Rashmika Mandanna : దాని ఫేస్ ఎప్పుడైనా చూసారా.. ‘అందుకు’ కూడా పనికిరాదు “రష్మిక మందన్నా మీద దారుణమైన కామెంట్ లు..!

Authored By Breaking News 2 | The Telugu News | Updated on: December 28, 2022, 8:09 pm

Rashmika Mandanna : నేషనల్ క్రష్ రష్మిక మందన్నా గురించి తెలుసు కదా. తను ఇప్పుడు కేవలం తెలుగు ఇండస్ట్రీకే పరిమితం కాదు. తనకు బాలీవుడ్ లోనూ క్రేజ్ పెరిగింది. ఒక్కసారిగా పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయిపోయింది రష్మిక. అయితే.. తాజాగా రష్మిక మందన్నాపై ఓ బాలీవుడ్ క్రిటిక్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆయన ఎప్పుడూ బాలీవుడ్ ఇండస్ట్రీ మీద ఏదో ఒకటి విమర్శలు చేస్తూనే ఉంటారు. తాజాగా ఆయన రష్మిక మందన్నాపై చేసిన కామెంట్స్ పై బాలీవుడ్ లో

విపరీతంగా చర్చ నడుస్తోంది.బాలీవుడ్ లో ఇప్పటికే ఐశ్వర్యారాయ్, మాధురి దీక్షిత్ లాంటి హీరోయిన్లను చూశాం.  రష్మిక మందన్నా బాలీవుడ్ కు సెట్ అవ్వదు అంటూ డైరెక్ట్ గానే బాంబ్ పేల్చేశాడు. ట్విట్టర్ లో ట్వీట్ వేసిన ఆయన.. సౌత్ లోనే రష్మిక మందన్నా హీరోయిన్ గా సెట్ అవుతుందన్నాడు. ఆమె ఫేస్ హిందీ సినిమాలకు సెట్ కాదని.. బాలీవుడ్ లో తన ఫేస్ కు వాల్యూ లేదని.. తను కేవలం భోజ్ పూరీ సినిమాకు మాత్రమే సెట్ అవుతుందని.. ఒకవేళ తను బాలీవుడ్ లో రాణించాలనుకుంటే అది తన రాంగ్ డెసిసన్ అంటూ చెప్పుకొచ్చాడు అతడు.

Rashmika Mandanna not fit for bollywood industry

Rashmika Mandanna not fit for bollywood industry

Rashmika Mandanna : ఆమె ఫేస్ కు అంత సీన్ లేదని డైరెక్ట్ గా చెప్పేశాడా?

అటువంటి హీరోయిన్లను చూసిన కళ్లతో రష్మిక మందన్నాను ఎలా చూడగలుగుతాం. బాలీవుడ్ ప్రేక్షకులు అస్సలు యాక్సెప్ట్ చేయరు.. ఆమె ఫేస్ కు అంత సీన్ లేదంటూ పరోక్షంగా కామెంట్లు చేశాడు ఆయన. దీన్ని బట్టి చూస్తే రష్మిక మందన్నా బాలీవుడ్ ఆశలు గల్లంతయినట్టేనా. తను ఇప్పటికే బాలీవుడ్ లో రాణించేందుకు తెగ ప్రయత్నాలు చేస్తోంది. కానీ.. ఇప్పుడు ఈ క్రిటిక్ చేసిన వ్యాఖ్యలతో తన బాలీవుడ్ ఆశలు గల్లంతయినట్టేనా.. అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Breaking News 2

No bio available for this author.

  1. "Nandamuri Tejaswini : మేయర్ రేసులో నందమూరి బాలకృష్ణ కుమార్తె? తెరపైకి తేజస్విని పేరుతో పొలిటికల్ హీట్!"

  2. "Vijay Deverakonda Sukumar : విజయ్‌కు సుకుమార్ సినిమా పడితే కెరీర్ టర్నింగ్ పాయింటేనా? ఆరేళ్లుగా ఎదురుచూపులు!"

  3. "AP Local Body Elections : ఏపీలో కూటమి మాస్టర్ ప్లాన్.. బీసీలకు అదనపు టికెట్లు, మహిళలకు పెద్దపీట!"

  4. "Navratri Fasting Rules : నవరాత్రుల ఉపవాసం చేస్తున్నారా? పొరపాటున కూడా ఈ 5 తప్పులు చేయకండి!"

  5. "Medha Heroine : టాలీవుడ్ హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వ‌నున్న స్టార్ హీరో కుమార్తె .. ఫస్ట్‌ లుక్ అదుర్స్‌..!"

  6. "Pawan Kalyan : స్థానిక ఎన్నికల్లో కూటమి ఐక్యతపై పవన్ కల్యాణ్ సీరియస్ వార్నింగ్.. పొత్తులో తేడా వస్తే అంతే సంగతులా..?"

  7. "Old 5 Rupee Note : పాత రూ.5 నోటుకు రూ.17 లక్షలు.. మూడు రోజుల్లో రైతుకు ఏం జ‌రిగిందంటే..?"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp