
Rashmi Gautam : బుల్లితెర మీద, బిగ్ స్క్రీన్ మీద స్టార్ డం తెచ్చుకున్న వాళ్ళ వెనక ఎన్నో కన్నీటి గాధలుంటాయనేది వారి వారుగా బయటపెడితేగాని మనకి తెలియదు. మొహానికి మేకప్ వేసుకొని మనముందు నటిస్తూ..మనకి ఎంటర్‌టైన్మెంట్ ఇస్తుంటే ఎంజాయ్ చేస్తుంటాము తప్ప..వాళ్ళ జీవితాలలో ఎలాంటి సంఘటనలు చోటుచేసుకున్నాయి..ఎన్ని కష్టాలను పడి ఇక్కడి వరకు వచ్చారు..ఎలాంటి చేదు అనుభవాలను ఎదుర్కున్నారనేది మాత్రం ఎవరి మైండ్‌లోకి రాదు. కానీ ఇంటర్వ్యూలలోనో..మరేదో కార్యక్రమంలో సందర్భానుసారంగా ప్రస్తావన వచ్చినప్పుడో ఆ విషయాలను బయటికి చెప్పుకొని కన్నీటి పర్యంతం అవుతుంటారు.
rashmi-gautam-says it is not our choice
అలా రీసెంట్ గా ప్రముఖ యాంకర్, డైరెక్టర్ ఓంకార్ హోస్ట్ చేస్తున్న ‘సిక్స్త్ సెన్స్’ కార్యక్రమానికి గెస్ట్‌గా వచ్చిన రష్మి.. ఉన్నంతసేపూ ఆడిపాడి అందర్నీ అలరించింది. తన అమ్మా నాన్న ప్రస్తావన వచ్చేసరికి మాత్రం ఒక్కసారిగా తన హావా భావాలు మారిపోయాయి. బోరున కన్నీరు పెట్టుకుంది. ఈ సందర్భంగా పిల్లల్ని కనేవారికి చేతులెత్తి దండం పెడుతూ బ్రతిమాలింది. మై మదర్ సింగిల్ మదర్.. పుట్టడం అనేది పిల్లల ఛాయిస్ కాదు.. ఏ పిల్లలు ఎవరికి పుట్టాలనే విషయంలో వారికి ఛాయిస్ ఉండదు. ఎక్కడ పుట్టాలి, ఎవరికి పుట్టాలన్నది వాళ్ల ఛాయిస్ కాదు. బంధాలు.. బంధుత్వాలు.. సమస్యలకు పిల్లలు బాధ్యులు కారు.
Rashmi-Gautam
పెళ్లి అయినా.. రిలేషన్ షిప్ అయినా.. మీకు మీ రిలేషన్ షిప్ మీద నమ్మకం లేకపోతే దయచేసి.. ఆ పుట్టబోయే పిల్లల మీద బాధ్యతలు పెట్టి ఈ ప్రపంచంలోకి తీసుకురాకండి.. అంటూ చేతులెత్తి మొక్కి కన్నీటి పర్యంతం అయ్యింది రష్మి. ఇక రష్మి అమ్మగారు ఒరిస్సాలోని వర్హంపూర్‌కి చెందినవారు. ఆమె తండ్రి ఉత్తరప్రదేశ్‌కి చెందిన వారు. అయితే రష్మి పుట్టిన కొద్ది కాలానికే రష్మీ అమ్మా, నాన్నల మధ్య విభేదాలు తలెత్తడంతో విడిపోయారు. అప్పటి నుంచి విశాఖపట్నంలోని తాతయ్య, అమ్మమ్మల దగ్గరే పెరిగింది రష్మి. ఇండస్ట్రీలో ఎవరి ప్రోత్సాహం లేకుండా ఒంటరిగా హైదరాబాద్ వచ్చి ఎన్నో ఇబ్బందులు పడి..అవమానాలను భరించి ఇప్పుడు ఈ స్థాయిలో నిలిచింది.
ఇది కూడా చదవండి==> సన్నని నాజుకైన ఫిజిక్‌తో రకుల్ ప్రీత్ సింగ్ అందాల విందు… వైరల్ ఫిక్స్..!
ఇది కూడా చదవండి==> రష్మీతో సుధీర్ ఎన్నిసార్లు చేసినా బాగానే ఉంటుంది.. రోజా సెన్సేషనల్ కామెంట్స్
ఇది కూడా చదవండి==> ‘మా ‘లో మళ్లీ గొడవలు… మా డబ్బును వృథా చేశారు.. బాలయ్య వ్యాఖ్యలకు నాగబాబు కౌంటర్..!
ఇది కూడా చదవండి==> సుమ, రాజీవ్ కనకాలని శాపనార్థాలు పెట్టిన నటి అన్నపూర్ణ..!
Blue Berries | ఆకర్షణీయమైన నీలిరంగు, చక్కని రుచితో మనసును దోచుకునే బ్లూబెర్రీస్ కేవలం రుచికరమైనవి మాత్రమే కాదు, ఆరోగ్యానికి…
Remedies | శని గ్రహం జ్యోతిష్యశాస్త్రంలో అత్యంత శక్తివంతమైన గ్రహాల్లో ఒకటి. ప్రతి రెండున్నర సంవత్సరాలకు ఒకసారి శని గ్రహం…
Rukmini Vasanth | కన్నడ, తెలుగు, తమిళ భాషల్లో క్రేజ్ పెంచుకుంటున్న నటి రుక్మిణి వసంత్ తన పేరుతో జరుగుతున్న మోసాలపై…
Moringa Powder | తెలుగు వారి వంటింట్లో మునగ పేరు తెలియనివారు ఉండరంటే అతిశయోక్తి కాదు. మునగకాయలతో పులుసులు, కూరలు,…
Sesame Seeds | స్త్రీల ఆరోగ్యం పురుషులతో పోలిస్తే ఎక్కువ సవాళ్లను ఎదుర్కొంటుంది. హార్మోన్ల అసమతుల్యత, రక్తహీనత, ఎముకల బలహీనత,…
Heart Attacks | భారతదేశంలో గుండె సంబంధిత వ్యాధులు వేగంగా పెరుగుతున్నాయి. అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్, ఒత్తిడి, అసమతుల్య ఆహారం, వ్యాయామం…
Triphala Powder | ఆయుర్వేదం ప్రకారం ప్రతి ఋతువుకి అనుకూలంగా ఆహార నియమాలు, మూలికా చిట్కాలు ఉంటాయి. అందులో త్రిఫల చూర్ణం…
Mole | జ్యోతిషశాస్త్రం మన శరీరంలోని చిన్నచిన్న లక్షణాలకూ ప్రత్యేక అర్థం ఇస్తుంది. అందులో ఒకటి పుట్టుమచ్చలు (Moles). పుట్టుమచ్చ…
This website uses cookies.