
Ravi Teja : లేడీ టైటిల్ తో వస్తున్న రవితేజ... హిట్టుకొట్టేనా...?
Ravi Teja : మాస్ మహారాజా రవితేజ Ravi Teja ప్రస్తుతం “మాస్ జాతర” సినిమా షూటింగ్ ను పూర్తిచేసే పనిలో బిజీ గా ఉన్నారు. శ్రీలీల Sreeleela కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. భాను బొగవరపు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తుండగా..రీసెంట్ గా ఈమూవీ తాలూకా టీజర్ అభిమానులను అలరించింది. సితార ఎంటర్టైన్‌మెంట్స్ మరియు ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగ వంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా ఈ మూవీ ని నిర్మిస్తున్నారు.
Ravi Teja : లేడీ టైటిల్ తో వస్తున్న రవితేజ… హిట్టుకొట్టేనా…?
ఈ మూవీ సెట్స్ పై ఉండగానే మరో మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు రవితేజ.దర్శకుడు కిషోర్ తిరుమల చెప్పి కథకు రవితేజ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత సుధాకర్ చెరుకూరి తన ఎస్‌ఎల్‌వీ సినిమాస్ బ్యానర్‌లో నిర్మించనున్నాడు. ఈ చిత్రానికి అనార్కలి Anarkali Movie అనే టైటిల్ ప్రచారంలో ఉంది. 2026 సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
కిషోర్ తిరుమల గతంలో “నేను శైలజ” (2016) ,”చిత్రలహరి” (2019) లాంటి సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించారు. ఇప్పుడు రవితేజతో సినిమా చేయబోతుండడం అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. సరికొత్త కథాంశంతో ఈ సినిమా ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతుందని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
Mahindra XUV 7 XO : భారత ఆటోమొబైల్ మార్కెట్లో ప్రియమైన SUVలలో ఒకటిగా ఉన్న మహీంద్రా XUV700, ఇప్పుడు…
MSG Collections | బాక్సాఫీస్ వద్ద మొదటి రోజే అన్ని చోట్లా ఎక్స్లెంట్ ఓపెనింగ్స్‌తో మాస్ రచ్చ చేస్తూ దూసుకుపోతున్నాడు…
Goat Head Curry : మటన్ ప్రియులకు మేము మరొక ఆరోగ్యకరమైన ఆహారాన్ని పరిచయం చేస్తున్నాం. మేక తలకాయ కూర.…
Zodiac Signs January 13 2026 : జాతకచక్ర అంచనా అనేది పురాతన వేద జ్యోతిషశాస్త్రంలో కీలకమైన విధానం. ఇది…
Mana Shankara Vara Prasad Garu : మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'మన శంకర వరప్రసాద్…
Actress : 70 మరియు 80వ దశకాల్లో తెలుగు చిత్రసీమలో తన గ్లామర్‌తో ఒక వెలుగు వెలిగిన నటి జయమాలిని.…
Sudigali Sudheer - Rashmi Gautam : బుల్లితెరపై అత్యంత ప్రజాదరణ పొందిన 'జబర్దస్త్' కామెడీ షో ఎంతోమంది సామాన్యులను…
Bhartha Mahasayulaku Wignyapthi : వరుస పరాజయాలతో సతమతం అవుతున్న మాస్ మహరాజ్ రవితేజ, తన తాజా చిత్రం “భర్త…
This website uses cookies.