roy lakshmi mesmerizes with intoxicating looks
Rai laxmi : కళ్లతోనే కైపెక్కించేంత సత్తా కలిగిన హీరోయిన్లు తెలుగు చిత్రపరిశ్రమలో చాలా మందే ఉన్నారు. తమ చూపులతోనే మత్తెక్కించి వయ్యారాలు ఒలకబోస్తుంటారు. వెండితెరపై వీరి యాక్టింగ్ అసాధారణం. అటువంటి కోవకే చెందుతారు రాయ్ లక్ష్మి.. ఒకప్పుడు ఈ పొడుగు కాళ్ల సుందరిని అందరూ లక్ష్మిరాయ్ అని పిలుచుకునేవారు. మంచి హైట్‌తో పాటు కుర్రాళ్లకు మతిపోగెట్టే అందం ఈ సుందరి సొంతం.రాయ్ లక్ష్మి తెలుగులో పెద్దగా సినిమాలు చేయకపోయినప్పటికీ ఆమెను అభిమానులు గుర్తుపెట్టకుంటారు. రాఘవ లారెన్స్ దర్శకత్వంలో వచ్చిన ‘కంచనా’ మూవీలో తొలిసారి లక్ష్మి రాయ్ ఇండస్ట్రీకి పరిచయమైంది.
రాయ్ లక్ష్మి కంచనా సినిమాలో బొద్దుగా కనిపించి అందరి మనసులను దోచుకుంది. ఆ తర్వాత తెలుగు ఒకటి ఆరా మూవీస్‌లో చేసినా ఈ అమ్మడుకి పెద్దగా అవకాశాలు రాలేదు. దీంతో కన్నడ, తమిళ చిత్రాల్లోనే ఈ భావ బిజీగా మారిపోయింది. మత్తెక్కించె కళ్లే కాదు. ఈ బ్యూటీ ఒళ్ళంతా బంగారమే అని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. హీరోల కన్నా ఎత్తున ఉండటం వలన లక్ష్మికి పెద్దగా అవకాశాలు రావడం లేదని టాక్ వినిపిస్తోంది. ఫ్యాషన్ రంగం నుంచి ఇండస్ట్రీలోకి వచ్చినా రాయ్ లక్ష్మి కెరీర్ ప్రారంభంలో సినిమాల కోసం చాలా కష్టపడిందట..
roy lakshmi mesmerizes with intoxicating looks
అయితే, బొద్దుగా తన అందచందాలతో కుర్రకారు మతిపోగొట్టిన రాయ్ ఒక్కసారిగా స్లిమ్ అయిపోయింది. ఫేస్ ఔట్ కావడంతో ఈమె లక్ష్మి రాయ్ అవునా కదా? అని కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రాయ్ లక్ష్మి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుందని మరికొందరు మాట్లాడుకుంటున్నారు. తాజాగా ఈ అమ్మడు ఇన్ స్టాలో పోస్టు చేసిన పిక్ వైరల్ అవుతోంది. చెక్ షర్టు, చిన్న నిక్కర్ వేసుకుని తొడ అందంతో పాటు ఎద అందాలను కూడా చూపిస్తోంది. రాయ్ లక్ష్మి తాజా పిక్స్ చూసి అభిమానులు లైక్స్‌తో పాటు తెగ కామెంట్స్‌తో రెచ్చిపోతున్నారు.
Arattai app |ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది వినియోగదారులు ఉపయోగిస్తున్న వాట్సాప్‌కి భారత్ నుండి గట్టి పోటీగా ఓ స్వదేశీ మెసేజింగ్…
RRB | సర్కారు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువతకు శుభవార్త! భారతీయ రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) తాజాగా పెద్ద…
Farmers | ఆంధ్రప్రదేశ్ రైతులకు ఒక కీలకమైన హెచ్చరిక. ఈ-క్రాప్ బుకింగ్‌కు సెప్టెంబర్ 30 (రేపు) చివరి తేదీగా వ్యవసాయ…
Modi | ప్రధాని నరేంద్ర మోదీ తన షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 16న ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వస్తున్నారు. ఈ సందర్భంగా…
Telangana | తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియ అధికారికంగా ప్రారంభమైంది. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (SEC)…
Prize Money | ఆసియా కప్ 2025 ఫైనల్‌లో ప్రతిష్టాత్మక భారత్ vs పాకిస్తాన్ తలపడడం క్రికెట్ ప్రపంచాన్నే ఉత్కంఠకు…
Chia Seeds | ఆధునిక జీవనశైలిలో జీర్ణవ్యవస్థ సంబంధిత సమస్యలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఆహారపు అలవాట్లు, ఒత్తిడి, ఫైబర్ లేకపోవడం,…
TEA | ఒత్తిడి, జ్ఞాపకశక్తి లోపం, మానసిక అలసట.. ఇవన్నీ ఆధునిక జీవితశైలిలో సాధారణమయ్యాయి. ఈ తరుణంలో మెదడు ఆరోగ్యాన్ని…
This website uses cookies.