Ravi Teja Heroine : నన్ను ఎక్కడపడితే అక్కడ టచ్ చేశాడు.. రవితేజ హీరోయిన్ సెన్సెషనల్ కామెంట్స్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Ravi Teja Heroine : నన్ను ఎక్కడపడితే అక్కడ టచ్ చేశాడు.. రవితేజ హీరోయిన్ సెన్సెషనల్ కామెంట్స్

Ravi Teja Heroine : తెలుగు ఇండస్ట్రీకి కొత్తగా వచ్చిన హీరోయిన్ అన్వేషి జైన్. ప్రస్తుతం ఈ అమ్మడి గురించి సినిమా ఇండస్ట్రీ మాట్లాడుకుంటోంది. మాస్ మహారాజ్ రవితేజ లీడ్ రోల్‌లో తెరెకెక్కిన రామారాము ఆన్ డ్యూటీ సినిమాలో ఈ భామ నటించింది. తన అందం, అభినయంతో కుర్రకారును ఊపేసింది.నేటి తరం యువతను చూపుతిప్పుకోకుండా చేయడంలో అన్వేషి స్టైల్ వేరే అని చెప్పవచ్చు. ఆమె ఎత్తుపల్లాలను చూసి ఇండస్ట్రీలో అంతా షాక్ అవున్నారు ‘సీకాకుళం సారంగా పాటలో […]

 Authored By aruna | The Telugu News | Updated on :18 August 2022,1:20 pm

Ravi Teja Heroine : తెలుగు ఇండస్ట్రీకి కొత్తగా వచ్చిన హీరోయిన్ అన్వేషి జైన్. ప్రస్తుతం ఈ అమ్మడి గురించి సినిమా ఇండస్ట్రీ మాట్లాడుకుంటోంది. మాస్ మహారాజ్ రవితేజ లీడ్ రోల్‌లో తెరెకెక్కిన రామారాము ఆన్ డ్యూటీ సినిమాలో ఈ భామ నటించింది. తన అందం, అభినయంతో కుర్రకారును ఊపేసింది.నేటి తరం యువతను చూపుతిప్పుకోకుండా చేయడంలో అన్వేషి స్టైల్ వేరే అని చెప్పవచ్చు. ఆమె ఎత్తుపల్లాలను చూసి ఇండస్ట్రీలో అంతా షాక్ అవున్నారు ‘సీకాకుళం సారంగా పాటలో తన గ్లామర్ షోతో అందరికీ కనువిందు చేసింది అన్వేషి.ఈ ఒక్క సాంగ్ ఆమె కెరీర్‌ను మలుపు తిప్పిందనడంలో అతిశయోక్తి లేదు.

తెరపై కనిపిస్తున్న ఆమె హుషారైన డ్యాన్స్ వెనక చాలామందికి తెలియని ఎన్నో విషాద ఘటనలు ఉన్నాయని అన్వేషి ఓ ఇంటర్వ్యూలో పేర్కొంది. అన్వేషి తన గతంలో జరిగిన బాధాకరమైన విషయాలను రివీల్ చేసింది. కొందరు కావాలనే తనతో అసభ్యంగా ప్రవర్తించేవారని తెలిపింది. చాలామంది ఆడపిల్లల్లా నేనూ చిన్నతనంలోనే శారీరక వేధింపులకు గురయ్యా. నా శరీరాన్ని చూసి కొందరు కామెంట్స్ చేసేవారు. అప్పుడు నాకేం తెలియదు కాబట్టి వారిని ఏమీ అనలేదు. యవ్వనంలోనూ ఇదే పరిస్థితి. పదో తరగతి చదివే రోజుల్లో జెంటిల్ మ్యాన్లా కనిపించే ఓ వ్యక్తి నిన్ను ఎక్కడ తాకాలి?’ అంటూ నా బుగ్గపై, నడుముపై తాకేవాడు. అప్పుడతడ్ని నేను కొట్టొచ్చు, పోలీసులకు ఫిర్యాదు చేయొచ్చు..

He touched me everywhere Ravi Teja Heroine Sensational comments

He touched me everywhere Ravi Teja Heroine Sensational comments

కానీ, తనలా చేయలేదు. పేదవాడు కాబట్టి ఆర్ధిక సాయం చేయాలనే ఉద్దేశంతో నా తల్లితండ్రులు అతని దగ్గరకు ట్యూషన్‌కు పంపించేవారు. మీ బంధువు దగ్గరకు నేను ట్యూషన్కు వెళ్లను అని.. అసలు విషయాన్ని అమ్మానాన్నలకు చెప్పాలనుకున్నా.కానీ అలా చెప్పలేకపోయా.. తనకుటుంబం ఆలోచించి క్షమించాను. కాలంగడిచే కొద్దీ నా శరీరంలో మార్పులు వచ్చాయని, తన బ్రెస్ట్ సైజ్ పెరుగుతూ పోయింది. తగ్గుతుందనుకున్న కానీ తగ్గలేదు. క్యాన్సర్ కణాలు పెరిగాయేమో అని టెస్ట్ కూడా చేయించుకునేదానిని అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

 

View this post on Instagram

 

A post shared by Anveshi Jain (@anveshi25)

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది