samantha in a special song revenge on naga chaitanya
Samantha : బ్యూటిఫుల్ హీరోయిన్ సమంత.. టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని నాగచైతన్య విడిపోయిన సంగతి అందరికీ విదితమే. ప్రజెంట్ సమంత, నాగచైతన్య ఇద్దరూ.. తమ ప్రొఫెషనల్ కెరీర్స్‌పైన దృష్టి పెట్టారు. ఈ క్రమంలోనే సమంత ఇటీవల స్పెషల్ సాంగ్‌కు ఓకే చెప్పింది. పాన్ ఇండియా ఫిల్మ్ ‘పుష్ప’లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో చిందేసింది. కాగా, ఈ సాంగ్‌ను సమంత నాగచైతన్యపైన రివెంజ్ తీసుకోవడం కోసమే చేసిందని సోషల్ మీడియాలో కొందరు నెగెటివ్ కామెంట్స్ చేస్తున్నారు.
‘ఊ అంటావా మావ.. ఊఊ అంటావా మావ..’ సాంగ్ ప్రజెంట్ సోషల్ మీడియాలో బాగా వైరలవుతోంది. ఈ సాంగ్ నెట్టింట ట్రెండింగ్‌లోనూ ఉంది. ఈ పాట వీడియో కూడా ఇటీవల విడుదల కాగా అందులో సమంత చాలా అందంగా కనబడుతోంది. హాట్ లుక్స్‌తో అదరగొట్టేస్తుంది. ఇప్పటివరకు తన కెరీర్‌లో ఒక్క ఐటెం సాంగ్ కూడా చేయని సమంత..‘పుష్ప’లో స్పెషల్ సాంగ్‌కు ఓకే చెప్పడంతో ఇది ఎలా ఉండబోతుందో చూడాలని అందరూ ఈగర్‌గా వెయిట్ చేశారు. రీసెంట్‌గా విడుదలైన ప్రోమోను చూసి సినిమాలో ఇంకా అదిరిపోతుందని అర్థమవుతున్నదని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
samantha in a special song revenge on naga chaitanya
హాట్ లుక్స్‌తో లంగా జాకెట్‌లో సమంత వేసిన స్టెప్పులు కుర్రకారు మతిపోగొడుతున్నాయి. అయితే, ఈ సాంగ్‌లోని లిరిక్స్ నాగచైతన్య ఉద్దేశించి రాసినట్లు ఉన్నాయని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ‘పెద్దమనిషిలాగా ఒకడు ఫోజులు కొడతాడు.. మంచి మనసు ఉందని ఒకడు నీతులు చెబుతాడు. మంచి కాదు చెడ్డా కాదు అంతా ఒకటే జాతి.. మగబుద్ధే వంకర బుద్ధి’ అంటూ సాగే ఈ లిరిక్స్ నాగచైతన్యను ఉద్దేశించి రాసినవే అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అయితే, సినిమా సన్నివేశాన్ని బట్టి రాశారు తప్ప అలా ఏం ఉండబోదని మరికొందరు అంటున్నారు. మొత్తంగా ఐటెం సాంగ్ ద్వారా సమంత నాగచైతన్యపై రివెంజ్ తీసుకున్నట్లు కనబడుతున్నదని కొందరు సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు.
Pooja Things: శ్రావణమాసం వచ్చింది. అనేక రకాలుగా ఆధ్యాత్మికతో భక్తులు నిండి ఉంటారు. ఈ సమయంలో అనేకరకాల పూజలు, వ్రతాలు,…
Sand Mafia : రాజానగరం నియోజకవర్గంలో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. అక్కడికి దగ్గరలో ఉన్న కలవచర్ల గ్రామంలో పోలవరం ఎడమ…
Viral Video : మాములుగా పందేలు అనగానే కోడిపందేలు , ఏండ్ల పందేలు, గుర్రపు పందేలు చూస్తుంటాం..కానీ తాజాగా ఓ…
Rashmika Mandanna : చాలా రోజుల తర్వాత విజయ్ దేవరకొండ మంచి హిట్ కొట్టాడు. కింగ్డమ్ చిత్రం విజయ్‌కి బూస్టప్‌ని…
Three MLAs : తెలంగాణ రాజకీయాల్లో అనర్హత వేటు కలకలం రేపుతోంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన…
Hero Vida : భారత ఎలక్ట్రిక్ వాహన రంగంలో గణనీయమైన పురోగతి నమోదు అవుతోంది. దీనిలో భాగంగా హీరో మోటోకార్ప…
PM Kisan : పీఎం కిసాన్ రైతుల కోసం ఆగస్టు 2న 20వ విడత విడుదల అయింది. యూపీలోని వారణాసి…
Dharmasthala : కర్ణాటకలోని ధర్మస్థల మృతదేహాల మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగింది. నేత్రావతి నది…
This website uses cookies.