
samantha new year day indirect comments on naga chaitanya and nagarjuna
తెలుగు చలన చిత్ర పరిశ్రమతో పాటు తమిళ సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న నటి సమంత. అక్కినేని ఇంట్లో కోడలుగా అడుగుపెట్టి నాలుగేళ్లు తిరగకముందే.. ఆ ఇంటి నుంచి బయటికొచ్చి అందరికీ షాక్ ఇచ్చింది ఈ అమ్మడు. అయితే ఎంతో అన్యోన్యంగా, ఎంతో మందికి ఆదర్శంగా ఉన్న ఈ జంట ఒక్కసారిగా విడి పోవడం అప్పట్లో అందరినీ కలచి వేసింది. విడాకుల సమయంలో మొదట్లో ఆమె కొంత మానసికంగా బాధపడినా.. ఆ తర్వాత నిత్యం ఎవరికో ఒకరికి పరోక్షంగా ఏదో ఒక పోస్టు పెడుతూ అభిమానులను ఆలోచనల్లో పడేస్తోంది. తన పర్సనల్ లైఫ్ గురించి వస్తోన్న రూమర్లకు చెక్ పెడుతూనే మరెన్నో అనుమానాలకు తావిస్తోంది. ఇలాగే సమంత తాజాగా పోస్ట్ చేసిన ఓ కొటేషన్ సామజిక మాధ్యమాలలో బాగా వైరల్ అవుతోంది.
విడాకుల అనంతరం సామ్ వరుస చిత్రాలకు సైన్ చేస్తూ తన దూకుడును కొనసాగిస్తోంది. ప్రస్తుతం తన బ్యాచిలర్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తూనే.. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటోంది. తాజాగా తన ఇన్ స్టా ఖాతాలో ఓ కొటేషన్ షేర్ చేసింది. ‘వారు ఏమనుకుంటున్నారు? వీరు ఏం నమ్ముతున్నారు? అని ఆలోచించాల్సిన పనిలేదు స్నేహితులారా! ఇతరుల అభిప్రాయాలు, వారి ప్రశంసలు మనకవసరం లేదు. మీరు స్వేచ్చగా ఉంటే .. వారు మిమ్మల్ని ఎప్పటికీ ఏమి చేయలేరు!’ అని అర్థం వచ్చేలా ఓ పోస్ట్ పెట్టింది. అయితే ఈ పోస్ట్ తన మాజీ మామ నాగార్జున, మాజీ భర్త నాగ చైతన్యను ఉద్దేశించి అన్నదే అని ఇప్పుడు నెటిజన్లు భావిస్తున్నారు. మరోవైపు అక్కినేని అభిమానులు విడాకుల అనంతరం కూడా సమంత నాగ చైతన్యను వదలడం లేదని మండి పడుతున్నారు. ఏదీ ఏమైనప్పటికీ కొత్త ఏడాది ప్రారంభం రోజే సామ్ పెట్టిన ఈ పోస్ట్ కూడా నెట్టింట్లో చెక్కర్లు కొడుతుంది.
samantha new year day indirect comments on naga chaitanya and nagarjuna
ఇక విడాకుల అనంతరం సమంత వరుస చిత్రాలకు సైన్ చేస్తూ తన కెరీర్ పరంగా దూసుకుపోతోంది. టాలీవుడ్ కోలీవుడ్ బాలీవుడ్ అని తేడా లేకుండా అన్ని లాంగ్వేజ్ ల్లోనూ పెద్ద సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. ఇటీవల హాలీవుడ్లోనూ ఓ చిత్రానికి ఒప్పుకొని అందరి దృష్టిని ఆకర్షించింది. శాకుంతలం సినిమా పూర్తి చేసిన సమంత ప్రస్తుతం యశోద అనే లేడీ ఓరియెంటెడ్ పాన్ ఇండియా మూవీలో నటిస్తోంది. Ii చిత్రాలు ఈ ఏడాది విడుదల అవ్వనున్నాయి.
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…
This website uses cookies.