Rashmika Mandanna : నేషనల్ క్రష్ అన్న పదానికి న్యయం చేస్తూ తన సినిమాలతోనే కాదు ఫోటో షూట్స్ తో కూడా పిచ్చెక్కిస్తుంది రష్మిక మందన్న Rashmika Mandanna . సౌత్ నుంచి వెళ్లి Bollywood బాలీవుడ్ లో కూడా వరుస సినిమాలు చేస్తూ వాటితో సూపర్ హిట్లు కొడుతున్న అమ్మడు అక్కడ ఇక్కడ స్టార్ క్రేజ్ తో దూసుకెళ్తుంది.
ఇక ఈ క్రేజ్ తోనే ఫోటో షూట్స్ చేస్తూ ఫాలోవర్స్ మైండ్ ఖరాబ్ చేస్తుంది. లేటెస్ట్ గా ఫెమినా మేగజైన్ కోసం వైట్ డ్రస్ లో రష్మిక మందన్న Rashmika Mandanna అదరగొట్టేసింది. వైట్ అండ్ వైట్ డ్రస్ లో అమ్మడి అందాల విందు ఆడియన్స్ కి సూపర్ జోష్ అందిస్తున్నాయి. వైట్ డ్రస్ లో రష్మిక మరింత మెరిసిపోతుంది.
లాంగ్ వైట్ డ్రస్ బ్లాక్ షూస్ అలా లూజ్ హెయిర్ తో రకరకాల స్టిల్స్ తో రష్మిక రచ్చ Rashmika Mandanna రంబోలా చేస్తుంది. అమ్మడు సినిమాలతోనే కాదు ఫోటో షూట్స్ తో కూడా మిగతా హీరోయిన్స్ కి టఫ్ కాంపిటీషన్ అందిస్తుంది. రష్మిక సినిమా చేసినా ఫోటో షూట్ చేసినా తన మార్క్ మాత్రం మిస్ అవ్వదని చెప్పొచ్చు. రష్మిక ఫెమినా మేగజైన్ కోసం చేసిన ఫోటో షూట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.Rashmika Mandanna, Rashmika, Photoshoot, Femina Magazine, National Crush
Budha AdithyaYogam : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల యొక్క స్థితిగతులను బట్టి, జాతకాలను అంచనా వేసి చెప్పగలరు. అయితే, నేటి…
Organs : తాను చనిపోతూ ఇతరుల జీవితాల్లో వెలుగులు నింపాడో వృద్ధుడు. రోడ్డు ప్రమాదంలో తీవ్రగాయలైన వృద్దుడు బ్రెయి న్డెడ్…
PMAY : తెలంగాణకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన Pradhan Mantri Awas Yojana (అర్బన్) 2.0 కింద 20 లక్షల…
Jr NTR : హీరోయిన్ అయిన ప్రతి ఒక్కరికి స్టార్ హీరోలతో నటించాలనే డ్రీం ఉంటుంది. ముఖ్యంగా కొంతమంది స్టార్స్…
Vijayasai Reddy : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ Ysrcp ( వైఎస్ఆర్సీపీ ) జాతీయ ప్రధాన కార్యదర్శి వి. విజయసాయి…
Creta Electric Car : హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ (HMIL) తన మొట్టమొదటి మాస్-మార్కెట్ ఎలక్ట్రిక్ SUV -…
Free Sewing Machine : తెలంగాణ మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ (TGMFC) కింద క్రైస్తవ మైనారిటీ మహిళలు ఉచిత కుట్టు…
IT Raides : టాలీవుడ్ లో ఐటీ అధికారుల రైడ్స్ గురించి తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ ఆఫీస్, ఇళ్ల్లతో…
This website uses cookies.