Rashmika Mandanna : పబ్లిక్ లో వచ్చేటప్పుడు చూసుకోవాలి కదా రష్మిక మందన్న– చూడు ఇప్పుడు ఏమైందో… మొత్తం కనపడిపోతోంది..!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Rashmika Mandanna : పబ్లిక్ లో వచ్చేటప్పుడు చూసుకోవాలి కదా రష్మిక మందన్న– చూడు ఇప్పుడు ఏమైందో… మొత్తం కనపడిపోతోంది..!!

 Authored By prabhas | The Telugu News | Updated on :11 January 2023,1:00 pm

Rashmika Mandanna : ప్రస్తుతం ఉన్న సోషల్ మీడియా కారణంగా సెలబ్రిటీలు ఏం చేసినా, మాట్లాడినా క్షణాల్లో వైరల్ అవుతుంది. ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఎదగడానికి సోషల్ మీడియా బాగా ఉపయోగపడుతుంది. ప్రస్తుతం చాలామంది హీరోయిన్స్ సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తమ లేటెస్ట్ ఫోటోలను పోస్ట్ చేసి జనాల లోకి వెళ్తున్నారు. దీంతో వారు సినిమా అవకాశాలు దక్కించుకుంటూ స్టార్ హీరోయిన్ రేంజ్ కి ఎదుగుతున్నారు. ఇప్పుడు ఇదే ఫాలో అవుతుంది స్టార్ హీరోయిన్ రష్మిక మందన. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో తన లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులను హీటెక్కిస్తోంది.

అలాగే ఇటీవల ట్రోలింగ్ కి కూడా గురైంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో రష్మిక మందన పై ఎలాంటి ట్రోలింగ్ జరుగుతుందో అందరికీ తెలిసిందే. రీసెంట్ సూపర్ హిట్ సినిమా కాంతారా డైరెక్టర్ రిషబ్ శెట్టి పై చేసిన కామెంట్స్ వల్లనే రష్మిక ఓ రేంజ్ లో ట్రోలింగ్ కి గురవుతుంది. పుష్ప సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు పొందిన ఈ అమ్మడు రీసెంట్గా బాలీవుడ్లోకి కూడా అడుగు పెట్టింది. సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా నటించిన మిషన్ మజ్ను సినిమాలో రష్మిక ఛాన్స్ కొట్టేసింది. ఈ సినిమా త్వరలోనే నెట్ ఫ్లిక్స్ లో విడుదల కాబోతుంది. ఇక ఈ సినిమా ప్రమోషన్స్లో రష్మిక యాక్టివ్గా పాల్గొంటుంది.

Rashmika Mandanna latest saree pics viral

Rashmika Mandanna latest saree pics viral

రీసెంట్గా ముంబైలో జరిగిన ఓ ఈవెంట్లో రష్మిక తనదైన స్టైల్ లో జనాలను ఆకర్షించింది. ఈ సినిమా ఈనెల 20వ తారీకున నెట్ ఫ్లిక్స్ లో విడుదల కాబోతుంది. సిద్ధార్థ్ మల్హోత్రా తో కలిసి ఆ ఈవెంట్లో సందడి చేసింది. ఈ చిత్ర ప్రమోషన్స్ లో పాల్గొన్న రష్మిక శారీలో దర్శనమిచ్చింది. ఉల్లి పొర లాంటి చీరలో రష్మిక తన హాట్ అందాలను జనాలకు చూపించేసింది. సింపుల్ అండ్ క్లాసిక్ లుక్ శారీ తో అందరిని మాయ చేసింది. అయితే ఈ శారీలోనూ తన ఎద అందాలను ఎక్స్పోజింగ్ చేసింది. దీంతో రష్మిక ఏ డ్రెస్ వేసిన తన ఎద అందాలను కచ్చితంగా ఎక్స్పోజ్ చేస్తుంది అని జనాలు కామెంట్లు చేస్తున్నారు. ఈ శారీ లో రష్మిక కత్తిలాగుందని జనాలు కామెంట్లు పెడుతున్నారు.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది