Dhee 14 show : రవికృష్ణ కూడా తగ్గట్లే.. కొత్త ట్రాక్ కోసం పులిహోర కలిపేస్తున్నాడుగా!

Dhee 14 show : సీరియల్ నటుడు రవి కృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయనకు ఎంతోమంది బుల్లితెర ప్రేక్షకాభిమానులు ఉన్నారు. బుల్లితెరపై ఎన్నో సీరియల్స్ లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్న రవికృష్ణ బిగ్ బాస్ కార్యక్రమం ద్వారా మరింత గుర్తింపు సంపాదించుకున్నారు. ఇకపోతే ప్రస్తుతం రవి కృష్ణ ఢీ కార్యక్రమంలో పాల్గొంటున్న సంగతి తెలిసిందే.ఇక వచ్చే వారం ప్రసారం కాబోయే కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేయడంతో ఈ ప్రోమో కాస్త ప్రస్తుతం వైరల్ గా మారింది.

ఈ ప్రోమోలో భాగంగా నటుడు రవి కృష్ణ కూడా ఏ మాత్రం తగ్గకుండా ఈ కార్యక్రమంలో పాల్గొన్న సుస్మిత తో లవ్ ట్రాక్ నడపడం కోసం బాగానే పులిహోర కలుస్తున్నట్లు తెలుస్తోంది. మామూలుగా ఈ కార్యక్రమంలో రెండు టీమ్స్ మధ్య పోటీ జరుగుతుంది. ఇలా మొదటి రౌండ్ అయిపోయిన తర్వాత ఏ టీమ్ గెలిస్తే ఇతర టీమ్ వాళ్ళు టాస్క్ చేయాల్సి ఉంటుంది అనే విషయం మనకు తెలిసిందే.

Ravi krishna over action at dhee 14 latest promo goes viral

Dhee 14 show : నేను నీకు గొడుగు పడతా..

ఇలా పర్ఫామెన్స్ అనంతరం ఒక టాస్క్ లో భాగంగా రవికృష్ణ, సుస్మితతో మాట్లాడుతూ…సు.. నీకు ఏదైనా కష్టం వస్తే చెప్పు నేను గొడుగు పడతా.. నాకు ఏదైనా కష్టం వస్తే నువ్వు గొడుగు పట్టుకో అని తనతో ట్రాక్ కోసం పులిహోర కలుపుతున్న సమయంలో యాంకర్ ప్రదీప్ ఇన్వాల్వ్ అవుతూ ఒక పని చేయండి రా ఇద్దరు గొడుగులు పట్టుకుని, రెండు బ్యాగులు వేసుకుని నువ్వు ఆవిడకి అసిస్టెంట్ గా, ఆవిడ నీకు అసిస్టెంట్ గా ఉండండి సరిపోతుంది అంటూ వీరిద్దరిపై పంచ్ వేశాడు.

Share

Recent Posts

Mother : 90 ఏళ్ల త‌ల్లిని ఇంటి నుండి గెంటేసిన కొడుకు.. ఆ త‌ల్లి చేసిన ప‌నికి అమ్మా అని ప‌రుగులు..!

Mother : సమాజంలో మానవీయత, తల్లిదండ్రుల పట్ల గౌరవం క్రమంగా తగ్గిపోతున్నాయ‌న్న దానికి ఇదొక ఉదాహ‌ర‌ణ‌. ఎంతో కష్టపడి, కన్న…

50 minutes ago

Samantha Sreeleela : ఒకే ఫ్రేములో కనిపించిన క్యూట్ భామ‌లు.. క‌ళ్లు తిప్పుకోలేక‌పోతున్నారుగా..! వీడియో

Samantha Sreeleela : అల్లు అర్జున్ న‌టించిన పుష్ప ఫ్రాంచైజీలో ఐటెం సాంగ్స్‌తో మెప్పించిన అందాల ముద్దుగుమ్మలు ఒకే ఫ్రేములో…

2 hours ago

Manchu Manoj : మంచు విష్ణుతో వివాదం వేళ క‌న్న‌ప్ప‌కి మంచు మ‌నోజ్ రివ్యూ..!

Manchu Manoj : మోహన్ బాబు నిర్మాణంలో మంచు విష్ణు Manchu Vishnu నటించిన సినిమా కన్నప్ప kannappa Movie…

3 hours ago

Kannappa Movie : కన్నప్ప పబ్లిక్ టాక్ ఏంటి.. సినిమా హిట్టా, ఫ‌ట్టా..! వీడియో

Kannappa Movie : మెగా ప్రాజెక్ట్‌గా తెరకెక్కిన 'కన్నప్ప' సినిమాపై ప్రేక్షకుల నుండి మిక్స్‌డ్ టాక్ వినిపిస్తోంది. భారీ అంచనాల…

4 hours ago

Cancer : ప్రతిరోజు మీరు లొట్టలేసుకొని తినే… అన్నంతో ఎంత ప్రమాదమో తెలుసా.. పరిశోధనలో షాకింగ్ విషయాలు…?

Cancer : సాధారణంగా ప్రతి ఒక్కరు కూడా రోజువారి దినచర్యలో అన్నం తినడం సర్వసాధారణం. అన్నం తినకపోతే బ్రతకలేం. కొందరు…

5 hours ago

Sleep Paralysis : మీరు గాఢ నిద్రలో ఉన్నప్పుడు… ఎవరైనా మీ చాతి పైన కూర్చున్నట్లు అనిపిస్తుందా… అయితే, ఎంత ప్రమాదంలో ఉన్నారో తెలుసుకోండి…?

Sleep Paralysis : ఇది అందరిలోనూ జరిగే చాలా సర్వసాధారణమైన సమస్య. ప్రతి ఒక్కరికి ఇలాంటి ఎదుర్కొని ఉంటారు. కానీ…

6 hours ago

Urinary Tract Infection : మూత్ర నాళ్లాలో ఇన్ఫెక్షన్… దీనిని ఈజీగా తీసిపడేయొద్దు…దీనికి అసలు కారణాలు ఇవే…?

Urinary Tract Infection : ఎక్కువగా మహిళలలో సాధారణంగా కనిపించే ఆరోగ్య సమస్యలను ఒకటి మూత్రణాల ఇన్ఫెక్షన్ (UTI ).…

7 hours ago

Lucky Trees : సిరి సంపదలు సుఖం, ఆశీర్వాదం కోసం ఆ రోజున ఈ మొక్కలు నాటండి

Lucky Trees : జ్యేష్ఠ అమావాస్య చాలా ప్రత్యేకమైనది.ఆ రోజున కొన్ని ప్రత్యేక మొక్కలను నాటడం వల్ల జీవితంలో ఆనందం,…

8 hours ago