Rashmika Mandanna : ఎద అందాల‌ను చూపిస్తూ గుండెల్లో రైళ్లు ప‌రుగెత్తిస్తున్న రష్మిక మందన్నా

Authored By Sam C | The Telugu News | Published on: September 22, 2022, 3:00 pm

Rashmika Mandanna : నేష‌న‌ల్ క్ర‌ష్ రష్మిక మందన్నా గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు.అతి త‌క్కువ స‌మ‌యంలోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది ఈ అందాల ముద్దుగుమ్మ‌. ఈ అమ్మడు తెలుగు, త‌మిళం, హిందీ భాష‌ల‌లో దూసుకుపోతుంది. ఒక సినిమా సెట్స్ పై ఉండ‌గానే మ‌రో సినిమా ఆఫ‌ర్ వ‌స్తుంది. అమితాబ్‌తో కలిసి ‘గుడ్‌బై’ మూవీలో నటించింది, సిద్ధార్థ్ మల్హోత్రాతో కలిసి ‘మిషన్ మజ్ను’లో నటిస్తోంది. రణ్‌వీర్ కపూర్‌తో కూడా కలిసి నటించనుంది ఈ పుష్ఫ సుందరి. అయితే రష్మికకు డిమాండ్ పెరగడంతో రెమ్యునరేషన్‌ను కూడా భారీగా పెంచేసింది. పుష్ప 2 చిత్రానికి 5 కోట్ల రెమ్యునరేషన్ తీసుకోనున్నట్లు టాక్.

ఇక పై నటించే ప్రతీ చిత్రానికీ రూ.5 కోట్ల రెమ్యునరేషన్ తీసుకోనుంద‌ని సమాచారం. కన్నడలో కిరిక్ పార్టీతో వెండితెర‌ ఎంట్రీ ఇచ్చిన రష్మిక తరువాత నాగ శౌర్య‌తో కలిసి చలో సినిమా చేసింది.ఈ సినిమా హిట్ కావడంతో వెంటనే గీతా గోవిందంలో అవకాశం దక్కింది. ఇక అక్కడి నుంచి టాప్ హీరోలతో టాప్ బ్యానర్లో నటిస్తూ వచ్చింది. హిందీతో పాటు దక్షిణాదిలోని అన్ని భాషల సినిమాల్లో రష్మిక నటించింది. సోష‌ల్ మీడియాలోను ర‌ష్మిక ర‌చ్చ మాములుగా లేదు. కేక పెట్టించే అందాల‌తో మ‌త్తెక్కిస్తుంది.తాజాగా ఈ ముద్దుగుమ్మ పేపర్‌ని పోలిన టాప్ , రెడ్‌ ప్యాంట్ ధరించి హోయలు పోయింది రష్మిక.

Rashmika Mandann beautiful looks

Rashmika Mandann beautiful looks

Rashmika Mandanna : వారెవ్వా ఏమందం..

ర‌ష్మిక‌ నయా ఫోటో షూట్‌ పిక్స్ తో ఇంటర్నెట్‌లో షేక్‌ చేస్తుంది. దీంతో ఈ బ్యూటీ గ్లామర్‌ ఫోటోలు నెట్టింట హల్‌చల్‌ చేస్తున్నాయి. ఫ్యాన్స్ కి విజువల్‌ ట్రీట్‌నిస్తున్నాయి. ర‌ష్మిక హిందీలో దూసుకుపోతుండ‌గా, ఈ అమ్మ‌డు `ఆషిఖీ3`లోనూ నటించబోతున్నట్టు సమాచారం. ఇదిలా ఉంటే `గుడ్‌ బై` మూవీ అక్టోబర్ 7న థియేటర్లో విడుదల కాబోతుంది. రష్మిక బాలీవుడ్‌లో నటించిన తొలి చిత్రం విడుదల కాబోతుందని చెప్పొచ్చు. ఈ సినిమా కోసం అంద‌రు ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రం క‌నుక హిట్ అయితే ర‌ష్మిక‌కి రానున్న రోజుల‌లో మరిన్ని బాలీవుడ్ ఆఫ‌ర్స్ వ‌స్తాయ‌ని భావిస్తున్నారు.

Sam C

No bio available for this author.

  1. "Nandamuri Tejaswini : మేయర్ రేసులో నందమూరి బాలకృష్ణ కుమార్తె? తెరపైకి తేజస్విని పేరుతో పొలిటికల్ హీట్!"

  2. "Vijay Deverakonda Sukumar : విజయ్‌కు సుకుమార్ సినిమా పడితే కెరీర్ టర్నింగ్ పాయింటేనా? ఆరేళ్లుగా ఎదురుచూపులు!"

  3. "AP Local Body Elections : ఏపీలో కూటమి మాస్టర్ ప్లాన్.. బీసీలకు అదనపు టికెట్లు, మహిళలకు పెద్దపీట!"

  4. "Navratri Fasting Rules : నవరాత్రుల ఉపవాసం చేస్తున్నారా? పొరపాటున కూడా ఈ 5 తప్పులు చేయకండి!"

  5. "Medha Heroine : టాలీవుడ్ హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వ‌నున్న స్టార్ హీరో కుమార్తె .. ఫస్ట్‌ లుక్ అదుర్స్‌..!"

  6. "Pawan Kalyan : స్థానిక ఎన్నికల్లో కూటమి ఐక్యతపై పవన్ కల్యాణ్ సీరియస్ వార్నింగ్.. పొత్తులో తేడా వస్తే అంతే సంగతులా..?"

  7. "Old 5 Rupee Note : పాత రూ.5 నోటుకు రూ.17 లక్షలు.. మూడు రోజుల్లో రైతుకు ఏం జ‌రిగిందంటే..?"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp