ShahRukh Khan Daughter : ముంబై విమానాశ్రయంలో నజుకైన నడుమును చూపిస్తున్న షారుఖ్ ఖాన్ కూతురు వీడియో వైరల్..!!

Authored By Breaking News | The Telugu News | Published on: January 20, 2023, 5:40 pm

ShahRukh Khan Daughter : బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. త్వరలో “పటాన్” సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. దీపికా పదుకొనేతో షారుక్ నటించిన ఈ సినిమా ఇటీవల వివాదాస్పదం కావడం తెలిసిందే. సినిమాలో హాట్ డోస్ తోపాటు దీపికా పదుకొనేతో… షారుక్ మరింతగా రెచ్చిపోవడం వివాదానికి కేంద్రం అయింది. ఇదిలా ఉంటే షారుక్ నట వారసులుగా కుమారుడు ఆర్యాన్ ఖాన్.. కూతురు సుహానా ఖాన్ ఎంట్రీ

ఇవ్వనున్నట్లు ఇటీవల వార్తలు రావడం తెలిసింది. కొడుకు ఆర్యన్.. హీరోగా కాకుండా దర్శకుడిగా పరిచయం కానున్నట్లు వార్తలు వచ్చాయి. ఒక కూతురు సుహానా ఖాన్ విషయానికొస్తే “ది అర్చిస్” అనే సినిమాలో కీలక పాత్ర పోషిస్తుంది. ఈ సినిమాలో అమితా మనవడు అగస్త్య నంద, శ్రీదేవి చిన్న కూతురు ఖుషి కపూర్ కూడా కీలక పాత్రలు చేస్తున్నారు. కాగా తన ఫస్ట్ సినిమా రిలీజ్ అవ్వకముందే సుహానా ఖాన్ అదిరిపోయే డ్రెస్ లతో ఫోటోగ్రాఫర్లకు మతిపోగొడుతోంది.

ShahRukh Khan Daughter Suhana Khan Stunning Looks Airport on video

ShahRukh Khan Daughter Suhana Khan Stunning Looks Airport on video

తాజాగా ముంబై విమానాశ్రయంలో..సుహానా ఖాన్ నడుము అందాలు చూపిస్తూ ఫోటోగ్రాఫర్లకు ఫోజులిచ్చింది. బిగాతైన ఎద అందాలను కూడా చూపించి.. ఆమె ఫోటోగ్రాఫర్లకు ఇచ్చిన ఫోజులు సోషల్ మీడియాని కుదిపేస్తున్నాయి. సన్నని నడుము తో పాటు బొడ్డును చూపిస్తూ.. విమానాశ్రయంలో సుహానా ఖాన్ ఫోటోగ్రాఫర్లకు ఇచ్చిన ఫోజులు ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాని కుదిపేస్తుంది.

Breaking News

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp