Rashmi Gautam : పార్టీలో డ్రింక్ తాగుతూ రచ్చ చేస్తున్న రష్మీ గౌతమ్.. ఎందుకంటే
Rashmi Gautam : యాంకర్, నటి రష్మీ గౌతమ్ జబర్దస్త్ షోతో ఎంతో గుర్తింపు తెచ్చుకుంది. ఈ షోలో సుడిగాలి సుధీర్ తో కలిసి రొమాంటిక్ జంటగా పేరుతెచ్చుకుంది. ఇద్దరి మధ్య ఏదో ఉందనే వార్తలతోనే ఎక్కువగా ఫేమ్ సంపాదించారు. అలాగే ఈ టీవీలో ప్రసారమయ్యే ఢీ జోడీ షోలో యాంకరింగ్ చేస్తూ తన డ్యాన్స్, మాటలతో అందరినీ ఆకట్టుకుంది. ఈయాంకర్ గా ఆకట్టుకుంటూనే సినిమాలపై ఫోకస్ చేస్తోంది. ఇప్పటికే లేడీ ఓరియంటెడ్ చిత్రాల్లో కూడా నటించి […]
Rashmi Gautam : యాంకర్, నటి రష్మీ గౌతమ్ జబర్దస్త్ షోతో ఎంతో గుర్తింపు తెచ్చుకుంది. ఈ షోలో సుడిగాలి సుధీర్ తో కలిసి రొమాంటిక్ జంటగా పేరుతెచ్చుకుంది. ఇద్దరి మధ్య ఏదో ఉందనే వార్తలతోనే ఎక్కువగా ఫేమ్ సంపాదించారు. అలాగే ఈ టీవీలో ప్రసారమయ్యే ఢీ జోడీ షోలో యాంకరింగ్ చేస్తూ తన డ్యాన్స్, మాటలతో అందరినీ ఆకట్టుకుంది. ఈయాంకర్ గా ఆకట్టుకుంటూనే సినిమాలపై ఫోకస్ చేస్తోంది. ఇప్పటికే లేడీ ఓరియంటెడ్ చిత్రాల్లో కూడా నటించి మెప్పించింది. ఇక సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉండే రష్మీ వరుస ఫొటో షూట్స్ తో హాట్ బ్యూటీ అనిపించుకుంటుంది.
అయితే సిద్దు జొన్నలగడ్డ హీరోగా తెరకెక్కిన గుంటూరు టాకీస్ సినిమాతో రష్మీ గౌతమ్ మరిన్ని అవకాశాలు అందిపుచ్చుకుంది. ఈ సినిమాలో రష్మీ గ్లామర్ డోస్.. నటన సినిమాకే హైలెట్ గా నిలిచాయి. అలాగే శివరంజని, అంతకు మించి సినిమాలతో పాటు మరిన్ని తెలుగు, తమిళ సినిమాల్లో నటించి మెప్పించింది. ప్రస్తుతం రష్మీ బొమ్మ బ్లాక్ బస్టర్ సినిమాలో నటిస్తోంది. ఇంతేకాదు రష్మీ సమాజిక అంశాలపై కూడా సోషల్ మీడియా వేదికగా స్పందిస్తోంది.
మహిళలపై జరుగుతున్న ఆకృత్యాలపై, మూగ జీవాలను హింసించడంపై తన అభిప్రాయాన్ని చెప్తోంది.కాగా రష్మీ సోషల్ మీడియాలో తన అందచందాలతో షేక్ చేస్తోంది. ఏ పోస్ట్ పెట్టినా వెంటనే వైరల్ అవుతోంది. తాజాగా కొన్ని హాట్ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. కాగా ప్రస్తుతం పార్టీలో ఫ్రెండ్స్ తో కలిసి ఎంజాయ్ చేస్తున్న వీడియో పోస్ట్ చేయడంతో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో రష్మీ ఫ్రెండ్ తో కలిసి వీడియోకి ఫొజులిస్తూ గ్లాస్ లో డ్రింక్ తాగుతూ స్ట్రాతో మరో డ్రింక్ తాగుతోంది. దీంతో రష్మీ ఫుల్ జోష్ లో ఉందంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
View this post on Instagram