Akhanda Sequel : అఖండ2లో సీనియ‌ర్ హీరోయిన్.. డిఫ‌రెంట్ వేరియేష‌న్స్ క‌నిపించి సంద‌డి..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Akhanda Sequel : అఖండ2లో సీనియ‌ర్ హీరోయిన్.. డిఫ‌రెంట్ వేరియేష‌న్స్ క‌నిపించి సంద‌డి..!

 Authored By ramu | The Telugu News | Updated on :20 January 2025,12:00 pm

ప్రధానాంశాలు:

  •  Akhanda Sequel : అఖండ2లో సీనియ‌ర్ హీరోయిన్.. డిఫ‌రెంట్ వేరియేష‌న్స్ క‌నిపించి సంద‌డి..!

Akhanda Sequel : స్టార్ హీరోయిన్స్ గా ఒకప్పుడు నటించిన అందాల ముద్దుగుమ్మ శోభ‌న‌ Shobhana . ఈ అమ్మడు ఎన్నో సూప‌ర్ హిట్ చిత్రాల‌లో న‌టించింది. Nagarjuna నాగార్జున నటించిన తొలి సినిమా ఇది ఈ సినిమాతోనే శోభన పరిచయం అయ్యింది. చిరంజీవితో రౌడీ అల్లుడు, బాలకృష్ణతో మువ్వగోపాలుడు, నారీనారీ నడుమమురారి, వెంకటేష్‌, మోహన్ బాబుతో అల్లుడుగారు, రౌడీగారు, గేమ్ లాంటి సినిమాలు చేసింది. తెలుగుతోపాటు Malayalam మలయాళ,  Tamil తమిళ, Hindi హిందీ చిత్రాల్లో నటించింది Shobhana శోభన. చంద్రముఖి చిత్రానికి మూలమైన మలయాళ చిత్రం మణిచిత్రతాళులో అద్భుతంగా నటించి అవార్డు అందుకుంది. నేషనల్ వైడ్ గా శోభన ఎన్నో పర్ఫామెన్స్ లు చేసింది. కానీ శోభన ఇప్పటివరకు పెళ్లి చేసుకోలేదు.

Akhanda Sequel అఖండ2లో సీనియ‌ర్ హీరోయిన్ డిఫ‌రెంట్ వేరియేష‌న్స్ క‌నిపించి సంద‌డి

Akhanda Sequel : అఖండ2లో సీనియ‌ర్ హీరోయిన్.. డిఫ‌రెంట్ వేరియేష‌న్స్ క‌నిపించి సంద‌డి..!

Akhanda Sequel డిఫ‌రెంట్ వేరియేష‌న్స్..

పెళ్లి చేసుకోకుండా ఆమె ఒంటరిగానే జీవిస్తున్నారు. ఇప్పుడు సినిమాల‌లోను ఆమె పెద్ద‌గా క‌నిపించింది లేదు. ఇటీవలే ప్రభాస్ నటించిన కల్కి చిత్రంలో కూడా ఈమె కీలకమైన పాత్రలోనే నటించింది. అప్పట్లో హీరోయిన్ గా పలు చిత్రాలలో నటించిన శోభన ఈ మధ్యకాలంలో కథలు ఎంపిక విషయంలో ప్రాధాన్యత ఉండే పాత్రలోనే నటిస్తోంది. బాలయ్య చిత్రానికి సంబంధించి డైరెక్టర్ బోయపాటి శ్రీను చెప్పిన పాత్ర కూడా ఈమెకు బాగా నచ్చడంతో ఓకే చెప్పిందని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. శోభన ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తోందని.. ఆమె పాత్ర ఓ సన్యాసిని అని తెలుస్తోంది. సినిమాలో శోభన పాత్రలో చాలా వేరియేషన్స్ కూడా ఉంటాయట.

ఇందుకు సంబంధించి చిత్ర బృందం అధికారికంగా ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. గతంలో Balakrishna బాలయ్య బోయపాటి కాంబినేషన్లో వచ్చిన చిత్రాలన్నీ కూడా మంచి విజయాలని అందుకున్నాయి. ఇప్పుడు అఖండ 2 Akhanda 2  సినిమాపై కూడా భారీగానే అభిమానులకు ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఈ ఏడాది దసరా కానుకగా ఈ సినిమాని విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారట.సినిమాలోని కొన్ని సన్నివేశాలను మహా కుంభమేళాలో షూట్ చేశారని బోయపాటి శ్రీను చెప్పుకొచ్చారు.మా ప్రయత్న లోపం లేకుండా అఖండ సీక్వెల్ ను అద్భుతంగా తెరకెక్కించడానికి మా వంతు ప్రయత్నిస్తున్నామని బోయపాటి శ్రీను వెల్లడించారు.అఖండ2 సినిమా బాక్సాఫీస్ ను షేక్ చేయడం పక్కా అని కామెంట్లు వినిపిస్తున్నాయి.ఈ ఏడాది సెప్టెంబర్ నెల 25వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది.

Advertisement
WhatsApp Group Join Now

Also read

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది