
samantha dance again Oo Antawa Maa Song video
Samantha : అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తెరకెక్కించిన లేటెస్ట్ మూవీ ‘పుష్ప ది రైజ్’. డిసెంబర్ 17న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర మంచి విజయం సాధించింది. ఈ చిత్రం నుండి విడుదలైన ప్రతి సాంగ్ శ్రోతలని ఎంతగానో అలరించింది. ముఖ్యంగా ఊ అంటావా మావ పాటకు కుర్రకారు ఊగిపోయారు. చంద్రబోస్ సాహిత్యం, ఇంద్రావతి గానం, సమంత డ్యాన్స్ ఈ సాంగ్‌కి మంచి క్రేజ్ తెచ్చిపెట్టింది. అయితే ఈ పాటలో సాహిత్యం మగవారిని కించపరిచేలా ఉందంటూ ఆంధ్రప్రదేశ్ అమరావతిలో రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన పురుషుల సంఘం ఈ పాటను తొలగించాలంటూ కేసు వేయడం చర్చనీయాంశంగా మారింది.
ఈ సాంగ్ ఇప్పటికీ ట్రెండింగ్ లో ఉండగా సమంత తన సాంగ్‌కి తానే డ్యాన్స్ చేసి అందరి దృష్టిని ఆకర్షంచింది. డ్యాన్స్ రూంలో తన ఫ్రెండ్స్‌తో కలిసి ఊ అంటావ అనే పాటకు అదిరిపోయేలా డ్యాన్స్ చేసింది. టైట్ దుస్తులతో పాటు పొట్టి దుస్తులలో ఈ అమ్మడు వేసిన డ్యాన్స్ చూసి యూత్‌కి చెమటలు పట్టేస్తున్నాయి. ప్రస్తుతం సమంత డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో రచ్చ లేపుతుంది.
samantha dance again Oo Antawa Maa Song video
సమంత డ్యాన్స్ చేసిన ఊ అంటావా పాటకి ఎంత క్రేజ్ దక్కిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.ఇటీవల ఓ చిన్న అమ్మాయికి వాళ్ల అమ్మ ఇంగ్లీష్ పదం Whoని చూపించి హు అంటారని చెబుతుంది. ఆ పాప అలా చెబుతూనే ఊ అంటావా మావ ఉ ఉ అంటావా మావ పాట పాడుతుంది. ఆ వీడియో నెట్టింట తెగ వైరల్ అయింది. ఈ వీడియోను ఏకంగా రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ షేర్ చేయడం విశేషం.
Male Infertility : నేటి ఆధునిక కాలంలో స్త్రీ, పురుష భేదం లేకుండా మద్యం సేవించడం ఒక అలవాటుగా మారిపోయింది,…
Nari Nari Naduma Murari Movie Review : యువ హీరో శర్వానంద్ కథానాయకుడిగా, సంయుక్త మీనన్, సాక్షి వైద్య…
Zodiac Signs January 14 2026 : జాతకచక్రం అనేది ఒక వ్యక్తి జన్మించిన సమయంలో ఆకాశంలో గ్రహాలు, నక్షత్రాలు…
Anaganaga Oka Raju Movie Review : సంక్రాంతి సినిమాల పోరు తుది దశకు చేరుకుంది. ఇప్పటికే పండగ బరిలో…
Nari Nari Naduma Murari Movie : ఈ ఏడాది సంక్రాంతి టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద పోరు మామూలుగా లేదు.…
Sreeleela : బాలీవుడ్లో ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా స్వయంకృషితో స్టార్‌గా ఎదిగిన కార్తీక్ ఆర్యన్, ఇప్పుడు తన సినిమాల…
Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం కోసం తమ భూములను త్యాగం చేసిన రైతులకు కూటమి ప్రభుత్వం భారీ…
Anil Ravipudi: టాలీవుడ్లో అపజయం ఎరుగని 'హిట్ మెషిన్'గా పేరుగాంచిన అనిల్ రావిపూడి, తన కెరీర్లో వరుసగా తొమ్మిది విజయాలను…
This website uses cookies.