Shannu And Priyanka Singh Fight In Bigg Boss 5 Telugu
Bigg Boss 5 Telugu బిగ్ బాస్ ఇంట్లో పదో వారంలో దుమ్ములేచిపోయేలా ఉంది. జైల్లో వేసి నామినేషన్లు చేసే ప్రాసెస్‌తో బిగ్ బాస్ కంటెస్టెంట్ల మధ్య చిచ్చు పెట్టేశాడు. తాజాగా వదిలిన ఈ ప్రోమోను చూస్తే నేటి ఎపిసోడ్ ఎంత మజాగా ఉండబోతోందో తెలుస్తోంది. మొదటగా కెప్టెన్ అయిన ఆనీ ఓ నలుగురు ఇంటి సభ్యులను జైల్లో వేయమని బిగ్ బాస్ ఆదేశించాడు. బిగ్ బాస్ మాట ప్రకారం ఆనీ చేసింది.కాజల్, మానస్, సన్నీ, షన్నులను జైల్లో వేసింది ఆనీ మాస్టర్. ఇక సమాయానుసారం వచ్చే బజర్, ఆ సమయంలో జైలు తాళాన్ని సంపాదించేందుకు మిగతా ఇంటి సభ్యులు ప్రయత్నించాలి.
Shannu And Priyanka Singh Fight In Bigg Boss 5 Telugu
ఆ తాళం దొరికిన వాళ్లు ఒక సభ్యుడిని జైలు నుంచి విడుదల చేయచ్చుని చెప్పినట్టున్నాడు. అలా మొదటిసారి ప్రియాంక తాళాన్ని సంపాదించింది. మానస్‌ను బయటకు తీసుకొచ్చింది.ఆ తరువాత సిరి తాళాన్ని సంపాదించింది. కానీ షన్నును కాకుండా జెస్సీని విడిపించింది. దీంతో షన్ను కాస్త హర్ట్ అయ్యాడు. ఆ తరువాత జెస్సీ తాళాన్ని సంపాదించి.. షన్నును వదిలిపెట్టాడు. అయితే షన్నుకు తాళం దొరికనప్పుడు మాత్రం ప్రియాంకను నామినేట్ చేసినట్టు కనిపిస్తోంది. కెప్టెన్సీ సమయంలో ఎక్కువగా మైక్ మరిచిపోయింది. నాకు ప్రాబ్లం అయింది అందుకే నామినేట్ చేస్తున్నా అని షన్ను అన్నాడు.
Shannu And Priyanka Singh Fight In Bigg Boss 5 Telugu
మంచి కారణం చెప్పు.. అది కూడా ఓ రీజనేనా? అని షన్నుని ప్రియాంక అనేసింది. నాకు వేరే ఆప్షన్ లేదు ఇక్కడ అని షన్ను అన్నాడు. ఆప్షన్ లేకపోతే వేసేస్తావా? అని ప్రియాంక అంది. అవును అంటాడు షన్ను. ఇదే నీ ఆట? అని ప్రియాంక అంటుంది. అవును అని షన్ను అంటాడు. ఇంకోసారి ఇలాంటి కారణాలు చెప్పకు అని ప్రియాంక అంటుంది.. చెబుతాను.. నువ్వేం చేయలేవు అని షన్ను కౌంటర్లు వేస్తాడు.
Rakhi Festival : ఈ ఏడాది రాఖీ పౌర్ణమి ఆగస్టు 9వ తేదీన వచ్చినది. అయితే ఈరోజు సోదరీ, సోదరీమణులు…
Public Toilets : మీరు సాధారణంగా బయటికి వెళ్ళినప్పుడు పబ్లిక్ టాయిలెట్స్ ని ఎప్పుడైనా గమనించారా.. ప్రతి ఒక్కరి ఇంట్లో…
Custard Apple : కొన్ని సీజన్లను బట్టి అందులో ప్రకృతి ప్రసాదిస్తుంది. అలాంటి పండ్లలో సీతాఫలం ఒకటి. అయితే, ఈ…
Jyotishyam : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. అందులో నక్షత్రాలకు ఇంకా ప్రాముఖ్యత ఉంది. ఒక…
iPhone 16 : యాపిల్ ఐఫోన్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రీమియం స్మార్ట్‌ఫోన్ విభాగంలో…
Tamannaah : స్టార్ హీరోయిన్ తమన్నా ఈ మధ్య తన ప్రత్యేక స్టైల్‌తో తెలుగు సినీ ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటోంది.…
Jagadish Reddy : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది.…
Devara 2 Movie : యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ నటించిన చిత్రం దేవర ఎంత పెద్ద హిట్ అయిందో…
This website uses cookies.