RGV : ఓ వైపు అరియానా, ఇంకో వైపు అషూ.. తెగ వాడేస్తోన్న వర్మ..!

Authored By Cinema Desk | The Telugu News | Updated on : 13 September 2021, 1:45 pm

RGV రామ్ గోపాల్ వర్మ RGV  ఎంతటి రసికుడో అందరికీ తెలిసిందే. లోపల నిజంగా ఏం చేస్తాడో తెలియదు. కానీ బయటకు మాత్రం మన్మథుడిలానే కనిపిస్తాడు. అలా ఎప్పుడూ అతని చుట్టూ అమ్మాయిలు ఉండేలా చూసుకుంటాడు. అలా అని అతని వయసుకు తగ్గవారిని కాకుండా ఇరవై, ఇరవై ఐదేళ్లు అమ్మాయిలతోనే ఎక్కువగా గడుపుతుంటాడు. అలా ఇప్పుడు అరియానా, అషూ రెడ్డిలను వర్మ తెగ వాడేస్తున్నాడు. ఎవరు ఎవరి వల్ల హాట్ టాపిక్ అవుతున్నారో చెప్పలేకపోయేంతగా రచ్చ చేస్తున్నారు.

RGV With Ariyana And Ashu Reddy

RGV With Ariyana And Ashu Reddy

అషూ, అరియానాలతో తెగించిన వర్మ RGV

గతంలో అరియానా Ariyana ఆర్జీవీ బో ఇంటర్వ్యూ ఎంతలా కాంట్రవర్సీ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. చిన్నపిల్లతో అలాంటి మాటలు ఏంటి, ఆ శరీర భాగాలను అలా వర్ణించడం ఏంటి అని వర్మపై అందరూ దుమ్మెత్తిపోశారు. ఇక అరియానాను సైతం నెటిజన్లు  ట్రోల్ చేసి పడేశారు. అవినాష్ అయితే ఏకంగా మాట్లాడటమే మానేసినట్టు తెలుస్తోంది. ఆ తరువాత మొన్నటికి మొన్న అషూ రెడ్డితో దారుణమైన మాటలు మాట్లాడేశాడు. అరియానాతోనే అంటే అషూతో అంతకు మించి దారుణంగా మాట్లాడాడు.

RGV With Ariyana And Ashu Reddy

RGV With Ariyana And Ashu Reddy

గురించే మొత్తంగా వివరిస్తూ మాట్లాడుకున్నారు. అయితే ఇప్పుడు ఒకే సారి అరియానా, అషూ Ashu Reddy లను తన పక్కన పెట్టేసుకున్నాడు. ఆ ఇద్దరితో ఆర్జీవీ బాగానే   ఎంజాయ్ చేసినట్టు కనిపిస్తోంది. ఇద్దరి మధ్యలో మోకాళ్ల మీద కూర్చుని వారి   అందానికి దాసోహం అయినట్టు చెప్పుకొచ్చాడు. ఇక ఆఇద్దరి భుజాల మీద చేతులు వేసుకుని నలిపేసినట్టు కనిపిస్తున్నాడు. అషూ, అరియానాలకు ఇదేం పోయే కాలమంటూ దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు.

 

RGV With Ariyana And Ashu Reddy

RGV With Ariyana And Ashu Reddy

 

Cinema Desk

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి