Jabardasth : ఎవడో బొగడ గాడు.. ఇమాన్యుయేల్‌ను అవమానించిన రోజా..వైర‌ల్ వీడియో!

Advertisement
Advertisement

Jabardasth జబర్దస్త్ Jabardasth, ఎక్స్ ట్రా జబర్దస్త్ షో Jabardasth ల్లో వచ్చే కామెడీకి నవ్వు కంటే వెగటు ఎక్కువగా పుడుతోంది. ఈ మధ్య కంటెస్టెంట్లు ఒకరి మీద ఒకరు వేసుకునే కామెంట్లు, సెటైర్ల కంటే రోజా వేసే పంచ్‌లే ఎక్కువగా ఉంటున్నాయి. అవి పంచ్‌ల వరకు అయితే ఓకే గానీ తిట్ల రూపంలో ఉంటున్నాయి. రోజా కూడా ఈ మధ్య హద్దులు దాటుతూ టీం లీడర్లని, ఆర్టిస్ట్‌లను మాటలు అనేస్తోంది.

Advertisement

Roja Humiliates Emmanuel In Jabardasth

ఇమాన్యుయేల్‌ను అవమానించిన రోజా Jabardasth

ఇక అందరూ కలిసి ఇమాన్యుయేల్‌ను ఈ మధ్య ఆడుకుంటున్నారు. గత రెండు వారాల క్రితం వర్ష ఇమాన్యుయేల్ జోడి ఓవర్ యాక్షన్ ముదిరిపాకానికి వచ్చింది. దీంతో ట్రోల్స్, మీమ్స్ ఓ రేంజ్‌లో వైరల్ అయ్యాయి. వర్ష ఓవర్ ఎమోషన్, ఇమాన్యుయేల్ Emmanuel వింత రియాక్షన్లు నెట్టింట్లో హల్చల్ చేశాయి. వాటి మీద జబర్దస్త్ షోలోనూసెటైరికల్ స్కిట్ వేసేశారు గత వారం.

Advertisement

Roja Humiliates Emmanuel In Jabardasth

మళ్లీ ఇప్పుడు కూడా అలాంటిదే వేసినట్టున్నారు. ఇమాన్యుయేల్‌ను ఇమిటేట్ చేస్తూ నూకరాజు అతడి పరువుతీసేశాడు. వర్షతో ఆడుకుంటాను.. ఎక్కువ ఫేమస్ అవుతాను అని బుల్లెట్ భాస్కర్ అనడం.. ఆ వెంటనే రోజా ఇమాన్యుయేల్‌ను ఉద్దేశించి దారుణమైన మాట అని పరువుతీసేసింది. ఎవడో బొగడ గాడు అయ్యాడని నువ్ అవుతావా? అని దారుణంగా అవమానించింది.

Advertisement

Recent Posts

Kadaknath Chicken : క‌డ‌క్ నాథ్ చికెన్‌లో ఇన్ని ప్ర‌యోజ‌నాలా.. కొలెస్ట్రాల్ స‌మస్య ఏ మాత్రం లేదు..!

Kadaknath Chicken : నాటు కోళ్ళ పెంపకం ఇప్పుడు ఎంత లాభ‌దాయ‌క‌మో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఒకప్పుడు గ్రామాల్లో చిన్న, సన్నకారు…

30 mins ago

Postal Scheme : పోస్టాఫీస్‌లో బెస్ట్ స్కీమ్..రూ.2 వేలు కడితే రూ.27 లక్షలు..!

Postal Scheme : కేంద్ర ప్రభుత్వానికి చెందిన తపాల వ్యవస్థ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. పూర్వం ఇది కేవలం…

2 hours ago

Health Benefits : తామర టీ.. ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు తెలిస్తే వ‌ద‌ల‌రంతే

Health Benefits : లోటస్ (తామ‌ర‌) ప్రధానంగా ఆసియాలో పండించే మొక్క. ఈ మొక్క యొక్క భాగాలు మరియు దాని…

3 hours ago

Vastu Tips : నెమలి ఈకను ఇంట్లో ఈ దిశగా ఉంచితే అన్ని సమస్యలకు చెక్ పెట్టినట్లే…!!

Vastu Tips : పురాణాల ప్రకారం దేవునితో పాటుగా పశుపక్షాధులను దైవంగా భావిస్తారు. అలాగే హిందూమతంలో వాటిని పూజించే సాంప్రదాయం…

4 hours ago

ECIL Apprentice : ECIL అప్రెంటిస్‌షిప్ నోటిఫికేషన్.. 187 ఖాళీలు

ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ECIL) హైదరాబాద్‌లో ఒక సంవత్సరం అప్రెంటీస్‌షిప్ శిక్షణ కోసం గ్రాడ్యుయేట్ ఇంజనీర్ అప్రెంటీస్…

5 hours ago

Zodiac Signs : బృహస్పతి అనుగ్రహంతో ఈ రాశులవారికి అఖండ ధనలాభం…!!!

Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చూసుకున్నట్లయితే నవగ్రహాలలో అతి ముఖ్యమైన గ్రహం బృహస్పతి. సంపదకు విజ్ఞానానికి విద్య…

5 hours ago

Success Story : 106 వ్య‌ర్ధం నుండి రూ.75 కోట్ల రాబ‌డి.. ఇలాంటి ఆలోచ‌న‌లు ఎలా?

Success Story : ఇటీవ‌లి కాలంలో ప్ర‌తి ఒక్క‌రు కాస్త సృజ‌నాత్మ‌క‌త‌తో ఆలోచిస్తున్నారు. నాలుగు రూపాయ‌లు సంపాదించాల‌నే ఆలోచ‌న ప్ర‌తి…

14 hours ago

China Discovers : భారీ బంగారు నిల్వల‌ను క‌నుగొన్న చైనా.. విలువ ఎంతో తెలుసా ?

China Discovers : హునాన్ ప్రావిన్స్‌లో చైనా భారీ బంగారు నిల్వ‌ల‌ను కనుగొంది. ఈ నిల్వ‌ల యొక్క అంచనా విలువ…

15 hours ago

This website uses cookies.