Samantha: అక్కినేని సమంత కాస్త ఇప్పుడు జస్ట్ సమంత అని అందరూ మాట్లాడుకుంటున్నారు. అందుకు కారణం ఆమె తన పేరు పక్కన అక్కినేని అనే పదం తొలగించడమే. ఇక సమంత – నాగ చైతన్య విడాకులకి సంబంధించి ఈ మధ్య వరుసగా సోషల్ మీడియాలో రక రకాల రూమర్లు పుట్టుకొస్తూనే ఉన్నాయి. అంతక ముందు సమంత అయితే ఈ పాటికే ఇలాంటి రూమర్స్‌కి స్పందించి సెటైర్లు వేసేది. కానీ ఎందుకనో ఈ మధ్య వీటిని అస్సలు పట్టించుకోవడం లేదు. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ ఉంటోంది. కానీ వీటిని చాలా లైట్‌గా తీసుకుంటోంది. ఫ్రెండ్స్‌తో కలిసి పార్టీలు చేసుకుంటోంది. కొత్తగా సూక్తులను అభిమానులతో పంచుకుంటోంది. ఒకరకంగా వేధాంత వల్లిస్తోంది.
samantha New post on naga chaitanya
తాజా పోస్ట్ చూస్తే ఈ మధ్య సోషల్ మీడియాలో సమంత – నాగ చైతన్య విడాకుల వ్యవహారం మీద వస్తోన్న రూమర్లకు రియాక్షన్‌లకు లింక్ ఉన్నట్టు తెలుస్తోంది. కామన్‌గా సమంత తన ఇన్ స్టా స్టోరీలో రోజూ ఏదో ఒక పోస్ట్ పెడుతూ ఉంటుంది. కానీ ఈ మధ్య ప్రేమ – పెళ్లి, బంధాలు – విలువలు, తప్పొప్పులు.. ఇలా కొన్నింటి గురించి ప్రత్యేకమైన అర్థం వచ్చేలా పోస్ట్‌లు పెడుతూ షాకిస్తోంది. ‘నువ్ నన్ను హర్ట్ చేసి ఉండొచ్చు.. నేను నిన్ను హర్ట్ చేసి ఉండొచ్చు.. మనం ఇద్దరం ఒకరినొకరు హర్ట్ చేసుకుని ఉండొచ్చు.. ఏదైనా సరే రియాల్టీ ఇదే.. శిశిరాన్ని అనుభవిస్తేనే వసంతం దొరుకుతుంది’.. అంటూ పరోక్షంగా ఏదో అర్థం వచ్చేలా సినిమా డైలాగ్స్ వంటి కోట్స్ షేర్ చేసింది.
అంతేకాదు “ఎదుటి వాళ్లు మనకు చేసిందే.. తిరిగి మనం కూడా వాళ్లకు చేస్తే.. ప్రశ్నించే హక్కును కోల్పోతాం”.. అంటూ అందరినీ ఆలోచింపజేసే పోస్ట్‌లు, కొటేషన్లను షేర్ చేస్తూ హాట్ టాపిక్ అవుతోంది. ఈ క్రమంలోనే తాజాగా సమంత బుద్దుని మాటలను షేర్ చేసింది. ‘ఎప్పటికీ దాచలేనివి మూడున్నాయి.. అందులో సూర్యుడు, చంద్రుడు, నిజం’.. అని రాసుకొచ్చింది. దీన్ని బట్టి చూస్తే సమంత – నాగ చైతన్యల విడాకుల వ్యవహారం వెనుక దాగి ఉన్న అసలు నిజం త్వరలోనే బయటకు వస్తుందనే ఉద్దేశ్యంతోనే.. సమంత ఈ పోస్ట్ చేసిందా?.. లేక.. నాగ చైతన్య వల్లే ఇలా జరుగుతోందని నిందలు వేసేందుకు ఇటువంటి పోస్టులు పెడుతుందా అనేది ఇప్పుడు అభిమానులకి అర్థం కావడం లేదు. మరి దీనిపై స్పస్పెన్స్ ఎప్పుడు తొలగిపోతుందో చూడాలి.
Rajitha Parameshwar Reddy : ఉప్పల్ డివిజన్ Uppal Division సమగ్రాభివృద్ధికి కృషి చేస్తున్నట్టుగా కార్పొరేటర్ మందుముల రజితాపరమేశ్వర్‌రెడ్డి Rajitha…
Raashii Khanna : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రాశీ ఖన్నా గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఈ ముద్దుగుమ్మ ప్రధానంగా…
Boy Saved 39 Acres : హైదరాబాద్‌లో హైడ్రా విభాగం ప్రజల మనసుల్లో విశ్వాసం సాధించుకుంటూ, అక్రమ నిర్మాణాలపై కఠినంగా…
Vitamin -D : శరీరంలో విటమిన్ డి లోపిస్తే కోన్ని సమస్యలు తలెత్తుతాయి. డి -విటమిన్ సూర్య రష్మి నుంచి…
Saree Viral Video : ఇప్పటి వరకు చీర కట్టడంలో ఇబ్బంది పడేవారికి ఇది ఓ శుభవార్త. ఇకపై చీర…
Raj Tarun - Lavanya : యంగ్ హీరో రాజ్ తరుణ్ మరియు లావణ్య మధ్య జరుగుతున్న వివాదం ఇప్పుడు…
Chandrababu : 75వ పుట్టినరోజు సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి సొంత నియోజకవర్గమైన కుప్పంలో అభిమానులు వినూత్నంగా…
Yellamma Movie : ‘బలగం’ తో బ్లాక్‌బస్టర్ అందుకోవడమే కాకుండా ఎంతో పేరు ప్రఖ్యాతులు దక్కించుకున్న వేణు యెల్దండి ప్రస్తుతం…
This website uses cookies.