Roja : రష్మీతో సుధీర్ ఎన్నిసార్లు చేసినా బాగానే ఉంటుంది.. రోజా సెన్సేషనల్ కామెంట్స్

Roja : బుల్లితెరపై జబర్దస్త్ షోకు ఉన్న పాపులారిటీ గురించి ప్రత్యేకంగాచెప్పనక్కర్లేదు. జబర్దస్త్ ఆర్టిస్ట్‌లంటే అందరూ గుర్తు పడతారు. ఇక హైపర్ ఆది, సుడిగాలి సుధీర్ వంటి వారైతే స్టార్స్ అయిపోయారు. ఈ ఇద్దరూ జబర్దస్త్‌లోనే  కాకుండా ఢీ  షోలనూ సందడి చేస్తుంటారు. అక్కడ రష్మీ, దీపిక పిల్లిలలో కలిసి కామెడీ   పండిస్తుంటారు. ఇక ఈ నలుగురు ఇప్పుడు జబర్దస్త్ వేదిక మీద స్కిట్ వేశారు. మొన్న ఆది తన టీంలో స్కిట్ వేసేందుకు ఢీ టీంను వాడుకున్నాడు.

roja about sudigali sudheer skit with rashmi gautam

Roja : సుధీర్ ఎన్నిసార్లు చేసినా బాగానే ఉంటుంది.. రోజా సెన్సేషనల్ కామెంట్స్

పెళ్లి వ్యవహారంతో ఓ స్కిట్ వేశాడు.   రష్మీ సుధీర్, తనకు దీపికకు పెళ్లి జరిగినట్టుగా ఓ స్కిట్ వేశారు. ఆ స్కిట్ అంతా ఓ లెక్క అనుకుంటే చివర్లో   రోజా వేసిన కామెంట్లు మరో లెక్క. ఇక స్కిట్లో ఎప్పటిలానే సుధీర్ రష్మీ తమ మధ్య ఉన్న   కెమిస్ట్రీని బాగానే వాడుకున్నారు. చూసే వారికి ఏ   మాత్రం బోర్ కొట్టకుండా ఈ ఇద్దరూ స్కిట్‌ను లాగించేశారు. దీని మీదే రోజా కామెంట్ చేసింది.

roja about sudigali sudheer skit with rashmi gautam

మామూలుగా అయితే ఎవరైనా సరే..   ఒకే స్కిట్‌ను పదే పదే చేస్తుంటే చూడలేం. బోర్ కొడుతుంది. కానీ సుధీర్ ఎన్ని సార్లు ఇలాంటి స్కిట్ వేసినా,   రష్మీతో పెళ్లి అంటూ స్కిట్ వేసినా కూడా చూడాలనిపిస్తుంది. రష్మీ కూడా అంతే చక్కగా నటిస్తుంది. ఈ ఇద్దరి కెమిస్ట్రీ   బాగుందని రోజా కామెంట్ చేశారు. మొత్తానికి   ఇలా పెళ్లిళ్ల స్కిట్ల మీద నెటిజన్లు మాత్రం ఓ రేంజ్‌లో  విరుచుకుపడుతున్నారు.

ఇది కూడా చ‌ద‌వండి ==> ‘మా ‘లో మ‌ళ్లీ గొడ‌వ‌లు… మా డ‌బ్బును వృథా చేశారు.. బాల‌య్య వ్యాఖ్య‌ల‌కు నాగ‌బాబు కౌంట‌ర్..!

ఇది కూడా చ‌ద‌వండి ==> సుమ, రాజీవ్ కనకాలని శాపనార్థాలు పెట్టిన నటి అన్నపూర్ణ..!

ఇది కూడా చ‌ద‌వండి ==> యాంకర్ సుమ ఇళ్లు ఎంత లగ్జరీగా ఉందో తెలుసా?.. వీడియో వైరల్

ఇది కూడా చ‌ద‌వండి ==> ఎప్పుడూ తొక్కేస్తోంది.. సుమపై శ్రీముఖి అసహనం!

Recent Posts

Rishabh Pant : ఒకే మ్యాచ్‌లో రెండు సెంచరీలు.. 25 ఏళ్ల త‌ర్వాత‌ చరిత్ర సృష్టించిన రిషభ్ పంత్..!

Rishabh Pant : టీమిండియా స్టార్ వికెట్ కీపర్ రిషభ్ పంత్ టెస్ట్ క్రికెట్‌లో అరుదైన ఘనత సాధించాడు. ఇంగ్లండ్‌తో…

5 hours ago

Actress : అత‌నితో పిల్ల‌ల‌ని క‌నాల‌ని ఎంతో ట్రై చేశాను.. కాని కుద‌ర‌లేద‌న్న స్టార్ భామ‌

Actress  : ఒకనాటి బాలీవుడ్‌ అందాలభామ రాణీ ముఖర్జీ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ప్ర‌స్తుతం సినిమాల‌కి కాస్త దూరంగానే…

5 hours ago

Vangalapudi Anitha : నీకు మానవత్వం ఉందా జగన్..? కార్యకర్త కాన్వాయ్ కింద ప‌డితే పట్టించుకోకుండా వెళ్తావా..? : వంగలపూడి అనిత

Vangalapudi Anitha : వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత…

6 hours ago

Warangal Congress : వ‌రంగ‌ల్ కాంగ్రెస్‌లో ఏం జ‌రుగుతుంది.. కొండా దంపతులు vs ఐదుగురు ఎమ్మెల్యేలు

Warangal Congress : కాంగ్రెస్‌ పార్టీకి కొండా దంపతులు కావాలో లేక తాము కావాలో తేల్చి చెప్పాలని ఉమ్మడి వరంగల్‌…

7 hours ago

RK Roja : గబ్బర్ సింగ్ ఇప్పుడు రబ్బర్ సింగ్ అయ్యాడు.. పవన్ పై రోజా సంచలన వ్యాఖ్యలు.. వీడియో

RK Roja : ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్‌లా డైలాగులు చెప్పాడని, ఇప్పుడు మాత్రం రబ్బర్ లా…

8 hours ago

Telangana : నిజంగా గ్రేట్.. తెలంగాణలో ప్రభుత్వ స్కూల్స్ అన్ని ఫుల్.. అడ్మిషన్స్ లేవు బోర్డు..!

Telangana  : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో విద్యా రంగం పట్ల…

9 hours ago

Wife : తల్లీ కూతుళ్లతో బ్యాంక్ ఉద్యోగి అక్రమ సంబంధం.. పెళ్లైన‌ వారంలో 2000 సార్లు ప్రియుడికి ఫోన్‌.. పోలీసుల విచారణ ఊహించ‌ని మ‌లుపులు..!

Wife : జోగుళాంబ గద్వాల జిల్లాలో నవ వరుడి హత్య ఘటన తెలంగాణలో సంచనలం సృష్టిస్తోంది. మృతుడి భార్య ఐశ్వర్య,…

10 hours ago

Ration Cards : వారందరికీ రేషన్ కార్డ్స్ కట్… కేంద్ర సర్కార్ కీలక నిర్ణయం

Ration Cards : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేషన్ పథకం అమలులో మరింత కట్టుదిట్టమైన చర్యలుచేపడుతుంది. ఇటీవల పౌరసరఫరాల శాఖ…

11 hours ago