Rashmika Mandanna : ప‌ల‌చ‌ని చీర‌లో క‌సిగా చూస్తూ క‌వ్విస్తున్న రష్మిక మందన్న.. వీడియో ..!

Authored By Sam C | The Telugu News | Published on: August 19, 2022, 1:40 pm

Rashmika Mandanna : ఛ‌లో సినిమాతో తెలుగు తెర‌కు ప‌రిచ‌యం అయిన ర‌ష్మిక ఇప్పుడు నేషనల్‌ క్రష్ గా పాన్‌ ఇండియా హీరోయిన్‌గా ఇమేజ్‌ని సొంతం చేసుకుంది . ఆమె తన ఘాటైన అందాలతో ఇంటర్నెట్‌లో మంటలు పుట్టిస్తుంది .రష్మిక మందన్నా ఇటీవల గ్లామర్‌ విషయంలో హద్దులు చెరిపేస్తుంది. బాలీవుడ్‌కి ముందు ఒకలా ఉన్న రష్మిక..ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. బాలీవుడ్‌ నీళ్లు పడ్డాయేమో అందాల విందుని అడ్డులేకుండా వడ్డిస్తుంది. బౌండరీలు బ్రేక్‌ చేస్తూ మరీ హాట్‌ షో చేస్తుంది అభిమానులకు షాకిస్తుంది. సోషల్ మీడియా లో కూడా ఆమెకు మంచి క్రేజ్ ఉంది. అక్కడ ఆమె పోస్ట్ చేసే వీడియోలకు, ఫోటోలకు మంచిక్రేజ్ ఉంది.

వేలకొద్దీ లైక్స్, లక్షల్లో వ్యూస్ అందిస్తూ ఉంటారు . ర‌ష్మిక మందాన ఇటీవ‌లి కాలంలో చేస్తున్న అందాల ర‌చ్చ‌కు కుర్ర‌కారు మ‌తులు పోతున్నాయంటే అతిశ‌యోక్తి కాదు. కేక పెట్టించే అందాల‌కు ప్ర‌తి ఒక్క‌రు థ్రిల్ అవుతున్నారు. ఏ డ్రెస్ వేసిన కూడా అందులో ర‌ష్మిక అందాల ఆర‌బోత క‌నిపిస్తూనే ఉంది. రష్మిక చిరునవ్వు, హాట్ హాట్ అందాలు కుర్రాళ్లని గిలిగింతలు పెట్టే విధంగా ఉంటాయి. అందుకే రష్మిక కొత్త కాస్ట్యూమ్స్ లో ఎప్పుడు కనిపించినా ఆ ఫోటోస్ సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అవుతుంటాయి. వెండితెరపై రష్మిక అవసరమైన మేరకు అందాలు ఆరబోస్తూనే ఉంది. అందుకే దర్శక నిర్మాతలు కమర్షియల్ చిత్రాల్లో రష్మికని ఎంచుకుంటున్నారు.

Rashmika Mandanna Stunning Look on video

Rashmika Mandanna Stunning Look on video

ఇటీవల రష్మిక గ్లామర్ డోస్ మరింతగా పెంచేసింది. బాలీవుడ్ ఈవెంట్స్ లో రష్మిక ఎక్కువగా పొట్టి బట్టల్లో దర్శనం ఇస్తోంది. ఫలితంగా ట్రోలింగ్ కూడా ఎదుర్కొంటోంది. ప్రస్తుతం మూడు సినిమాలతో బిజీగాఉంది. రణ్‌ బీర్‌ కపూర్‌తో `యానమల్‌` సినిమా చేస్తుంది. మరోవైపు అందాల ఆరబోతతో మరో ప్రయోజనం కూడా ఉంది. ఇన్‌స్టాగ్రామ్‌లో తన ఫాలోయింగ్‌ కూడా పెరుగుతుంది. ప్రస్తుతం ఈ బ్యూటీకి ఇన్‌స్టాలో ఏకంగా 32 మిలియన్స్ ఫాలోవర్స్ ఉండటం విశేషం. అంటే మూడున్నర కోట్ల మంది ఈ అమ్మడిని ఫాలో అవుతున్నారు. దీంతో తాను ఇన్‌స్టాలో చేసే ఒక్క కమర్షియల్‌కి కోటికిపైనే రాబడుతుంది. సోషల్‌ మీడియాద్వారానూ బాగానే సంపాదిస్తుందీ అందాల భామ.

Sam C

No bio available for this author.

  1. "Tirumala Darshan : ₹300 టికెట్ మాత్రమే కాదు.. శ్రీవారి దర్శనానికి ఇన్ని మార్గాలున్నాయా?"

  2. "Fruits Myths : రాత్రి పండ్లు తింటే హానా?.. స్మూతీలో ఫైబర్ పోతుందా?"

  3. "Saara Palekar : ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’లో స్పెషల్ అట్రాక్షన్ ఈ పాపే.. సారా పాలేకర్ ఎవరో తెలుసా?"

  4. "Shubman Gill : గిల్ డబుల్ సెంచరీ.. 406 పరుగులు ఛేజ్ చేసి సిరీస్ గెలిచిన భారత్..!"

  5. "Jr NTR Dragon : ఫౌజీ చేసిన పెద్ద తప్పును ‘డ్రాగన్’ టీమ్ రిపీట్ చేస్తుందా? ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లో మొదలైన గుబులు..!"

  6. "Nabha Natesh : సముద్రం మధ్యలో నభా నటేష్ స్టన్నింగ్ లుక్.. వైరల్ అవుతున్న వెకేషన్ పిక్స్"

  7. "Perni Nani : మచిలీపట్నంలో పేర్ని నానికి తీవ్ర నిరసన సెగ.. సొంత పార్టీ కేడరే తిరగబడటంతో టెన్షన్!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp