Nabha Natesh : న‌యా లుక్ లో న‌భాన‌టేష్.. శారీలో పిచ్చెక్కిస్తున్న ఇస్మార్ట్ బ్యూటీ

Authored By mallesh | The Telugu News | Updated on: April 29, 2022, 3:40 pm

Nabha Natesh : ఇస్మార్ట్ బ్యూటీ న‌భాన‌టేష్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. పూరిజ‌గ‌న్నాథ్ డైరెక్ష‌న్ లో రామ్ పోతినేని హీరోగా వ‌చ్చిన బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీలో న‌భాన‌టేష్ త‌న అందాలు, న‌ట‌న‌తో ఫిదా చేసింది. అయితే క‌న్న‌డాలో పుల సినిమాలు చేసిన ఈ బెంగ‌ళూర్ బ్యూటీ తెలుగులో సుధీర్ బాబు న‌టించిన న‌న్ను దోచుకుందువ‌టే.. సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీలో మంచి న‌ట‌న క‌న‌బ‌ర్చి మార్కులు కొట్టేసింది.

తెలుగులో రవితేజ హీరోగా వచ్చిన డిస్కోరాజాలో, నితిన్ హీరోగా న‌టించిన మాస్ట్రో మూవీలో, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా సంతోశ్ శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వంలో వచ్చిన అల్లుడు అదుర్స్ సినిమాలో తన అందచందాలతో ఆక‌ట్టుకుంది. అలాగే సాయి ధ‌ర‌మ్ తేజ్ హీరోగా న‌టించిన సోలో బ్రతుకే సో బెటర్‌లో కూడా న‌ట‌న‌తో మెప్పించింది ఈ బ్యూటీ.ప్ర‌స్తుతం న‌భాన‌టేశ్ త‌మిళ్ లో న‌టిస్తున్న‌ట్లు తెలుస్తుంది.

Nabha Natesh in a new looks Viral

Nabha Natesh in a new looks Viral

అయితే ఈ ఇస్మార్ట్ బ్యూటీ సోషల్ మీడియాలో ఫుల్ ఆక్టీవ్ గా ఉంటుంది. హాట్ ఫొటో షూట్ లు చేస్తూ కుర్రాళ్ల‌కు చెమ‌ట‌లు ప‌ట్టిస్తోంది. పొట్టి పొట్టి డ్రెస్సుల్లో ఎద‌, న‌డుము అందాల‌తో పిచ్చిక్కిస్తోంది. సాంప్ర‌దాయ‌మైన క‌ట్టుబొట్టుతో కూడా ఆక‌ట్టుకుంటోంది. సోష‌ల్ మీడియాలో త‌న హాట్ ఫొటోస్, వీడియోలు క్ష‌ణాల్లో వైర‌ల్ గా మారుతున్నాయి.ప్ర‌స్తుతం న‌భా రెడ్ శారీలో ఉన్న ఫొటో ఒక‌టి తెగ వైర‌ల్ అవుతోంది. త‌న అందంతో క‌ట్టిప‌డేస్తోంది. సెక్సీ లుక్ తో ఆక‌ట్టుకుంటోంది. కొన్ని గంట‌ల్లోనే ఎన‌బైవేల‌కు పైగా లైక్స్ వ‌చ్చాయి.

mallesh

No bio available for this author.

  1. "Don’t Trouble The Trouble Movie First Review : డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ మూవీ ఫస్ట్ రివ్యూ..!"

  2. "Supreme Court : కరెంట్ బిల్లులతో ట్రాఫిక్ చలాన్లు లింక్? పెండింగ్ ఫైన్లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు..!"

  3. "Apple Pay India : పేటీఎం, ఫోన్‌పే, గూగుల్ పే తర్వాత కొత్త పేమెంట్ ఆప్షన్.. ఎవరు వాడొచ్చంటే?"

  4. "kannababu : దమ్ముంటే గ్రామ సచివాలయాలను రద్దు చేయండి.. కూటమి ప్రభుత్వానికి వైసీపీ ఓపెన్ ఛాలెంజ్!"

  5. "Nara Lokesh : సీఎం చంద్రబాబు ఏ దేశం వెళ్లారో తెలుసా? వైసీపీ పోస్ట్‌కు నారా లోకేష్ దిమ్మతిరిగే కౌంటర్..!"

  6. "Hyderabad POCSO Case : 13 ఏళ్ల బాలుడిపై లైంగిక దాడి.. టీచర్‌కు జీవిత ఖైదు"

  7. "Double iSmart Controversy : డబుల్ ఇస్మార్ట్‌తో భారీ నష్టం.. పూరీ జగన్నాథ్, చార్మీపై కొత్త వివాదం..!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp