Samantha : బొక్క బోర్లా పడిన నాగ చైతన్య .. ఆ సీన్ చూసి నాన్ స్టాప్ గా నవ్వుతోన్న సమంత !
Samantha : అక్కినేని నాగ చైతన్య కొత్త సినిమా “కస్టడీ” ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. మే 12 వ తారీకు సినిమా విడుదల కాబోతున్న నేపథ్యంలో… చైతు వరుస పెట్టి ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. ఈ క్రమంలో ఊహించని విధంగా చైతు చేస్తున్న కామెంట్స్… భారీ ఎత్తున వైరల్ అవుతున్నాయి. అయితే విడాకులు తీసుకున్న తర్వాత సమంత గురించి ఎప్పుడు మాట్లాడని నాగ చైతన్య ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో… చాలాసార్లు ప్రస్తావిస్తూ ఉన్నాడు. దీంతో నాగ చైతన్య మరియు ఓవర్ చేస్తున్నాడా..?
టూ మచ్ గా బిహేవ్ చేస్తున్నాడా..? అంతా అతి చేస్తే బొక్క బోర్ల పడటం తప్పదా..? అంటే అవుననే సినీ ప్రముఖులు అంటున్నారు. గతంలో కూడా అక్కినేని నాగచైతన్య ఈ రీతిగా వ్యవహరించిన సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తాపడ్డాయని చెప్పుకొస్తున్నారు. “లాల్ సింగ్ చద్ద” ఎంత అట్టర్ ఫ్లాప్ అయిందో అందరికీ గుర్తే. అంతేకాదు భారీ అంచనాల మధ్య విడుదలైన “థాంక్యూ” సినిమా కూడా జనాలు ఇష్టపడలేదని అందుకే కోసింత ఓవర్ కాన్ఫడేన్స్ తగ్గిస్తే “కస్టడీ” సినిమా ఆడే అవకాశాలు ఉన్నాయని లేకపోతే ఫ్లాప్ తప్పదంటూ హెచ్చరిస్తున్నారు.
ఈ క్రమంలో సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో తన గురించి వ్యాఖ్యలు చేయడంపై సమంత కాస్త కామెడీగా నవ్వుకుంటుందట. “కస్టడీ” ట్రైలర్ లో కొన్ని సీన్స్ చూసి సమంత నాన్ స్టాప్ గా నవీనట్లు సమాచారం. కస్టడీ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో సమంతతో విడాకులపై చాలా కాలం తర్వాత నోరు విప్పటంతో పాటు ఫ్యామిలీ మేటర్ గురించి కూడా నాగచైతన్య చెప్పటంతో భారీ ఎత్తున “కస్టడీ” కి బజ్ క్రియేట్ అయింది. మరి అంచనాలు అందుకుంటుందో లేదో అన్నది.. చూడాల్సి ఉంది.