Rashmika Mandanna : బాబోయ్ రష్మిక మందన్నాఇలా మారిందేంటి.. అంత‌లా ఆర‌బోస్తే యూత్ ఏమై పోవాలి అమ్మ‌డు..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Rashmika Mandanna : బాబోయ్ రష్మిక మందన్నాఇలా మారిందేంటి.. అంత‌లా ఆర‌బోస్తే యూత్ ఏమై పోవాలి అమ్మ‌డు..!

Rashmika Mandanna : చాలా త‌క్కువ టైంలో ఎక్కువ పాపులారిటీ సంపాదించుకున్న అందాల ముద్దుగుమ్మ‌ల‌లో ర‌ష్మిక ఒక‌రు. క‌న్న‌డ‌లో ‘కిరిక్ పార్టీ’ సినిమాతో సినీరంగంలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ మొద‌టి సినిమాతోనే ప్రేక్ష‌కులను త‌న వైపు తిప్పుకుంది. ప్ర‌స్తుతం ఈమె సౌత్ నుంచి నార్త్ వ‌ర‌కు స్టార్ హీరోల‌తో క‌లిసి న‌టిస్తుంది. ఇక‌ ఈమె క్రేజ్ స్టార్ హీరోల‌కు ఏమాత్రం తీసిపోకుండా ఉంది. ప్ర‌స్తుతం ఈమె చేతిలో అర‌డ‌జ‌ను సినిమాలున్నాయి . ర‌ష్మిక ప్ర‌స్తుతం తెలుగులో […]

 Authored By sandeep | The Telugu News | Updated on :7 June 2022,12:30 pm

Rashmika Mandanna : చాలా త‌క్కువ టైంలో ఎక్కువ పాపులారిటీ సంపాదించుకున్న అందాల ముద్దుగుమ్మ‌ల‌లో ర‌ష్మిక ఒక‌రు. క‌న్న‌డ‌లో ‘కిరిక్ పార్టీ’ సినిమాతో సినీరంగంలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ మొద‌టి సినిమాతోనే ప్రేక్ష‌కులను త‌న వైపు తిప్పుకుంది. ప్ర‌స్తుతం ఈమె సౌత్ నుంచి నార్త్ వ‌ర‌కు స్టార్ హీరోల‌తో క‌లిసి న‌టిస్తుంది. ఇక‌ ఈమె క్రేజ్ స్టార్ హీరోల‌కు ఏమాత్రం తీసిపోకుండా ఉంది. ప్ర‌స్తుతం ఈమె చేతిలో అర‌డ‌జ‌ను సినిమాలున్నాయి . ర‌ష్మిక ప్ర‌స్తుతం తెలుగులో సీతారామంలో న‌టిస్తుంది. బాలీవుడ్‌లో ‘మిష‌న్ మ‌జ్ను’, ‘గుడ్ బై’ సినిమాల్లో న‌టించింది. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ రెండు చిత్రాలు విడుద‌ల‌కు సిద్ధంగా ఉన్నాయి.

మ‌రోవైపు సందీప్‌రెడ్డి ‘యానిమ‌ల్’ షూటింగ్‌లో బిజీగా గ‌డుపుతుంది. అప్పుడ‌ప్పుడు త‌న గ్లామ‌ర్ షో తో సంద‌డి చేస్తూ మంచి వినోదం పంచుతూ ఉంటుంది ర‌ష్మిక‌. తాజాగా ఈ ముద్దుగుమ్మ ఫిల్మ్ ఫేర్ మ్యాగ‌జైన్‌పై అందాలు ఆర‌బోస్తూ ర‌చ్చ చేసింది. ఇందులో ర‌ష్మిక క్యూట్ నెస్ చూసిమైమ‌ర‌చిపోతున్నారు. బ్యూటీఫుల్ కామెంట్స్ పెడుతున్నారు. ప్ర‌స్తుతం ర‌ష్మిక పిక్స్ నెట్టింట తెగ హ‌ల్చ‌ల్ చేస్తున్నాయి.ఇటీవ‌లే కరణ్‌ జోహార్‌ పార్టీలో అందంగా కనిపించి షాకిచ్చింది. ఇప్పుడు మ‌రింత గ్లామ‌ర‌స్ గా క‌నిపించింది రష్మిక మందన్నా. ఆమె పంచుకున్న గ్లామర్‌ పిక్స్ సామాజిక మాధ్యమాలను ఊపేస్తుండటం విశేషం.

Rashmika Mandanna mind blowing looks

Rashmika Mandanna mind blowing looks

Rashmika Mandanna : ర‌ష్మిక తగ్గ‌ట్లేదుగా..!

రష్మిక మందన్న అందాల ఆరబోతలో హద్దులు చెరిపేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే చాలా సందర్భాల్లో ఆమె హాట్‌ షోతో రెచ్చిపోయింది. కుర్రాళ్లని రెచ్చగొట్టింది. `పుష్ప` సినిమా నుంచి తన స్కిన్‌ షోకి తెరలేపింది. షాకింగ్‌ లుక్‌లో కనిపిస్తూ ఆభిమానులను ఊపిరాడనివ్వకుండా చేసింది. ఇటీవల కరణ్‌ జోహార్‌ బర్త్ డే పార్టీలోనే ట్రెండీ వేర్‌లో నెటిజన్లకి చుక్కలు చూపించింది. ఓ వైపు ఎద ఎత్తులను చూపిస్తూ, మరోవైపు నాభీ సొగసులను, ఇంకోవైపు థైస్‌ అందాలను చూపిస్తూ మంటలు పెట్టింది. బర్త్ డే బాష్‌లో స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా నిలిచింది.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది