Navya Swamy : అందంగా రెడీ అయిన నవ్యస్వామి.. రవికృష్ణ షాకింగ్ రియాక్షన్

Authored By Cinema Desk | The Telugu News | Updated on: November 4, 2021, 10:01 pm

Navya Swamy : బుల్లితెరపై తనదైన గుర్తింపు తెచ్చకుంది నటి నవ్య స్వామి. తెలుగులో నా పేరు మీనాక్షి సీరియ‌ల్‌తో పాపులరైన నవ్య స్వామి.. ఇప్పుడు ‌ఫుల్‌గా దూసుకుపోతుంది. టీవీ పోగ్రామ్స్‌లో కూడా కనిపిస్తూ మెప్పిస్తుంది. అందంతో పాటు చక్కిని అభినయం కనబరిచే నవ్య స్వామికి కుర్రకారులో మంచి ఫాలోయింగే ఉంది నవ్య స్వామి. సోషల్ మీడియాలో ఈ నటిని ఫాలో అయ్యే వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది.

Ravi krishna comment on Navya swamy cute photo

Ravi krishna comment on Navya swamy cute photo

అయితే నవ్య స్వామి ఆమె కథ సీరియల్‌లో ఆమెతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకన్న రవి కిషన్‌ మధ్య ఏదో ఉందని గత కొంతకాలంగా సోషల్ మీడియాలో తీవ్ర చర్చ సాగుతుంది. వీరిద్దరు ప్రేమలో ఉన్నారని పలువురు కామెంట్స్ చేస్తున్నారు. వీరిద్దరు కలిసి కొన్ని టీవీ ప్రోగ్రామ్స్‌ జంటగా హాజరు కావడం, ఇద్దరి మధ్య మంచి కెమిస్ట్రీ ఉండటం ఈ వార్తలకు మరింతగా బలం చేకూర్చినట్టైంది.

Navya Swamy : నవ్యస్వామిపై రవి కృష్ణ..

Ravi krishna comment on Navya swamy cute photo

Ravi krishna comment on Navya swamy cute photo

ఇటీవల శ్రీదేవి డ్రామా కంపెనీలో సుడిగాలి సుధీర్.. ఇందుకు సంబంధించి నవ్యను ప్రశ్నించాడు. దీని బదులిచ్చిన నవ్య 100 శాతం ఫ్రెండ్‌షిప్ తప్ప తమ మధ్య ఎలాంటి రిలేషన్ లేదని క్లారిటీ ఇచ్చింది. అయితే తాజాగా దీపావళి విషెస్ చెబుతూ నవ్య స్వామి చేసిన పోస్ట్ ఇప్పుడు మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. చీర కట్టులో క్యూట్ ఫొటోను షేర్ చేసిన నవ్య స్వామి.. దీపావళి శుభాకాంక్షలు తెలిపింది. అయితే ఈ పోస్ట్‌పై కామెంట్ చేసిన రవి కిషన్.. లవ్ సింబల్స్‌ను పోస్టు చేశాడు. దీంతో వీరి మధ్య ఏదో ఉందని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.

Cinema Desk

No bio available for this author.

  1. "Tirumala Darshan : ₹300 టికెట్ మాత్రమే కాదు.. శ్రీవారి దర్శనానికి ఇన్ని మార్గాలున్నాయా?"

  2. "Fruits Myths : రాత్రి పండ్లు తింటే హానా?.. స్మూతీలో ఫైబర్ పోతుందా?"

  3. "Saara Palekar : ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’లో స్పెషల్ అట్రాక్షన్ ఈ పాపే.. సారా పాలేకర్ ఎవరో తెలుసా?"

  4. "Shubman Gill : గిల్ డబుల్ సెంచరీ.. 406 పరుగులు ఛేజ్ చేసి సిరీస్ గెలిచిన భారత్..!"

  5. "Jr NTR Dragon : ఫౌజీ చేసిన పెద్ద తప్పును ‘డ్రాగన్’ టీమ్ రిపీట్ చేస్తుందా? ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లో మొదలైన గుబులు..!"

  6. "Nabha Natesh : సముద్రం మధ్యలో నభా నటేష్ స్టన్నింగ్ లుక్.. వైరల్ అవుతున్న వెకేషన్ పిక్స్"

  7. "Perni Nani : మచిలీపట్నంలో పేర్ని నానికి తీవ్ర నిరసన సెగ.. సొంత పార్టీ కేడరే తిరగబడటంతో టెన్షన్!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp