rashmi gautam : కొంటె చూపులతో గుండెలు కొల్లగొడుతున్న రెష్మీ..
rashmi gautam బుల్లితెర హాట్ యాంకర్ రెష్మీ గౌతమ్ అంటే పరిచయం అక్కర్లేని పేరు. ఎక్స్ ట్రా జబర్దస్త్ నుంచి తన కెరీర్ నుం స్టార్ట్ చేసిన ఈ బ్యూటీ.. అనతి కాలంలోనే తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది. చాలా తక్కువ టైమ్ లోనే టీవీ రంగంలో పాపులర్ అయిపోయింది. ఇక సుడిగాలి సుధీర్‌తో లవ్ ఎఫైర్ అనే రూమర్లు ఆమెను మరింత ఫేమస్ చేశాయి. ఇప్పటికీ వీరిద్దరి మధ్య ఏముందనేది పెద్ద రహస్యమే అయినా కూడా వారిద్దరూ మాత్రం తాము బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్తుంటారు. ఇక ఇప్పుడు ఆమె సినిమాల్లో కూడా బాగానే రాణిస్తోంది.

rashmi gautam News pics Viral
rashmi gautam సుధీర్‌తో చేసే డ్యాన్స్ అదుర్స్..
ఇప్పుడు వరుసగా ఢీ, జబర్దస్త్ తో పాటు అటు సినిమాల్లో కూడా బాగానే రాణిస్తూ అప్పుడప్పుడు స్పెషల్ ఈవెంట్లలో కూడా మెరుస్తోంది. ఇక ఢీలో సుధీర్ తో కలిసి చేసే డ్యాన్స్‌కు ఎంత మంది ఫ్యాన్స్ ఉన్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక నందుతో కలిసి ఓ సినిమా చేసింది ఈ ముద్దుగుమ్మ. వీటన్నింటితో పాటు సోషల్ మీడియాలో కూడా బాగానే యాక్టివ్ గా ఉంటుంది ఈ హాట్ యాంకర్. తన అంద చందాలతో కుర్రకారు మతుల పోగొడుతోంది. నిత్యం తన ఫొటో షూట్ కు సంబంధించిన ఫొటోలను షేర్ చేస్తూ వావ్ అనిపించుకుంటోంది.

rashmi gautam News pics Viral
ఇప్పుడు కూడా తన గ్లామరస్ ఫొటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది ఈ ముద్దుగుమ్మ. అయితే ఇందులో కొంచెం డోస్ పెంచినట్టే కనిపిస్తోంది. టాప్ లెస్ డ్రెస్ లో కైపెక్కించే చూపులతో దిగిన ఫొటో బాగా ఆకట్టుకుంటోంది. కొంటె చూపులతో యూత్‌ను కట్టి పడేస్తోంది ఈ ముద్దుగుమ్మ.