భారతీయ చలనచిత్రా రంగంలో నటి హేమమాలిని పేరు తెలియని వారు ఉండరు. బాలీవుడ్ ఇండస్ట్రీలో దాదాపు 150 సినిమాలు పైగా ఆమె నటించారు. హేమమాలిని నటించిన చాలా సినిమాలు బాక్సాఫీస్ వద్ద అప్పట్లోనేక విజయాలు సాధించాయి. దీంతో ఈ హీరోయిన్ అప్పట్లో చాలామందికి “డ్రీమ్ గర్ల్”. కాగా సినిమాలకు దూరమైన తర్వాత హేమమాలిని రాజకీయరంగంలో ప్రవేశించడం జరిగింది. ఈ క్రమంలో లోక్ సభ సభ్యురాలిగా పదవిని అందుకున్నారు. ఇదిలా ఉంటే ఇటీవల హేమామాలిని ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సినిమా కెరియర్ లో అనేక విషయాల గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.
భాగంగా ఆమె షాకింగ్ విషయాన్ని బయటపెట్టారు. ఒకానొక సినిమా షూటింగ్ చేస్తున్న సమయంలో సదరు సినిమా డైరెక్టర్ తన చేరుకున్న పైట పిన్నును తీసేయమన్నాడు. అప్పుడు చాలా షాక్ అయ్యాను. ఎందుకంటే ఆ పిన్ను తీసేస్తే చీర మొత్తం జారిపోతుంది. ఈ విషయాన్ని దర్శకుడు కి చెబితే నాకు కావాల్సింది అదే అన్నాడు. ఆ మాటలకు నేను ఎంతగానో షాక్ అయ్యాను. హేమమాలిని ఇంకా అనేక విషయాలు గురించి తెలియజేశారు. తన కెరియర్ మంచి పిక్స్ లో ఉండగా అప్పటికే పెళ్లయిన ధర్మేంద్రను వివాహం చేసుకున్నారు.
వీరికి ఇద్దరు కూతుర్లు. ఈ సందర్భంగా కుటుంబం గురించి మాట్లాడుతూ తన భర్త కూతుర్ల గురించి ఎక్కువ శ్రద్ధ తీసుకుంటాడని ముఖ్యంగా పెళ్లి విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తారని చెప్పుకొచ్చారు. ఇప్పటికీ హేమామాలిని ముంబై వీధుల్లో కనిపిస్తూ ఉంటారు. సమయం దొరికినప్పుడల్లా అభిమానులను సరదాగా పలకరించే రీతిలో మెట్రో ప్రయాణం చేస్తుంటారు. రాజకీయాల్లో సేవలందిస్తూ సాధారణ వ్యక్తులతో చాలా సరదాగా కలిసిపోయి.. హేమామాలిని తన సింపుల్ సిటీ చాటుతారు.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.