్ మీడియాలో రాశీక‌న్నా సౌత్ సినిమాపై విమ‌ర్శ‌లు చేసింద‌ని వార్త‌లు వ‌చ్చాయి… వాటిపై స్పందిస్తూ అలా ఎక్క‌డా మాట్లాడ‌లేద‌ని క్లారిటీ ఇచ్చింది.కాగా ర‌శీఖన్నా ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే మరొక వైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన అభిమానులతో ముచ్చటిస్తుంది. ఫోటో షూట్ లతో కుర్రకారుకు అందాల కనువిందు చేస్తుంది. ఎద అందాల‌తో మెస్మ‌రైజ్ చేస్తోంది. ప్ర‌స్తుతం రాశీక‌న్నా ఫొటోస్ వైర‌ల్ అవుతున్నాయి. రెడ్ డ్రెస్ లో ఎద అందాల‌తో ఆక‌ట్టుకుంటోంది. లేటెందుకు మీరు కూడా చూసేయండి మ‌రి…

mallesh

No bio available for this author.

  1. "Don’t Trouble The Trouble Movie First Review : డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ మూవీ ఫస్ట్ రివ్యూ..!"

  2. "Supreme Court : కరెంట్ బిల్లులతో ట్రాఫిక్ చలాన్లు లింక్? పెండింగ్ ఫైన్లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు..!"

  3. "Apple Pay India : పేటీఎం, ఫోన్‌పే, గూగుల్ పే తర్వాత కొత్త పేమెంట్ ఆప్షన్.. ఎవరు వాడొచ్చంటే?"

  4. "kannababu : దమ్ముంటే గ్రామ సచివాలయాలను రద్దు చేయండి.. కూటమి ప్రభుత్వానికి వైసీపీ ఓపెన్ ఛాలెంజ్!"

  5. "Nara Lokesh : సీఎం చంద్రబాబు ఏ దేశం వెళ్లారో తెలుసా? వైసీపీ పోస్ట్‌కు నారా లోకేష్ దిమ్మతిరిగే కౌంటర్..!"

  6. "Hyderabad POCSO Case : 13 ఏళ్ల బాలుడిపై లైంగిక దాడి.. టీచర్‌కు జీవిత ఖైదు"

  7. "Double iSmart Controversy : డబుల్ ఇస్మార్ట్‌తో భారీ నష్టం.. పూరీ జగన్నాథ్, చార్మీపై కొత్త వివాదం..!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp