Renu Desai : ఆ పనులు చేసినా చంపినట్టే.. రేణూ దేశాయ్ ఎమోషనల్

Authored By aruna | The Telugu News | Published on: August 17, 2022, 6:40 pm

Renu Desai : సోషల్ మీడియాలో రేణూ దేశాయ్ అంత యాక్టివ్‌గా ఏమీ ఉండటం లేదు. ఒకప్పుడు ఫుల్ యాక్టివ్‌గా ఉంటూ తన ఫాలోవర్లతో టచ్‌లో ఉండేది. పైగా కరోనా ఫస్ట్, సెకండ్ వేవ్ టైంలో ఎంతో మందికి సాయం చేసింది. థర్డ్ వేవ్‌లో తానే కరోనా బారిన పడి ఇంటి నుంచి బయటకు రాలేదు. కరోనా సమయంలో రేణూ దేశాయ్ షూటింగ్‌లు కూడా చేసింది. ఆ తరువాత కరోనా తీవ్రతరం అవుతుండటంతో షూటింగ్‌లు మానేసింది.

కరోనా తరువాత రేణూ దేశాయ్ సోషల్ మీడియాకు దూరంగానే ఉంటూ వచ్చింది. అకీరా నందన్ గ్రాడ్యుయేషన్ అంటూ కొన్ని ఫోటోలను షేర్ చేసింది. అందులో పవన్ కళ్యాణ్ కూడా పాల్గొన్నాడు. ఆ తరువాత రేణూ దేశాయ్ తన పిల్లలను తీసుకుని ఫారిన్ ట్రిప్‌కు వెళ్లింది. స్కాట్లాండ్ దేశంలో అకిరా, ఆద్య, రేణూ దేశాయ్‌లు చక్కర్లు కొడుతున్నారు. ఆద్య చేస్తోన్న అల్లరిని ఎప్పటికప్పుడు చెబుతూనే వస్తోంది.

Renu Desai About Cows And Consuming Milk

Renu Desai About Cows And Consuming Milk

అయితే రేణూ దేశాయ్‌కి సామాజిక స్పృహ ఎక్కువే అన్న సంగతి తెలిసిందే. చెట్లు, అడవులు, రోడ్లు, ప్రకృతి అంటూ ఇలా ప్రతీ ఒక్క అంశం మీద స్పందిస్తుంటుంది. అయితే రేణూ దేశాయ్ పూర్తి వేగాన్‌గా మారిన సంగతి తెలిసిందే. వేగాన్ అంటే.. పాలు, పాల పదార్థాలు కూడా ముట్టరు. జంతువుల నుంచి వచ్చిన ఏ పదార్థమూ, వాటిని హింసించి తీసుకునే వేటినా కూడా ముట్టరన్నమాట.

Renu Desai : జంతువులపై రేణూ దేశాయ్ ప్రేమ..

పాలు, పాల పదార్థాలు వాడిని కూడా మనం ఆవులు, గేదెలను చంపినట్టే అని నాకు అర్థమైంది.. నెయ్యి, వెన్న వంటి పదార్థాలను మానేయడం చాలా కష్టమైన పనే..కానీ పాల పరిశ్రమ అంత దారుణమైంది మరొకటి ఉండదు అంటూ రేణూ దేశాయ్ ఎమోషనల్ అ

Renu Desai About Cows And Consuming Milk

Renu Desai About Cows And Consuming Milk

aruna

No bio available for this author.

  1. "Tirumala Darshan : ₹300 టికెట్ మాత్రమే కాదు.. శ్రీవారి దర్శనానికి ఇన్ని మార్గాలున్నాయా?"

  2. "Fruits Myths : రాత్రి పండ్లు తింటే హానా?.. స్మూతీలో ఫైబర్ పోతుందా?"

  3. "Saara Palekar : ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’లో స్పెషల్ అట్రాక్షన్ ఈ పాపే.. సారా పాలేకర్ ఎవరో తెలుసా?"

  4. "Shubman Gill : గిల్ డబుల్ సెంచరీ.. 406 పరుగులు ఛేజ్ చేసి సిరీస్ గెలిచిన భారత్..!"

  5. "Jr NTR Dragon : ఫౌజీ చేసిన పెద్ద తప్పును ‘డ్రాగన్’ టీమ్ రిపీట్ చేస్తుందా? ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లో మొదలైన గుబులు..!"

  6. "Nabha Natesh : సముద్రం మధ్యలో నభా నటేష్ స్టన్నింగ్ లుక్.. వైరల్ అవుతున్న వెకేషన్ పిక్స్"

  7. "Perni Nani : మచిలీపట్నంలో పేర్ని నానికి తీవ్ర నిరసన సెగ.. సొంత పార్టీ కేడరే తిరగబడటంతో టెన్షన్!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp