Saddam Counter On Bhaskar in Zee Telugu Adirindi Vs Super Singers
Adirindi Saddam : బుల్లితెరపై ఎన్నో కార్యక్రమాలు పెద్ద ఎత్తున ప్రేక్షకులను ఆకట్టుకుని బుల్లితెర ప్రేక్షకులను సందడి చేస్తున్నాయి. ఈ విధంగా ప్రతి ఒక్క ఛానల్ లోనూ ప్రతివారం ఎంటర్టైనింగ్ కార్యక్రమాలు ప్రసారం అవుతూ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ క్రమంలోనే జీ తెలుగులో ప్రదీప్ యాంకర్ గా కొనసాగుతున్నటువంటి కార్యక్రమం జి సూపర్ ఫ్యామిలీ. ఈ కార్యక్రమం ఈ ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు ప్రసారం కానుంది. ఈ క్రమంలోనే ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు.
ఈ ప్రోమోలో భాగంగా అదిరింది టీమ్ అలాగే సరిగమప టీమ్ నుంచి కంటెస్టెంట్ లు హాజరయ్యారు. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య అన్ని విషయాలలోనూ పెద్ద ఎత్తున పోటీ ఏర్పడింది. ఇకపోతే ఈ కార్యక్రమంలో భాగంగా ఈ రెండు టీమ్స్ ప్రేక్షకులను విపరీతంగా ఎంటర్టైన్ చేశాయి. ఇక రెండు టీమ్స్ కలిసి యాంకర్ ప్రదీప్ పై సెటైర్లు వేయగా ప్రదీప్ సైతం తనదైన స్టైల్ లో వీరిపై పంచ్ ల వర్షం కురిపించారు.ఇకపోతే ఈ కార్యక్రమంలో భాగంగా అదిరింది టీం నుంచి సద్దాం టీమ్ ప్రేక్షకులను పెద్ద ఎత్తున సందడి చేశారు.
Saddam Counter On Bhaskar in Zee Telugu Adirindi Vs Super Singers
ఈ ప్రోమోలో భాగంగా సద్దామ్ టీమ్ ప్రదీప్ తో కలిసి సరదాగా ముచ్చటించగా ఈ టీంలో ఒకరు సద్దాం గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు. తమిళనాడు ఆంటీ, ఓయో రూమ్ అంటూ భాస్కర్ సీక్రెట్స్‌ను సద్దాం బయటపెట్టబోయాడు. మొత్తానికి ఈ కార్యక్రమానికి సంబంధించిన ఈ ప్రోమో వైరల్ అయింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఈ రెండు టీమ్స్ ప్రేక్షకులను ఎలా ఎంటర్టైన్ చేశాయనే విషయం తెలియాలంటే ఆదివారం వరకు వేచి ఉండాలి. ప్రస్తుతం ఈ ప్రోమో వైరల్ అవుతుంది.
Tollywood : టాలీవుడ్ లో భక్తి కథలకు పునరుజ్జీవం లభిస్తోంది. ఒకప్పుడు అఖండ విజయాలు అందించిన ‘అమ్మోరు’, ‘దేవిపుత్రుడు’ వంటి…
Anushka : అరుంధతి, బాహుబలి లాంటి పవర్ఫుల్ చిత్రాలలో నటించి.. తెలుగు ప్రేక్షకులకి దగ్గరైన ముద్దుగుమ్మ అనుష్క. సూపర్ సినిమాతో…
Better Gut Health : కాలంలో చాలామంది ఉదయం పళ్ళు తోముకునే విషయంలో చాలా నిర్లక్ష్యతను వహిస్తారు. పళ్ళు సరిగ్గా…
Venkatesh : టంపాలో జరిగిన ‘NATS 2025’ వేడుకల్లో టాలీవుడ్ స్టార్ వెంకటేష్ సందడి చేసిన విషయం తెలిసిందే.. ఈ…
Ashadha Purnima : ప్రతి నెలలో ఒక పౌర్ణమి వస్తుంది. ఈ జులై మాసంలో అంటే ఆషాడ మాసంలో పౌర్ణమి…
TDP : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో, ఎన్డీఏ భాగస్వామిగా ఉన్న తెలుగుదేశం పార్టీకి (TDP)…
Rasi Phalalu : శాస్త్రంలో గ్రహాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. గ్రహాలు ఒక రక్షించి మరొక రాష్ట్రంలోనికి మార్పు చెందుతూ…
Drumstick : పరగడుపున వీటిని తీసుకున్నట్లయితే డయాబెటిస్ నియంత్రిరించబడుతుంది. రోజు తీసుకుంటే ఎక్కువగా తినాలనే కోరిక తగ్గి, బరువు తగ్గడానికి…
This website uses cookies.