Anchor Suma : యాంకర్ సుమ ఇళ్లు ఎంత లగ్జరీగా ఉందో తెలుసా?.. వీడియో వైరల్
Anchor Suma : యాంకర్ సుమ Anchor Suma సంపాదన గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. సినిమాలు ఉన్నా లేకున్నా.. ఫంక్షన్లు, ఈవెంట్లు జరిగినా జరగకపోయినా కూడా సుమ Anchor Suma ఆధాయం ఏమీ తగ్గదు. కాకపోతే ప్రీ రిలీజ్ ఈవెంట్లు ఉంటే.. మూడు గంటల్లో ఐదు లక్షలు ఇట్టే సంపాదించేస్తుంది. అది వేరే విషయం. ఇక ఇప్పుడు అలాంటి అవకాశం ఏమీ రావడం లేదు.

Anchor Suma luxury house Video
అక్కా అని పిలవకండి. కేవలం సుమ అని పిలవండి Anchor Suma
కేవలం బుల్లితెర, సోషల్ మీడియా, యాడ్స్ అంటూ ఇలా ఫుల్లుగా ఆదాయ మార్గాలను సమకూర్చుకున్నారు. ఇప్పుడు సుమ Anchor Suma తన కొత్త యూట్యూబ్ చానెల్ Youtube తో మంచి స్ట్రాటజీని వర్కవుట్ చేస్తున్నారు. ప్రస్తుతం సెలెబ్రిటీలందరూ కూడా యూట్యూబ్ ఆదాయం మీదే పడ్డారు. జూలై 1న విజయ్ దేవరకొండ చేతుల మీదుగా సుమ యూట్యూబ్ చానెల్ ప్రారంభమైంది.

Anchor Suma luxury house Video
సుమ Anchor Suma అనే పేరుతోనే తన యూట్యూబ్ చానెల్‌ను ఫేమస్ చేయాలని ఫిక్స్ అయింది. అక్కా అని పిలవకండి. కేవలం సుమ అని చాలు అని చెబుతోంది. తాజాగా ఆమె ఓ వెరైటీ వీడియోను చేసింది. ఇందులో తన ఇంటిని, వంటగదిని, తన బ్యాగ్‌లో ఉండే వస్తువులు, డ్యాన్స్ వీడియో, వంట చేసే వీడియో అన్నింటిని పెట్టేసింది. సుమ ఇళ్లు చూస్తే ఎవ్వరైనా షాక్ అవ్వాల్సిందే.

fgfd