Shivathmika Rajashekar : ఇంత‌లా రెచ్చిపోయిందేంటి.. శివాత్మిక అందాలు చూసి పిచ్చెక్కిపోతున్న ఫ్యాన్స్

Authored By Sam C | The Telugu News | Published on: August 27, 2022, 5:40 pm

Shivathmika Rajashekar : మొదటి సినిమాతో తన టాలెంట్ చూపించిన శివాత్మిక.. హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి మూడేళ్లు దాటాక ఇప్పుడిప్పుడు గాడిలో పడుతోంది. ఈ క్రమంలోనే తన సోషల్ మీడియా ఖాతా ద్వారా ఓ హాట్ స్టిల్ వదిలి కుర్రకారు గుండెలను తాకింది. సహజమైన అందాలతో కనువిందు చేస్తుంటుంది. కానీ ఈ సారి మాత్రం అందాల బాంబ్‌ పేల్చింది. సోషల్‌ మీడియాని ఒక్కసారిగా షేక్‌ చేసింది. టెంపరేచర్‌ రైజ్‌ చేస్తూ నెటిజన్లని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. శివాత్మిక తాజాగా రెండు హాట్‌ ఫోటోలను షేర్‌ చేసింది. అవి అత్యంత దారుణ‌మైన ఫోటోలు కావడం విశేషం. వెకేషన్‌లో భాగంగా దిగిన ఫోటోలవి. థండర్‌ థైస్‌ చూపిస్తూ రెచ్చిపోయింది. తలపై హ్యాట్‌, బ్లాక్‌ డ్రెస్‌ ధరించింది. హాట్‌ థైస్‌ని ఓపెన్‌గా చూపిస్తూ ఆమె ఇచ్చిన పోజులు ఇంటర్నెట్‌ని షేక్‌ చేస్తున్నాయి.

Shivathmika Rajashekar : టెంప‌రేచ‌ర్ పెంచిన శివాత్మిక

సినీ వారసురాలిగా టాలీవుడ్ గడప తొక్కింది శివాత్మిక. 2019లో దొరసానిగా ప్రేక్షకులను పలకరించింది ఈ జీవిత రాజశేఖర్ గారాల పట్టి. పీరియాడిక్ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ మూవీలో శివాత్మిక నటన ప్రేక్షకుల మెప్పు పొందింది. మొదటి సినిమాతో తన టాలెంట్ చూపించిన శివాత్మిక.. హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి మూడేళ్లు దాటాక ఇప్పుడిప్పుడు గాడిలో పడుతోంది. ఇటీవల ఓ ద్విభాషా చిత్రం ఓకే చేసింది. తెలుగు, తమిళ భాషల్లో ఈ మూవీ రిలీజ్ కానుంది. తెలుగులో ఆకాశం అనే టైటిల్ తో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. టాలీవుడ్ స్టార్ కపుల్ జీవిత రాజశేఖర్ రెండో కుమార్తె అయిన శివాత్మిక.. అటు సోషల్ మీడియాలో యాక్టివ్ రోల్ పోషిస్తోంది

Shivathmika Rajashekar latest pics viral

Shivathmika Rajashekar latest pics viral

తెలుగు ఆడియెన్స్ మదిలో దొరసానిగా ముద్ర వేసుకుంది శివాత్మిక‌. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించింది శివాత్మిక, కానీ అవి ఇంకా విడుదల కాలేదు. రిలీజ్‌కి రెడీగా ఉన్నాయి. ప్రస్తుతం శివాత్మిక రాజశేఖర్‌ `పంచతంత్రం`, `రంగమార్తాండ` చిత్రాల్లో నటించింది. తమిళంలోనూ రెండు సినిమాలు చేస్తుంది. మరోవైపు ఎప్పటికప్పుడు తన గ్లామర్‌ ఫోటోలను పంచుకుంటూ ఫాలోవర్స్ ని పెంచుకుంటుంది. ఫ్యాన్స్ ని ఖుషి చేస్తుందీ అందాల సోయగం. తనకంటూ సొంతంగా గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేస్తుంది. డిఫరెంట్ స్టైల్ లో కెమెరాకు ఫోజులిస్తూ ఆమె షేర్ చేస్తున్న ఫొటోషూట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో ఆమెకు పాపులారిటీ దక్కడమే గాకుండా ఫాలోయింగ్ కూడా పెరుగుతూ వస్తోంది. నిత్యం నెటిజన్లు శివాత్మిక సోషల్ మీడియా వాల్‌పై కన్నేస్తున్నారు.

Sam C

No bio available for this author.

  1. "Tirumala Darshan : ₹300 టికెట్ మాత్రమే కాదు.. శ్రీవారి దర్శనానికి ఇన్ని మార్గాలున్నాయా?"

  2. "Fruits Myths : రాత్రి పండ్లు తింటే హానా?.. స్మూతీలో ఫైబర్ పోతుందా?"

  3. "Saara Palekar : ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’లో స్పెషల్ అట్రాక్షన్ ఈ పాపే.. సారా పాలేకర్ ఎవరో తెలుసా?"

  4. "Shubman Gill : గిల్ డబుల్ సెంచరీ.. 406 పరుగులు ఛేజ్ చేసి సిరీస్ గెలిచిన భారత్..!"

  5. "Jr NTR Dragon : ఫౌజీ చేసిన పెద్ద తప్పును ‘డ్రాగన్’ టీమ్ రిపీట్ చేస్తుందా? ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లో మొదలైన గుబులు..!"

  6. "Nabha Natesh : సముద్రం మధ్యలో నభా నటేష్ స్టన్నింగ్ లుక్.. వైరల్ అవుతున్న వెకేషన్ పిక్స్"

  7. "Perni Nani : మచిలీపట్నంలో పేర్ని నానికి తీవ్ర నిరసన సెగ.. సొంత పార్టీ కేడరే తిరగబడటంతో టెన్షన్!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp