Samantha : భార్యాభర్తల మధ్య లొల్లికి కారణమైన కృతి శెట్టికి సమంత షాకింగ్ వార్నింగ్

Authored By Breaking News 2 | The Telugu News | Published on: December 5, 2022, 8:00 pm

Samantha : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత.. తన భర్త చైతూతో విడాకులు తీసుకొని కూడా సంవత్సరం దాటింది. ఇద్దరూ విడాకులు తీసుకున్నాక ఎవరి దారి వాళ్లు చూసుకున్నారు. ఆ తర్వాత సమంతకు అవకాశాలు కూడా ఎక్కువే రావడంతో తను తన సినీ జీవితంలో బిజీ అయిపోయింది. నాగ చైతన్య కూడా తన సినిమా జీవితంలో బిజీ అయిపోయాడు. అదంతా పక్కన పెడితే సమంతకు ఇటీవల ఒక అరుదైన వ్యాధి వచ్చిన విషయం తెలిసిందే.

తనకు అరుదైన వ్యాధి రావడంతో ప్రస్తుతం ఆ వ్యాధి చికిత్స చేయించుకుంటోంది సమంత. ప్రస్తుతం తన చేతుల్లో బోలెడు సినిమాలు ఉన్నాయి. కొన్ని సినిమాల షూటింగ్ మధ్యలోనే ఆగిపోయింది. త్వరలోనే విజయ్ దేవరకొండతో నటిస్తున్న ఖుషీ అనే సినిమా షూటింగ్ ను తిరిగి సమంత ప్రారంభించనున్నట్టు తెలుస్తోంది. శివ నిర్వాణ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాకు సంబంధించి ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదేంటంటే.. ఈ సినిమాలో సమంత హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే కదా. కానీ..

samantha gives counter to krithi shetty

samantha gives counter to krithi shetty

Samantha : ఖుషీ సినిమాలో మరో హీరోయిన్ గా కృతి శెట్టి

యంగ్ బ్యూటీ కృతి శెట్టి కూడా హీరోయిన్ గా నటించబోతుందట. ఫుల్ టు ఫుల్ లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో కృతి శెట్టి క్యారెక్టర్ సెకండ్ హాఫ్ లో ఎంటర్ అవుతుందట. సమంత, విజయ్ దేవరకొండ ఇద్దరి మధ్యలో దూరి వాళ్లకు గొడవలు క్రియేట్ చేసే క్యారెక్టర్ లో కృతి నటిస్తోందట. సమంత, విజయ్ ఇద్దరూ భార్యాభర్తలుగా నటించబోతున్నారని తెలుసు కదా. ఇక… తన భర్తను కృతి మాయలో పడకుండా విజయ్ ఎలా కాపాడుకుంటాడు అనేదే ఈ సినిమా మిగితా కథ. మొత్తానికి భార్యాభర్తల మధ్య చిచ్చు పెట్టే క్యారెక్టర్ లో కృతి ఎలా నటిస్తుందో వేచి చూడాల్సిందే.

Breaking News 2

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp