Ravi Teja Heroine : చాన్స్ ఇస్తానని పిలిచి.. ఆ డైరెక్టర్ నాతో బ్యాడ్‌గా బిహేవ్ చేశాడన్న రవితేజ హీరోయిన్

Authored By mallesh | The Telugu News | Published on: August 26, 2022, 7:20 pm

Ravi Teja Heroine : అవకాశాల పేరుతో హీరోయిన్లను వాడుకునేందుకు చాలా మంది దర్శకనిర్మాతలు, అప్పుడప్పుడు స్టార్ హీరోలు కూడా ప్రయత్నిస్తారని గతంలో కొంతమంది నటీమణులు సంచలన కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే.తాజాగా మరో కుర్ర హీరోయిన్ కూడా కాస్టింగ్ కౌచ్ పై కీలక వ్యాఖ్యలు చేసింది.ఈ అమ్మడు టాలీవుడ్‌లో చేసిన సినిమాలు చాలా తక్కువే. అయినప్పటికీ ఈ హాట్ బ్యూటీ కాస్టింగ్ కౌచ్ పై కీలకవ్యాఖ్యలు చేసింది.

Ravi Teja Heroine : నన్ను అక్కడ ముట్టుకోవడానికి..

ఇండస్ట్రీ ఏదైనా క్యాస్టింగ్ కౌచ్ అన్న‌ది పెనుభూతంగా మారింది.ఒకప్పుడు ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ అనేది ఉన్నా కేవ‌లం నాలుగు గోడల మధ్యే ఉండేది. కానీ ఇప్పుడు అది మరింత మితిమీరిపోయింది. మీ టు ఉద్య‌మాలు వచ్చినా ఈ పరిస్థితి ఎంతమాత్రం మారడం లేదు. అవకాశాల కోసం కమిట్మెంట్ అడిగే కల్చర్‌పై రాధికా ఆఫ్, విద్యాబాల‌న్, కంగ‌నా ర‌నౌత్,చిన్మ‌యి ఫైర్ బ్రాండ్స్ ఎంత ఘాటు విమర్శలు చేసినా ఈ పరిస్థితి మారడం లేదు. సినిమా పరిశ్రమలో లైంగిక వేధింపులు రాను రాను పెరిగిపోతున్నాయనే వాదన కూడా బలంగా వినిపిస్తోంది.తాజాగా తెలుగులో మాస్ మ‌హ‌రాజ్‌ రవితేజ హీరోగా నటించిన రామారావు ఆన్ డ్యూటీ సినిమాలో స్పెష‌ల్ సాంగ్‌లో న‌టించిన అన్వేషి జైన్ కూడా కాస్టింగ్ కౌచ్ పై ఓపెన్ అయ్యింది.

Ravi Teja heroine said that director behaved badly with me

Ravi Teja heroine said that director behaved badly with me

తాను ఇండ‌స్ట్రీకి వ‌చ్చిన కొత్త‌లో కొందరు నన్ను ఇబ్బంది పెట్టారని గుర్తు చేసుకుంది. మోడ‌లింగ్‌లో ప‌నిచేసిన త‌ర్వాత నేను ఇండ‌స్ట్రీకి వ‌చ్చాన‌ని.. ఆ టైంలో సినిమా ఆడిష‌న్స్‌కు వెళితే కొంద‌రు ద‌ర్శ‌క నిర్మాత‌లు త‌న‌పై అస‌భ్య‌క‌ర‌మైన కామెంట్లు చేశారని వాపోయింది. అంతేకాకుండా ఓ స్టార్ డైరెక్ట‌ర్ వద్దకు సినిమాలో పాత్ర ఇస్తారని వెళితే..ఆఫ‌ర్ పేరుతో త‌న శ‌రీరంపై అస‌భ్య‌క‌రంగా ట‌చ్ చేశారని.. అతని ప్రవర్తన నాకు అర్థమై అక్కడ నుంచి వెళ్లిపోయినట్టు పేర్కొంది. త‌న ఎద భాగాలు కాస్త పెద్ద‌గా ఉండ‌టంతో చాలా మంది చెడుగా మాట్లాడేవార‌ని తెలిపింది.ఇలా చాలా మంది తన బాడీ షేమింగ్ పై కామెంట్స్ చేయడంతో పాటే కమిట్మెంట్ కూడా అడగారని చెప్పింది. కాగా, ఈ భామ తాజాగా కమిట్మెంట్ మూవీలో యాక్టర్ తేజస్వి మదివాడతో కలిసి నటించింది.

mallesh

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp