Samantha : న్యూయార్క్ నడి వీధుల్లో పైట విప్పేసిన సమంత..!!
Samantha : సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్ సమంత ఇటీవల తన తల్లితో కలిసి అమెరికా వెళ్లడం తెలిసిందే. ఈ క్రమంలో అమెరికా బయలుదేరే సమయంలో విమానాశ్రయంలో తల్లితో సమంత కనబడిన ఫోటోలు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అయ్యాయి. ఇదిలా ఉంటే తాజాగా అమెరికా దేశం న్యూయార్క్ నగరంలో సమంత బ్లాక్ కలర్ చీర కట్టులో సందడి చేయడం జరిగింది. న్యూయార్క్ నడివీధిలో బ్లాక్ కలర్ శారీ కట్టుకుని… చంకీల బ్లౌజ్ ధరించి..
నడుము అందాలను ఆరబోస్తూ అదిరిపోయే స్టిల్స్..తో సోషల్ మీడియాలో ఫోటోలు పోస్ట్ చేయడం జరిగింది. ఈ ఫోటోలకు అభిమానుల నుండి భారీ ఎత్తున కామెంట్లు వస్తున్నాయి. మళ్లీ గ్లామర్ గా సమంత పుంజుకుంటుంది అని.. కామెంట్లు చేస్తున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఖుషి సినిమా చేసిన సమంత మరో ఏడాది పాటు సినిమాలకు దూరంగా ఉండాలని డిసైడ్ అయ్యిందట. గత ఏడాది మయోసైటీస్ అని అరుదైన వ్యాధికి గురై.. హాస్పిటల్ పాలు కావటం తెలిసిందే. ఆ సమయంలో తీసుకున్న చికిత్స తో సమంత చాలా బలహీనం కావడం జరిగింది.
దీంతో ఏడాది పాటు ఆరోగ్యాన్ని కాపాడుకుని మళ్ళీ పూర్వం మాదిరిగా పుంజుకోవాలని..ఇందుకోసం గ్యాప్ తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం అమెరికాలో ఉన్న సమంత స్పెషల్ ట్రీట్మెంట్ కూడా తీసుకోవడానికి రెడీ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఓ ఏడాదిపాటు షూటింగులకు దూరంగా ఉండాలని.. పూర్తిగా కోలుకున్నాక మళ్ళీ ఇంకా సినిమాల పరంగా బిజీ అవ్వాలని సమంత ప్లాన్ చేస్తున్నారు.