shivathmika cute looks are crazy
Shivathmika : శివాత్మిక రాజశేఖర్.. ఇటీవలి కాలంలో తెగ రచ్చ చేస్తుంది. సినిమాల కన్నా సోషల్ మీడియాతో సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. ఆ మధ్య విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా వచ్చిన దొరసాని సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. తొలి సినిమా అనుకున్నంతగా ఆకట్టుకోలేకపోయినా.. నటిగా మాత్రం ఈ భామకు మంచి మార్కులు పడ్డాయి. శివాత్మిక హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి మూడేళ్లు దాటిపోయింది. ఆమె డెబ్యూ మూవీ దొరసాని 2019లో విడుదలైంది. పీరియాడిక్ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ మూవీలో శివాత్మిక మంచి నటన కనబరిచారు. మంచి కాన్సెప్ట్ తో తెరకెక్కిన దొరసాని కమర్షియల్ గా ఆడలేదు.
విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండకు కూడా ఇదే మొదటి చిత్రం. ట్రాజిక్ లవ్ స్టోరీ కావడం వలన ప్రేక్షకులు అంతగా ఇష్టపడలేదు. క్రిటిక్స్ నుండి ప్రసంశలు దక్కినా.. బాక్సాఫీస్ వద్ద దొరసాని ఫెయిల్ అయ్యింది.శివాత్మిక పెద్దగా సినిమాలలోను సందడి చేయడం లేదు. ఇటీవల ఓ ద్విభాషా చిత్రం ప్రకటించింది. తెలుగు, తమిళ్ భాషల్లో ఈ మూవీ విడుదల కానుంది. తెలుగులో ఈ మూవీ ఆకాశం అనే టైటిల్ తో విడుదల చేయనున్నారు. ఇక దర్శకుడు కృష్ణవంశీ రంగమార్తాండ మూవీలో ఓ కీలక రోల్ చేస్తున్నారు. చాలా కాలంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం ఇంకా విడుదలకు నోచుకోలేదు. ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ ప్రధాన పాత్రలు చేస్తున్న ఈ చిత్రంలో బ్రహ్మానందం, అనసూయ సైతం కీలక రోల్స్ చేస్తున్నారు.ఇటీవలి కాలంలో శివాత్మిక సోషల్ మీడియాలో చేస్తున్న సందడి మాములుగా లేదు.
shivathmika cute looks are crazy
మైమరపించే అందాలతో మెంటలెక్కిస్తుంది. తాజాగా బ్లాక్ కలర్ శారీలో కేక పెట్టించే విధంగా ఉంది శివాత్మిక. ఇలా శివాత్మికని చూసి థ్రిల్ అవుతున్నారు. ముద్దుగుమ్మకి క్యూట్ కామెంట్స్ పెడుతున్నారు. అది అలా ఉంటే శివాత్మిక ఎవరితోను లేచిపోయిందని ఇటీవల ఓ వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేసిన సంగతి తెలిసిందే. శివాత్మిక తన ప్రియుడితో దుబాయ్ వెళ్లినట్లు టాక్ నడిచింది. అయితే ఈ విషయంలో శివాత్మిక స్వయంగా క్లారిటీ ఇచ్చారు. తాను ఎవరితోను వెళ్లిపోలేదని.. తన పేరేంట్స్‌తోనే దుబాయ్ వచ్చానంటూ ఓ ఫోటోను పంచుకున్నారు. రూమర్స్ అంటే కొంతలో కొంత అయిన నమ్మశక్యంగా ఉండాలంటూ.. ఇలాంటీ రూమర్స్ నమ్మవద్దంటూ ఓ పోస్ట్ చేశారు
Atukulu Health Benefits : సాయంత్రం స్నాక్స్ లాగా అటుకులని తినడం కొందరికి అలవాటుగా ఉంటుంది. కానీ ఇందులో అనేక…
KAntara 3 : సెన్సేషనల్ హిట్‌గా నిలిచిన ‘కాంతార’ సినిమాతో దర్శకుడిగా, నటుడిగా తనదైన ముద్ర వేసిన రిషబ్ శెట్టి,…
Women : భారత జీవిత బీమా సంస్థ (LIC) మహిళల ఆర్థిక సాధికారతను లక్ష్యంగా చేసుకుని కొత్తగా ప్రవేశపెట్టిన ‘బీమా…
Komati Reddy Rajagopala Reddy : తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి ధిక్కార స్వరం వినిపించారు.…
Pawan kalyan : తెలుగు చిత్రసీమలో సినీ కార్మికులు తమ వేతనాల పెంపు కోసం నేటి (ఆగస్టు 4) నుంచి…
Kiwi Fruit : ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోమని వైద్యులు సలహా ఇస్తూ ఉంటారు. అందులో కివి పండు కూడా ఒకటి.…
Costor Oil : ఆముదం చెట్లు మీ ఇంటి చుట్టూరా పెరెట్లలో ఎక్కడంటే అక్కడ పెరుగుతూ ఉంటాయి. విసిరిపడేసినట్లుగా విశ్రుతంగా…
Rakhi Festival : ఈ ఏడాది రాఖీ పౌర్ణమి ఆగస్టు 9వ తేదీన వచ్చినది. అయితే ఈరోజు సోదరీ, సోదరీమణులు…
This website uses cookies.