
Samantha - Taapsee Are Two Swords in one Movie
Samantha – Taapsee : ఒకే ఒరలో రెండు కత్తులు ఇమడగలవా..? ఇప్పుడు సోషల్ మీడియాలో ఇదే టాపిక్ రన్ అవుతోంది. దీనికి కారణం స్టార్ హీరోయిన్స్ సమంత, తాప్సీ కలిసి ఓ సినిమా చేయబోతుండటమే. సినిమాల పరంగా ఇద్దరు ఇప్పుడు చాలా బిజీగా ఉన్నారు. ఇప్పటికే సమంత నటించిన శాకుంతలం, యశోద సినిమాల పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్ జరుగుతోంది. మరోవైపు తమిళ స్టార్ హీరో విజయ్ సరసన మరో సినిమా చేయబోతుందనీ వార్తలు వస్తున్నాయి. అంతేకాదు, హాలీవుడ్ సినిమాను కమిటైంది. ఈ సినిమా షూటింగ్ కూడా మొదలవబోతుంది. ఇందులో సమంత లెస్బియన్ రోల్‌లో నటించబోతుంది.
అయితే, గత కొన్ని రోజులుగా సమంత బాలీవుడ్ సినిమాను కమిటైందని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అది కూడా మరో క్రేజీ హీరోయిన్ తాప్సీ పన్ను నిర్మాణంలో. దాంతో ఇద్దరు కత్తుల్లాంటి హీరోయిన్స్ కలిసి సినిమా చేస్తే అబ్బో ఆక్రేజ్ మరో లెవల్ అని మాట్లాడుకుంటున్నారు. మరికొందరేమో ఇలాంటి ఇద్దరు కత్తుల్లాంటి హీరోయిన్స్ కలిసి సినిమా అంటే బాగా క్రియేటివ్ డిఫరెన్సెస్ వస్తాయని చెప్పుకుంటున్నారు. దాంతో అసలు ఈ కాంబినేషన్‌లో సినిమా ఉండే అవకాశం లేదని అన్నారు.
Samantha – Taapsee Are Two Swords in one Movie
ఎట్టకేలకు ఈ ప్రాజెక్ట్‌పై స్వయంగా తాప్సీ కన్‌ఫర్‌మేషన్ ఇచ్చింది. తను నటించిన లేటెస్ట్ మూవీ శభాష్ మిథు. త్వరలో రిలీజ్ కాబోతుంది. ఈ నేపథ్యంలో తాప్సీ పలు మీడియా ఛానల్స్‌కు ఇంటర్వ్యూలు ఇస్తోంది. దీనిలో భాగంగా తన నిర్మాణంలో సమంత నటిస్తున్న విషయాన్ని అధికారికంగా
వెల్లడించింది. ఇదే సమయంలో సమంతతో కలిసి నటించబోతుందనే వార్తలు కేవలం రూమర్స్ అని క్లారిటీ ఇచ్చింది. ఇక అవసరమైతే, పాత్ర డిమాండ్ చేస్తే మాత్రం నటించే అవకాశాలున్నట్టుగా వెల్లడించింది. సో మొత్తానికి సమంత – తాప్సీల ప్రాజెక్ట్‌పై సాలీడ్‌గా క్లారిటీ వచ్చేసింది. మరి ఈ సినిమా
ఎప్పుడు షూటింగ్ మొదలవుతుందో చూడాలి.
Garlic | చలికాలం వచ్చేసింది అంటే చలి, దగ్గు, జలుబు, అలసటలతో చాలా మందికి ఇబ్బందులు మొదలవుతాయి. ఈ సమయంలో…
Devotional | వేద జ్యోతిషశాస్త్రంలో అత్యంత ప్రభావవంతమైన గ్రహాలుగా పరిగణించబడే బుధుడు మరియు కుజుడు ఈరోజు వృశ్చిక రాశిలో కలుసుకుని…
Rice | మన రోజువారీ ఆహారంలో అన్నం (బియ్యం) కీలకమైన భాగం. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందించే ప్రధాన…
Montha Effect | ఆంధ్రప్రదేశ్ తీరంపై మొంథా తుఫాను (Cyclone Montha) బీభత్సం సృష్టిస్తోంది. ఇవాళ (అక్టోబర్ 28) సాయంత్రం లేదా…
Harish Rao | హైదరాబాద్‌లో బీఆర్ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు…
Brown Rice |బియ్యం తింటే లావు అవుతారనే భావన చాలా మందిలో ఉంది. అందుకే చాలామంది తెల్ల బియ్యానికి బదులుగా…
Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
This website uses cookies.