Rashmika mandana : కుర్రకారు మతి పోగొడుతున్న రష్మికా మందన.. గ్రీన్ కలర్ డ్రెస్‌లో జిగేల్…

Authored By mallesh | The Telugu News | Published on: January 18, 2022, 2:40 pm

Rashmika mandana : టాలీవుడ్‌లో తిరుగు లేకుండా దూసుకుపోతున్న టాప్ హీరోయిన్స్‌లో రష్మికా మందన ఒకరు. నాగశౌర్య యాక్ట్ చేసిన ఛలో మూవీతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ బ్యూటీ.. ఫస్ట్ మూవీతోనే హిట్ కొట్టింది. అప్పటి వరకు సైతం సరైన హిట్ లేక సతమతమవుతున్న నాగశౌర్యకు ఈ మూవీ భారీ హిట్ అందించింది. ఆ తర్వాత విజయ్ దేవరకొండతో గీతాగోవిందం మూవీలో యాక్ట్ చేసింది ఈ ముద్దుగుమ్మ. ఆ మూవీ సైతం బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలవడంతో ఇక వెనక్కి తిరిగి చూసుకునే పని లేకుండా పోయింది రష్మికాకు.

అప్పటి నుంచి వరుస మూవీస్ తో ఫుల్ బిజీ అయిపోయింది ఈ అమ్మడు. స్టార్ హీరోలతోనూ మూవీస్ చేస్తూ తన ఇమేజ్‌ను మరింత పెంచుకుంటోంది. సూపర్ స్టార్ మహేశ్ బాబుతో కలిసి సరిలేరు నీకెవ్వరూ అనే మూవీలో యాక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకుంది. తాజాగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌తో కలిసి పాన్ ఇండియా మూవీ పుష్పలో యాక్ట్ చేసి తన భాష, యాస, బాడీ ల్యాంగ్వేజ్‌తో అందరినీ ఆకట్టుకుంది. ఈ మూవీలోని పాటలన్నీ సూపర్ డూపర్ హిట్ గా నిలిచాయి. సమంత యాక్ట్ చేసిన ఐటమ్ సాంగ్ మూవీకే హైలెట్ అని చెప్పొచ్చు.

rashmika mandana photos viral

rashmika mandana photos viral

Rashmika mandana : ఫొటోలు వైరల్

తాజాగా ఇన్ స్టా వేదికగా ఫొటోస్ షేర్ చేసింది శ్రీవల్లి. గ్రీన్ కలర్ డ్రెస్‌లో ఫోజులు ఇచ్చింది. గ్రీన్ కలర్ డ్రెస్ కు మ్యాచింగ్‌గా గ్రీన్ కలర్ రింగ్ సైతం వేలుకు పెట్టుకుని ఫొటో దిగింది. ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోలు చేసిన కుర్రకారు తమ చూపును తిప్పుకోలేకపోతున్నారు. ఓర కంట చూస్తున్న రష్మిక చూపులకు ఫిదా అవుతున్నారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం పుష్ప మూవీ సక్సెన్ ఎంజాయ్ చేస్తోంది ఈ అమ్మడు.

mallesh

No bio available for this author.

  1. "Grand Electronics Sale : టీవీ, ఫ్రిజ్, వాషింగ్ మెషీన్ల కొనాలనుకునేవారికి గుడ్‌న్యూస్.. రూ.20 వేలపైగా భారీ డిస్కౌంట్లు..!"

  2. "Ysrcp Plan : పోరులో వైసీపీ అసలైన బలం అదేనా? గ్రౌండ్ లెవెల్ కేడర్‌పై జగన్ భారీ నమ్మకం..!"

  3. "Messi vs Ronaldo : మెస్సీయా.. రొనాల్డోనా? ఫుట్‌బాల్ ఆల్‌టైమ్ ‘గోట్’ ఎవరో తేల్చేసిన ఆ లెక్కలు..!"

  4. "Jailer 2 : తలైవా రజినీకాంత్.. ‘జైలర్ 2’ ప్రమోషన్లతో బాక్సాఫీస్ వద్ద రచ్చ లేపనున్నారా..?"

  5. "Ys Jagan : స్థానిక ఎన్నికల్లో గెలుపే టార్గెట్.. అభ్యర్థుల ఎంపికపై రీజనల్ ఇన్‌ఛార్జ్‌లతో వైఎస్ జగన్ మైండ్ గేమ్!"

  6. "Pawan kalyan : అరెస్ట్‌పై పవన్ కల్యాణ్ కామెంట్స్.. తమ్ముళ్ల ఆగ్రహంతో కూటమిలో సరికొత్త దుమారం?"

  7. "Nandamuri Tejaswini : మేయర్ రేసులో నందమూరి బాలకృష్ణ కుమార్తె? తెరపైకి తేజస్విని పేరుతో పొలిటికల్ హీట్!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp