Home » Entertainment » Samantha Ruth Prabhu About Hash Eating Habit
Entertainment

Samantha : అన్నీ షేర్ చేసుకుంటాయ్ అదొక్కటి తప్పా..గుట్టు విప్పిన సమంత

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Published on: October 24, 2021, 1:40 pm
Advertisement

Samantha : సమంత ప్రస్తుతం రొటీన్ లైఫ్‌లోకి వచ్చింది. దాదాపు నాలుగైదు రోజులు ఈ లోకంలోనే లేనట్టుగా ఎంతో సంతోషంగా ఉంది. హిమాలయాల్లో అలా తిరుగుతూ, దైవ దర్శనం చేసుకుంటూ సమంత ఆనందంగా గడిపింది. తన మనసును కాస్త ప్రశాంతపర్చుకున్నట్టు కనిపిస్తోంది. ఛార్ ధామ్ యాత్రలో సమంత ఎంత సంతోషంగా కనిపించిందో అందరూ చూశారు. నిన్న తన ఛార్ ధామ్ యాత్ర ముగిసిందని సమంత సోషల్ మీడియా వేదికగా తెలిపింది.

Advertisement

Samantha Ruth Prabhu ABout Hash Eating Habit

యమునోత్రి, గంగోత్రి, కేదార్ నాథ్, బద్రీనాథ్ వంటి పుణ్యక్షేత్రాలను చుట్టి ముట్టి రావడంతో సమంతో గాల్లో తేలిపోయింది. అక్కడ అద్బుతాలు, మానవ జాతికి అందని రహస్యాలను చూసి అబ్బురపడింది. గంగా, యుమన, సరస్వతి నదుల పుట్టుక గురించి అందరికీ చెప్పింది. అలా మొత్తానికి సమంత మాత్రం నాలుగైదు రోజులు వేరే ప్రపంచంలోకి వెళ్లినట్టు ఫీలైందేమో. ఇప్పుడు మళ్లీ సమంత తన రొటీన్ జీవితంలోకి వచ్చేసింది.

Advertisement

Samantha Ruth Prabhu ABout Hash Eating Habit

తన పెట్స్‌తో ఆడుకుంటోంది. తన పెట్స్ హష్ చేసే అల్లరి గురించి చెప్పింది. ఈ మధ్యే కొత్త పెట్ రావడం, ఆ రెండూ కూడా స్నేహంగా కలిసిపోయాయ్ అని సమంత చెప్పడం అందరికీ తెలిసిందే. అవి ఎంతగా కలిసి ఉన్నా కూడా కూడా అన్నీ షేర్ చేసుకున్నా కూడా ఒక విషయంలో మాత్రం విబేధాలు చూపిస్తాయట. కారెట్ మాత్రం ఎవరిది వారే అన్నట్టుగా తింటాయట. కారెట్ మాత్రం షేర్ చేసుకోవు.. మిగతావన్నీ కూడా షేర్ చేసుకుంటాయని తన పెట్స్ గురించి సమంత చెప్పుకొచ్చింది.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి