Rashmi Gautam : చెప్పు తెగుద్ది అంటూ ఆ జ‌బ‌ర్ధ‌స్త్ న‌టుడికి వార్నింగ్ ఇచ్చిన ర‌ష్మీ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Rashmi Gautam : చెప్పు తెగుద్ది అంటూ ఆ జ‌బ‌ర్ధ‌స్త్ న‌టుడికి వార్నింగ్ ఇచ్చిన ర‌ష్మీ

 Authored By ramu | The Telugu News | Updated on :2 April 2025,3:16 pm

ప్రధానాంశాలు:

  •  Rashmi Gautam : చెప్పు తెగుద్ది అంటూ ఆ జ‌బ‌ర్ధ‌స్త్ న‌టుడికి వార్నింగ్ ఇచ్చిన ర‌ష్మీ

Rashmi Gautam : జబర్దస్త్ కామెడీ షో ప్రారంభం నుంచి యాంకర్‌గా రాణిస్తుంది రష్మి గౌతమ్‌. ఇప్పటికీ కంటిన్యూ అవుతుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు జబర్దస్త్ కమెడియన్‌కి రష్మి వార్నింగ్‌ ఇచ్చింది. షోలోనే అందరి ముందు చెప్పు తెగుద్ది అంటూ హెచ్చరించడం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. అయితే జ‌బ‌ర్ధ‌స్త్‌కి సంబంధించి తాజాగ ప్రోమో విడుద‌ల కాగా, ఇందులో బుల్లెట్‌ భాస్కర్‌, జబర్దస్త్ వర్ష కలిసి కొత్తగా పెళ్లి చేసుకున్నారట…

Rashmi Gautam చెప్పు తెగుద్ది అంటూ ఆ జ‌బ‌ర్ధ‌స్త్ న‌టుడికి వార్నింగ్ ఇచ్చిన ర‌ష్మీ

Rashmi Gautam : చెప్పు తెగుద్ది అంటూ ఆ జ‌బ‌ర్ధ‌స్త్ న‌టుడికి వార్నింగ్ ఇచ్చిన ర‌ష్మీ

ర‌ష్మీ ఫైర్..

తమ పెళ్లికి జడ్జ్ లు ఖుష్బూ, శివాజీ వచ్చారు, కానీ రష్మి ఎందుకు రాలేదని ప్రశ్నించారు వర్ష.దీనికి భాస్కర్‌ రియాక్ట్ అవుతూ, మార్చి 1న మన పెళ్లి ఆ రోజు పెన్షన్‌ వచ్చే రోజు, కాబట్టి అవి తీసుకోవడానికి వెళ్లి ఉంటుంది అని తెలిపారు. దెబ్బకి రష్మి మొహం మాడిపోయింది. ఆ తర్వాత ఆమె కూడా మీరు పెన్షన్‌ మిస్‌ అయ్యారా అంటూ పంచ్‌ వేసింది.

ఆ త‌ర్వాత ర‌ష్మి వైపు చూస్తూ సైగలు చేశారు. రమ్మంటూ ఆమెని సైగలు చేయడంతో ఒక్కసారిగా అంతా షాక్‌ అయ్యారు. మరో ఆలోచన లేకుండా ఏమాత్రం గ్యాప్‌ ఇవ్వకుండా రష్మి సైతం స్పందించింది. చెప్పు తెగుద్ది అంటూ అందరి ముందు వార్నింగ్‌ ఇచ్చింది. అసలు నీకు సిగ్గు ఉందా? మీ ఇంట్లో అక్కా చెల్లెళ్లు లేరా? అంటూ నిలదీసింది. పిచ్చి పిచ్చి పనులు చేస్తే ఊరుకునేది లేదనేలా ఆమె గట్టిగానే హెచ్చరించింది. అక్కా చెల్లెళ్లు ఉన్నారు, వదిన లేదని బాధపడుతున్నామని కవర్‌ చేసుకున్నాడు భాస్క‌ర్. దెబ్బకి రష్మి ముఖంలో న‌వ్వు క‌నిపించింది.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది