Sreemukhi ఎప్పుడూ తొక్కేస్తోంది.. సుమపై శ్రీముఖి అసహనం!
Sreemukhi ఇండస్ట్రీలో యాంకరింగ్ మహారాజ్యానికి మకుటం లేని మహారాణిగా సుమకు అలా కాలం గడుస్తోంది. ఎంత మంది వచ్చినా, అందాలతో గాలం వేసినా కూడా సుమ Anchor Suma స్థానం చెక్కుచెదరడం లేదు. అనసూయ, రష్మీ వంటివారు వచ్చినా కూడా సుమ క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. శ్రీముఖి Sreemukhi, వర్షిణి అంటూ కొత్త అందాలు వచ్చినా కూడా ఏ మాత్రం మార్పు రాలేదు. అలా సుమ తన వాక్దాటితో దూసుకుపోతోన్నారు.

Suma And Sreemukhi Fun At Parivaar Chamipionship
Sreemukhi ఎప్పుడూ తొక్కేస్తోంది.. సుమపై శ్రీముఖి అసహనం!
అలాంటి సుమ Anchor Suma ఒకరిని తొక్కేయడం ఏంటి? అని అనుకుంటున్నారా?. గత దశాబ్దానికిపైగా సుమ యాంకర్, హోస్ట్ అనే పదాలకు అర్థాలుగా మారిపోయింది. ఆమె ఓ షో, ఈవెంట్‌లో ఉందంటే అది హిట్టన్నమాటే. తాజాగా స్టార్ మా కొత్త ఈవెంట్‌తోముందుకు రాబోతోంది. పరివార్ చాంపియన్ అంటూ రాబోతోన్న ఈ షోలో స్టార్ మాకు సంబంధించి 50మంది సెలెబ్రిటీలు రాబోతోన్నారు.

Suma And Sreemukhi Fun At Parivaar Chamipionship
ఇక ఈ గ్రాండ్ ఈవెంట్‌కు సుమ Anchor Suma, శ్రీముఖి Sreemukhi హోస్ట్‌లుగా ఉండబోతోన్నారు. దీనికి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది. ఇందులో సుమే అన్నీ చెప్పుకుంటూ వెళ్లిపోయింది. ఇక శ్రీముఖి పక్కన సైలెంట్‌గా ఉంది. నన్ను కూడా చెప్పనివ్వు.. నన్ను తొక్కేస్తున్నావ్.. అని శ్రీముఖి Sreemukhi వాపోయింది. నిన్ను తొక్కే పర్సనాలిటీనా? అంటూ శ్రీముఖి శరీరాకృతిపై సుమ కౌంటర్ వేసేసింది.
First Time on Television..Event with 50+ TV celebrities to entertain you!#StarMaaParivaarChampionship coming soon on #StarMaa
#EntertainmentUnlock pic.twitter.com/NqebYnGdaq
— starmaa (@StarMaa) July 15, 2021
ఇది కూడా చదవండి ==> నీలో నాకు నచ్చింది అదే.. రష్మీపై ఓంకార్ కామెంట్స్ వీడియో వైరల్..!
ఇది కూడా చదవండి ==> ‘మా’ బిల్డింగ్ ఎందుకు కట్టలేకపోతున్నారు.. అసలు కారణం ఇదే.. బాలకృష్ణ
ఇది కూడా చదవండి ==> కత్తి మహేష్ బిజినెస్ డీల్.. చెరో 12.5 ఎకరాలు… షాకింగ్ డెత్ సీక్రెట్స్..!
ఇది కూడా చదవండి ==> హద్దులు దాటిన హైపర్ ఆది.. దీపికతో మామూలు రొమాన్స్ కాదుగా ! వీడియో