samatnha new friend is varalaxmi
Samantha : టాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్‌గా ఉన్న అక్కినేని నాగచైతన్య, సమంత డైవోర్స్ తీసుకుని ఎవరి లైఫ్ వారు అనుభవిస్తున్నారు. ప్రజెంట్ ఎవరి చిత్రాల్లో వారు ఫుల్ బిజీగా ఉన్నారు. ఇద్దరు తమ ప్రొఫెషనల్ లైఫ్‌ను చాలా హ్యాపీగా లీడ్ చేస్తున్నారు. సమంత వరుస పెట్టి సినిమాలు చేస్తూనే ఉంది. నాగచైతన్య కూడా తాను ఓకే చేసిన ప్రాజెక్ట్స్ షూటింగ్స్‌లో పాల్గొంటున్నాడు. కాగా, వీరు కలిసి ఉన్నపుడు కోల్గేట్ టూత్ పేస్ట్‌కు బ్రాండ్ అంబాసిడర్స్‌గా ఉన్నారు. మ్యారేజ్ తర్వాత వీరికి ఈ బ్రాండ్ ప్రమోషన్స్ కోసం వచ్చింది. అలా వీరు బ్రాండ్ అంబాసిడర్స్ అయ్యారు.
‘కోల్గేట్ మౌత్ ఫ్రెష్’కు నాగచైతన్య, ‘కోల్గేట్ సాల్ట్’కు సమంత ప్రమోటర్స్‌గా ఉన్నారు. కాగా, వీరు విడిపోవడంతో ఇప్పుడు ఈ కంపెనీ వారికి పెద్ద చిక్కు వచ్చి పడింది.నాగచైతన్య, సమంతల డైవోర్స్ వలన తమకు ఇబ్బంది వచ్చిందనే చర్చ ముంబై యాడ్ ఏజెన్సీ వర్గాల్లో ఉందట. భార్యా భర్తలుగా విడిపోయినప్పటికీ ప్రొఫెషనల్ రిలేషన్ షిప్‌లో భాగంగా నాగచైతన్య, సమంత ఇద్దరూ కలిసి కోల్గేట్ కోసం బ్రాండ్ అంబాసిడర్స్‌గా పని చేస్తారా? అనేది తేలాల్సి ఉంది. నాగచైతన్యతో డైవోర్స్ తర్వాత తాను మనోవేదనకు గురైనట్లు ఇప్పటికే సోషల్ మీడియాలో తన పోస్టుల ద్వారా సమంత తెలిపింది.
samantha naga chaitanya will be working together for organisation
ఈ క్రమంలోనే మరోసారి నాగచైతన్యతో షూటింగ్‌లో భాగంగానైనా సమంత కలుస్తుందా? అనేది చర్చనీయాంశంగా మారింది. డైవోర్స్ తర్వాత నాగచైతన్య సోషల్ మీడియాలో పెద్దగా పోస్టులు అయితే పెట్టలేదు. కాగా, సమంత మాత్రం సోషల్ మీడియాలో ప్రతీ రోజు యాక్టివ్‌గానే ఉంటుంది. తనను ట్రోల్ చేసే వారికి దిమ్మదిరిగిపోయే కౌంటర్స్ ఇస్తోంది. ఈ క్రమంలోనే నాగచైతన్య, సమంత కోల్గేట్ బ్రాండ్ అంబాసిడర్స్‌గా మళ్లీ కలుస్తారా లేదా అనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా ఉంది. వీరిరువురు కలుసుకునేందుకుగాను కోల్గేట్ సంస్థ వారు ఏమైనా చొరవ తీసుకుంటారో లేదో.. చూడాలి మరి..
Congress Job Calendar : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత యువతకు ఉద్యోగాలు అందిస్తామని గొప్పగా ప్రకటించిన…
Hara Veera Mallu Movie : పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న పీరియాడికల్ యాక్షన్ ఎంటర్టైనర్ హరిహర వీరమల్లు’…
Fertilizers Poisoning : ప్రస్తుత కాలంలో వ్యాపారులు తమ అభివృద్ధి పెరగడం కొరకు ఎన్నో ప్రొడక్ట్స్ ని తయారు చేస్తున్నారు.…
Grandmother : సాధారణంగా అమ్మమ్మ అంటే ఆత్మీయత, ఆప్యాయతను పంచే వ్యక్తిగా మనం ఊహిస్తాం. తల్లిలాంటి ప్రేమను ఇవ్వగల దయామయురాలిగా…
Ys Sharmila : ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి మాజీ సీఎం జగన్, చంద్రబాబు సర్కార్ పై…
Vakkati Srihari : తెలంగాణ క్రీడలు, యువజన, మత్స్య మరియు పశుసంవర్థక శాఖల మంత్రి వాకిటి శ్రీహరి నారాయణపేట జిల్లా…
Chandra Mohan సినీ పరిశ్రమలో సుమారు 900కి పైగా చిత్రాల్లో నటించిన ప్రముఖ నటుడు చంద్రమోహన్ తెలుగు ప్రేక్షకులకు ఎంతో…
Red Amaranath : ప్రతిసారి డాక్టర్స్ ఆకుకూరలను తింటే మంచిది అని చెబుతూ ఉంటారు. ఆకు కూరలు తింటే ఆరోగ్య…
This website uses cookies.