Rohini And Rakesh : ముద్దుల వర్షం కురిపించేశారు.. స్టేజ్ మీదే రోహిణి రాకేష్ రచ్చ.. వీడియో !

Authored By Cinema Desk | The Telugu News | Published on: September 1, 2021, 1:30 pm

Rohini And Rakesh జబర్దస్త్ వేదికపై ఈ మధ్య రొమాన్స్ Rohini And Rakesh కూడా ఎక్కువే అవుతోంది. సరసాలు ఆడుతూ టీం లీడర్లు రచ్చ చేస్తున్నారు. ఒకప్పుడు అయితే లేడీ గెటప్పులతో మ్యానేజ్ చేసేవారు. కానీ ఇప్పుడు మాత్రం ఏకంగా లేడీ ఆర్టిస్టులనే పెట్టేసుకుంటున్నారు. కొత్త కొత్త వాళ్లను తీసుకోస్తున్నారు. అలా వచ్చిన అందగత్తెలు స్టార్ సెలెబ్రిటీలుగా మారిపోతోన్నారు. అలా వర్షను తీసుకొచ్చారు.. స్టార్‌ను చేసేశారు. ఇక ఎంతో మంది లేడీ ఆర్టిస్టులు ఇప్పుడు జబర్దస్త్ షోలో వెలిగిపోతోన్నారు.

Rohini And Rakesh Kiss In 350th Extra jabardasth Promo

Rohini And Rakesh Kiss In 350th Extra jabardasth Promo

 

స్టేజ్ మీదే రోహిణి రాకేష్ రచ్చ  Rohini And Rakesh

అందులో రోహిణి Rohini And Rakesh ఒకరు. తన కామెడీ టైమింగ్‌తో రోహిణి రెచ్చిపోతోన్నారు. రోహిణి చేసే కామెడి, ఆమె నటన అందరినీ ఆకట్టుకుంటోంది. ఇక జబర్దస్త్ రాకేష్, రోహిణి మధ్య సింక్ కూడా బాగానే కుదిరింది. అందుకే ఈ ఇద్దరూ జోడిగా స్కిట్ల మీద స్కిట్లు చేసేస్తున్నారు. మధ్యలో కాస్త హద్దులు దాటినట్టు కూడా అనిపిస్తోంది. ఓ స్కిట్లో రోహిణి చెంప మీద రాకేష్ ముద్దు కూడా పెట్టేశాడు. అప్పట్లో అది బాగానే వైరల్ అయింది. అది కూడా ఓ ముద్దేనా? అని రోహిణి లైట్ తీసుకుంది.

Rohini And Rakesh Kiss In 350th Extra jabardasth Promo

Rohini And Rakesh Kiss In 350th Extra jabardasth Promo

 

అయితే తాజాగా 350వ ఎపిసోడ్ అంటూ ఎక్స్ ట్రా జబర్దస్త్ షోలో స్పెషల్ స్కిట్లు చేశారు. ఇందులో రోహిణిని పదే పదే ముద్దు పెట్టుకున్నాడు. ఆ స్కిట్లో అలా పెట్టాను అంటూ అది చూపిస్తూ మళ్లీ మళ్లీ ముద్దులు పెట్టేశాడు. ఇక చివరకు రోహిణియే తెలుగు సినిమా టైపులో అదరాల మీద ముద్దు పెట్టేసింది. తల అడ్డం పెట్టేసి లిప్ టు లిప్ కిస్ ఇచ్చినట్టుగా చేసేసింది. దీంతో అక్కడి వారంతా కూడా షాక్ అయ్యారు. మొత్తానికి ఈ ఇద్దరూ మాత్రం ముద్దులతో బాగానే ఫేమస్ అవుతున్నారు.

 

Rohini And Rakesh Kiss In 350th Extra jabardasth Promo

Rohini And Rakesh Kiss In 350th Extra jabardasth Promo

 

Cinema Desk

No bio available for this author.

  1. "Grand Electronics Sale : టీవీ, ఫ్రిజ్, వాషింగ్ మెషీన్ల కొనాలనుకునేవారికి గుడ్‌న్యూస్.. రూ.20 వేలపైగా భారీ డిస్కౌంట్లు..!"

  2. "Ysrcp Plan : పోరులో వైసీపీ అసలైన బలం అదేనా? గ్రౌండ్ లెవెల్ కేడర్‌పై జగన్ భారీ నమ్మకం..!"

  3. "Messi vs Ronaldo : మెస్సీయా.. రొనాల్డోనా? ఫుట్‌బాల్ ఆల్‌టైమ్ ‘గోట్’ ఎవరో తేల్చేసిన ఆ లెక్కలు..!"

  4. "Jailer 2 : తలైవా రజినీకాంత్.. ‘జైలర్ 2’ ప్రమోషన్లతో బాక్సాఫీస్ వద్ద రచ్చ లేపనున్నారా..?"

  5. "Ys Jagan : స్థానిక ఎన్నికల్లో గెలుపే టార్గెట్.. అభ్యర్థుల ఎంపికపై రీజనల్ ఇన్‌ఛార్జ్‌లతో వైఎస్ జగన్ మైండ్ గేమ్!"

  6. "Pawan kalyan : అరెస్ట్‌పై పవన్ కల్యాణ్ కామెంట్స్.. తమ్ముళ్ల ఆగ్రహంతో కూటమిలో సరికొత్త దుమారం?"

  7. "Nandamuri Tejaswini : మేయర్ రేసులో నందమూరి బాలకృష్ణ కుమార్తె? తెరపైకి తేజస్విని పేరుతో పొలిటికల్ హీట్!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp