Anasuya Bharadwaj : జబర్దస్త్ సెట్‌లో దీపావళి.. అనసూయ లేటెస్ట్ పిక్స్ వైరల్
Anasuya Bharadwaj : అనసూయ జబర్దస్త్ షోలో ఎంతలా హల్చల్ చేస్తుంటుందో అందరికీ తెలిసిందే. అనసూయకు ఓ గుర్తింపును ఇచ్చిందే జబర్దస్త్ షో. మధ్యలో వదిలేసి వెళ్లిపోయినా కూడా చివరకు మళ్లీ వచ్చేసింది. ఇద్దరు యాంకర్ల మధ్య గొడవలు ఎందుకులే అన్నట్టుగా జబర్దస్త్,ఎక్స్ ట్రా జబర్దస్త్ అంటూ విడగొట్టేశారు. అలా జబర్దస్త్ షోకు అనసూయ, ఎక్స్ ట్రా జబర్దస్త్ షోకు రష్మీని యాంకర్లుగా ఫిక్స్ చేశారు.

Anasuya Bharadwaj Celebrates Diwali At Jabardasth Set
మొత్తానికి అనసూయ మాత్రం దేన్నైనా వదిలేస్తుంది కానీ జబర్దస్త్ షోను మాత్రం వదిలేయదు. అలా ఓ వైపు సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా కూడా.. బుల్లితెరను మాత్రం వదులుకోదు. సినిమాలు చేస్తూనే ఇటు జబర్దస్త్ షోలోనూ దుమ్ములేపుతుంటుంది అనసూయ. పండుగలకు వచ్చే స్పెషల్ ఈవెంట్లలో మాత్రం అనసూయ అంతగా సందడి చేయదు
Anasuya Bharadwaj : అనసూయ దీపావళి సెలెబ్రేషన్స్..

Anasuya Bharadwaj Celebrates Diwali At Jabardasth Set
తాజాగా జబర్దస్త్ స్టేజ్ మీద దీపావళి పండుగను సెలెబ్రేట్ చేసినట్టు కనిపిస్తోంది. ఈ క్రమంలో జబర్దస్త్ సెట్‌లో దీపాలను వెలిగింది.. దీపావళి పండుగను ఘనంగా సెలెబ్రేట్ చేసినట్టు కనిపిస్తోంది. ఇక అనసూయ నిండైన వస్త్రాధారణతో కనిపించింది. అందిరనీ ఆశ్చర్యపరిచింది. మెప్పించింది. మొత్తానికి తాజాగా అనసూయ ఇలా సంప్రదాయబద్దంగా కనిపించడంతో అంతా షాక్ అవుతున్నారు.