Adirindi Saddam : ఓయో రూమ్, తమిళ ఆంటీ.. దారుణంగా పరువు తీసిన సద్దాం | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Adirindi Saddam : ఓయో రూమ్, తమిళ ఆంటీ.. దారుణంగా పరువు తీసిన సద్దాం

 Authored By prabhas | The Telugu News | Updated on :27 July 2022,8:30 pm

Adirindi Saddam : బుల్లితెరపై ఎన్నో కార్యక్రమాలు పెద్ద ఎత్తున ప్రేక్షకులను ఆకట్టుకుని బుల్లితెర ప్రేక్షకులను సందడి చేస్తున్నాయి. ఈ విధంగా ప్రతి ఒక్క ఛానల్ లోనూ ప్రతివారం ఎంటర్టైనింగ్ కార్యక్రమాలు ప్రసారం అవుతూ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ క్రమంలోనే జీ తెలుగులో ప్రదీప్ యాంకర్ గా కొనసాగుతున్నటువంటి కార్యక్రమం జి సూపర్ ఫ్యామిలీ. ఈ కార్యక్రమం ఈ ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు ప్రసారం కానుంది. ఈ క్రమంలోనే ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు.

ఈ ప్రోమోలో భాగంగా అదిరింది టీమ్ అలాగే సరిగమప టీమ్ నుంచి కంటెస్టెంట్ లు హాజరయ్యారు. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య అన్ని విషయాలలోనూ పెద్ద ఎత్తున పోటీ ఏర్పడింది. ఇకపోతే ఈ కార్యక్రమంలో భాగంగా ఈ రెండు టీమ్స్ ప్రేక్షకులను విపరీతంగా ఎంటర్టైన్ చేశాయి. ఇక రెండు టీమ్స్ కలిసి యాంకర్ ప్రదీప్ పై సెటైర్లు వేయగా ప్రదీప్ సైతం తనదైన స్టైల్ లో వీరిపై పంచ్ ల వర్షం కురిపించారు.ఇకపోతే ఈ కార్యక్రమంలో భాగంగా అదిరింది టీం నుంచి సద్దాం టీమ్ ప్రేక్షకులను పెద్ద ఎత్తున సందడి చేశారు.

Saddam Counter On Bhaskar in Zee Telugu Adirindi Vs Super Singers

Saddam Counter On Bhaskar in Zee Telugu Adirindi Vs Super Singers

ఈ ప్రోమోలో భాగంగా సద్దామ్ టీమ్ ప్రదీప్ తో కలిసి సరదాగా ముచ్చటించగా ఈ టీంలో ఒకరు సద్దాం గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు. తమిళనాడు ఆంటీ, ఓయో రూమ్ అంటూ భాస్కర్ సీక్రెట్స్‌ను సద్దాం బయటపెట్టబోయాడు. మొత్తానికి ఈ కార్యక్రమానికి సంబంధించిన ఈ ప్రోమో వైరల్ అయింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఈ రెండు టీమ్స్ ప్రేక్షకులను ఎలా ఎంటర్టైన్ చేశాయనే విషయం తెలియాలంటే ఆదివారం వరకు వేచి ఉండాలి. ప్రస్తుతం ఈ ప్రోమో వైరల్ అవుతుంది.

YouTube video

Also read

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది