ravi teja out from acharya Movie
Acharya Movie : మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించిన చిత్రం ‘ఆచార్య’. భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులని ఎంతగానో నిరాశపరిచింది. అయితే చిరు సినిమా మూడేళ్ల తర్వాత వచ్చినా ఆదరణ లేకపోవడంతో ఫ్యాన్స్ నిరాశలో ఉన్నారు. అయితే ప్రస్తుతం చిరు చేస్తున్న సినిమాల్లో మెగా 154 ఒకటి. బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో చిరు సరసన శృతి హాసన్ నటిస్తోంది. ఇక ఇప్పటికే ఈ చిత్రం టైటిల్ ‘వాల్తేరు వీరయ్య’ అని మెగాస్టార్ కన్ఫర్మ్ చేసేశారు. ఇక తాజాగా ఈ సినిమా గురించిన ఒక వార్త ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.
ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి , బాబీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా నుండి రవితేజ ను తప్పించినట్లు తెలుస్తోంది. చిరంజీవి , బాబీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా నుండి రవితేజ తప్పించడానికి ప్రధాన కారణం… రవితేజ ఈ సినిమా కోసం భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ డిమాండ్ చేయడమే అని ఒక టాక్ నడుస్తుంది. చిరంజీవి , బాబీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా కోసం రవితేజ 16 కోట్ల వరకు రెమ్యూనరేషన్ డిమాండ్ చేసినట్లు , అంత మొత్తంలో రెమ్యునరేషన్ ఇచ్చుకోలేక మరో యంగ్ హీరో తో ముందుకు వెళ్దాము అనే ఆలోచనతో రవితేజ ఈ సినిమా నుండి తప్పించినట్లు ఒక వార్త వైరల్ అవుతుంది.
ravi teja out from acharya Movie
ఆచార్య ఎఫెక్ట్ వలన అంత బడ్జెట్ ను నిర్మాణ సంస్థ మోయలేమని చేతులు ఎత్తేసిందని, దీంతో రవితేజను తప్పించేసి ఆ ప్లేస్ లో యంగ్ హీరోను తీసుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. బడ్జెట్ ను లిమిటెడ్ గా వాడి నష్టాల వరకు వెళ్లకుండా చూసుకోవడానికి మైత్రీ మూవీ మేకర్స్ తగినన్ని చర్యలు తీసుకుంటున్నారట .ఇక నిర్మాతల మాటే తన మాట అని బాబీ కూడా సినిమాను తగిన బడ్జెస్ట్ లో పూర్తి చేయడానికి ప్లాన్ చేస్తున్నాడట. ఇక ఇదంతా ఒక ఎట్టు అయితే ఇంకోపక్క రవితేజ షూటింగ్ లో అడుగుపెట్టడానికి సిద్ధంగా ఉన్నాడట. దీనిపై క్లారిటీ రావలసి ఉంది.
Relationship : ఈ రోజుల్లో పెళ్లి అనే బంధానికి అసలు అర్థం లేకుండా పోతుంది. ఒకరినొకరు చంపుకోవడం కూడా ఏం…
Meat : చాలామంది మాంసం రుచిగా ఉండాలని రొటీన్ గా తినే అలవాటు బోర్ కొట్టి కొత్తగా ప్రయత్నాలు చేస్తుంటారు.…
Health : ప్రతి ఒక్కరు కూడా వివాహం చేసుకొని జీవితం ఎంతో ఆనందంగా గడపాలి అనుకుంటారు. సంతోషంగా సాగిపోవాలనుకుంటారు. కుటుంబంలో…
Nithin : టాలీవుడ్లో ప్రస్తుతం ఓ ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. నితిన్ నటించిన తాజా చిత్రం ‘తమ్ముడు’ బాక్సాఫీస్ వద్ద…
Healthy Street Food : రోడ్డు పక్కన ఫుట్పాత్ పైన కొందరు వ్యాపారులు లాభాల కోసం కక్కుర్తి పడి ప్రాణాలతో…
Lucky Bhaskar Sequel : మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా, దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కించిన సూపర్ హిట్…
Jaggery Tea : వర్షా కాలం వచ్చిందంటేనే అనేక అంటూ వ్యాధులు ప్రభలుతాయి. మరి ఈ వర్షాకాలంలో వచ్చే ఈ…
Bonalu In Telangana : ప్రతి సంవత్సరం కూడా ఆషాడమాసం రాగానే తెలంగాణలో పండుగ వాతావరణం నెలకొంటుంది. తెలంగాణ నేల…
This website uses cookies.