Ashu Reddy : కెమెరా మొత్తం అక్కడే పెట్టినట్టున్నాడు !.. అషూ రెడ్డి పరువుతీస్తోన్న ఆర్జీవీ

Authored By Cinema Desk | The Telugu News | Updated on : 30 August 2021, 5:47 pm

Ashu Reddy రామ్ గోపాల్ వర్మ RGV తో వ్యవహారం ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆర్జీవీ చేతిలో పడ్డ వారెవరైనా సరే ఫేమస్ అవ్వాల్సిందే. అది ఎలా అనేది పక్కన పెట్టేస్తే.. కచ్చితంగా ఫేమస్ అవుతారు. నెగెటివిటీతో అయినా సరే క్రేజ్ మాత్రం వచ్చేస్తుంది. వర్మ వ్యవహారం ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఇంటర్వ్యూలంటూ వర్వ ఎంతో మంది ఫేమస్ చేసేశాడు. అరియానాను అయితే ఏకంగా బిగ్ బాస్ షోకు వెళ్లేంత ఫేమస్ చేసేశాడు.

rgv-on-ashu-reddy-interview

rgv-on-ashu-reddy-interview

కెమెరా మొత్తం అక్కడే పెట్టినట్టున్నాడు!.. అషూ పరువుతీస్తోన్న ఆర్జీవీ

 

అరియానా తొడల అందాల గురించి ప్రస్తావించి ఆమెను సోషల్ మీడియాలో పాపులర్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు అషూ రెడ్డిని కూడా అరియానాతో బోల్డ్ ఇంటర్వ్యూ చేసినట్టుగా వర్మ మరోసారి తన మాటల పదును చూపెట్టబోతోన్నట్టున్నాడు. రకరకాల యాంగిల్స్‌లో అరియానాను చూపెట్టిన వర్మ.. ఆమె శరీర భాగాల మీద కామెంట్ చేశాడు. ఇక ఇప్పుడు అషూ రెడ్డి Ashu Reddy ని సైతం వర్మ వాడేసేందుకు రెడీ అయినట్టు కనిపిస్తోంది.

rgv-on-ashu-reddy-interview

rgv-on-ashu-reddy-interviewrgv-on-ashu-reddy-interview

 

అషూరెడ్డి, Ashu Reddy ని రకరకాల యాంగిల్స్‌లో వర్మ చూపెట్టబోతోన్నాడు. అసలే అషూ రెడ్డి తొడలు కనిపించేలా డ్రెస్ వేసుకుంది. ఇక వర్మకు అక్కడే ఫోకస్ పెట్టాలని అనిపించిందో ఏమో గానీ.. కెమెరా మొత్తం కింది యాంగిల్ నుంచే పెట్టేశాడు. తాజాగా ఓ ఫోటోను షేర్ చేశాడు వర్మ. ఐస్ క్రీమ్ తింటూ సెక్స్ ఇంటర్వ్యూ చేయబోతోన్నట్టు వర్మ చెప్పేశాడు. మొత్తానికి అషూ రెడ్డి Ashu Reddy పరువు తీసేందుకు వర్మ కంకణం కట్టుకున్నట్టున్నాడు. ఇప్పటికే అషూ మీద దారుణమైన ట్రోలింగ్ జరుగుతోంది.

 

rgv-on-ashu-reddy-interview

rgv-on-ashu-reddy-interview

Cinema Desk

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి