Sekhar Master : శ్రీముఖి పెట్టిన ముద్దు.. శేఖర్ మాస్టర్ ఇంట్లో గొడవలు!

 Authored By bkalyan | The Telugu News | Updated on :29 July 2021,12:03 pm

Sekhar Master బుల్లితెర మీద షోలను బాగా రక్తి కట్టించేందుకు కొందరు కొన్ని సందర్భాల్లో హద్దుల దాటుతుంటారు. అలా ఒక్కో సారి హగ్గులు, కిస్సులు అంటూ రెచ్చిపోతోంటారు. అలా ఆ మధ్య శ్రీముఖి Sreemukhi ఓ సారి కామెడీ స్టార్స్ షోలో శేఖర్ మాస్టర్‌ Sekhar Master కు ముద్దు పెట్టేసిన సంగతి తెలిసిందే. అది ఆ మధ్య తెగ వైరల్ అయింది. అందులో శ్రీముఖి Sreemukhi శేఖర్ మాస్టర్‌ Sekhar Master లు వేసిన స్టెప్పుల కంటే ఆ ముద్దే అందరినీ ఆశ్చర్యపరిచింది.

sekhar master about sreemukhi

sekhar master about sreemukhi

ఇంట్లో గొడవలు.. Sekhar Master

అంతకు ముందు ఇన్ స్టాలో ఈ ఇద్దరూ డ్యాన్స్ చేసిన వీడియో వైరల్ అయింది. రిహార్సల్స్‌లో భాగంగా ఈ ఇద్దరూ డ్యాన్సులతో దుమ్ములేపేశారు. ఇక స్టేజ్ మీద పర్ఫామెన్స్‌లో అయితే శ్రీముఖి Sreemukhi రెచ్చిపోయింది. అలా ఒక్కసారిగా ముద్దు పెట్టేయడంతో అందరూ షాక్ అయ్యారు. తాజాగా ఆ ముద్దు ఎపిసోడ్ మళ్లీ హాట్ టాపిక్ అవుతోంది. దానికి కూడా ఓ కారణం ఉంది.

sekhar master about sreemukhi

sekhar master about sreemukhi

వచ్చే ఆదివారం ఫ్రెండ్ షిప్ డే సందర్భంగా కామెడీ స్టార్స్ ఓ స్పెషల్ ప్రోగ్రాం చేయబోతోంది. ఇందులో బాబు మోహన్ కోట శ్రీనివాసరావులను తీసుకొచ్చింది. ఇందులో శ్రీముఖి Sreemukhi పెట్టిన ముద్దు విషయాన్ని అవినాష్ ప్రస్తావిస్తూ.. ఆ ముద్దు తెగ వైరల్ అయింది తెలుసా? అని అంటాడు. ఇంటికి వెళ్లాక నాకు మా ఇంట్లో వైరల్ ఫీవర్ కూడా వచ్చింది అంటూ తన భార్య ఫైర్ అయిందని చెప్పకనే చెప్పేశాడు శేఖర్ మాస్టర్ Sekhar Master.

bkalyan

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి